చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

అభివృద్ధిని చాటండి…విపక్ష దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

సీఎం చంద్రబాబు

చైతన్యరధం by చైతన్యరధం
September 9, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఫేక్ ప్రచారమే ప్రధాన అజెండాగా ‘గొడ్డలి పార్టీ’ రాజకీయం
  • టీమ్ స్పిరిట్తో ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టాలి
  • డీఎస్సీపై కుట్రపూరిత ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు
  • మై టీడీపీ యాప్, సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి నిజాలు తీసుకెళ్లండి
  • సీఎం చంద్రబాబు

మంగళగిరి (చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్ష ‘గొడ్డలి పార్టీ’ చేస్తున్న విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఫేక్ ప్రచారం, బురద జల్లే రాజకీయాన్నే నమ్ముకుని విపక్షాలు వ్యవహరిస్తున్నాయని, అలాంటి దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. ‘లీడర్షిప్ కాంక్లేవ్’లో ‘ప్రజల్లో పాజిటివ్ ప్రచారం- దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం’ అంశంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఫేక్ రాజకీయాన్ని పటాపంచలు చేయాలని, రాజకీయాల్లో ప్రజలకు వాస్తవాలను వివరించడంతో పాటు ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కూడా అంతే ముఖ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. “గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కాం, వివేకా హత్య, ఏపీపీఎస్సీ  అక్రమాలపై నోరు మెదపని గొడ్డలి పార్టీ, ఇప్పుడు డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తోంది. చివరికి కుప్పం వెళ్లి టీచర్లను బెదిరించే స్థాయికి ఆ పార్టీ మీడియా దారుణాలకు ఒడిగట్టింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఎండగట్టాలి. పార్టీకి, కూటమి నేతలకు వ్యతిరేకంగా ఎవరు విమర్శలు చేసినా టీమ్ స్పిరిట్తో కౌంటర్ ఇవ్వాలి” అని

దిశానిర్దేశం చేశారు. సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి
ప్రభుత్వం అందిస్తున్న సేవలు, సీఎం రిలీఫ్ ఫండ్ సహా అమలవుతున్న భారీ సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలకు సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు. వివిధ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మాధ్యమాలు మారాలి.. ఆలోచనలు పెరగాలి
రాబోయే కాలంలో సోషల్ మీడియా అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని, సాంకేతికతను జోడించి రాజకీయం చేయకపోతే వేగం అందుకోలేమని సీఎం వ్యాఖ్యానించారు. “ఇంకా పాత పద్ధతుల్లోనే రాజకీయం చేస్తామంటే కుదరదు. ప్రతి ఒక్కరూ ‘మై టీడీపీ’ యాప్ను పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలి. అధునాతన డిజిటల్ వేదికలను ఉపయోగించుకుని నియోజకవర్గ స్థాయిలో వాస్తవాలను వేగంగా ప్రజల ముంగిటకు చేర్చాలి” అని స్పష్టం చేశారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 09-09-2026

Next Post

ఎల్నినో సంక్షోభం… తాగునీటికే తొలి ప్రాధాన్యం

Next Post
ఎల్నినో సంక్షోభం… తాగునీటికే తొలి ప్రాధాన్యం

ఎల్నినో సంక్షోభం... తాగునీటికే తొలి ప్రాధాన్యం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.