టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా తరగతుల ట్రైనర్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా తరగతుల ట్రైనర్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు. ట్రైనర్స్‌కు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. అనంతరం యూనిట్ ఇంఛార్జ్‌లతో కాఫీ కబుర్లు సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.