మెగా డీఎస్సీ 2025పై గొడ్డలి పార్టీ తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ వేలాదిమంది ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో విజయవాడలో ర్యాలీ నిర్వహించారు.
మెగా డీఎస్సీ 2025పై గొడ్డలి పార్టీ తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ వేలాదిమంది ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.