దక్షిణకొరియా: ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి దౌత్యం ప్రపంచ వేదికపై మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందింది. దక్షిణకొరియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని బృందం నిర్వహి స్తున్న ఆర్థిక దౌత్యాన్ని కోట్రా(కొరియా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమో షన్ ఏజెన్సీ) ఇండియా.
దక్షిణాసియా హెడ్ క్యుంగ్ూన్ కిమ్ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఆర్థిక దౌత్యం పూర్తిస్థాయిలో విజయవంతంగా సాగుతోంది.
ఆంధ్రప్ర దేశ్ విజన్, అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తూ లోకేష్ బృందం షూ ఆల్స్, సోలమ్, ఎపాక్ట్, శాంసంగ్, ఎల్లీ, బూ యంగ్, హ్వాసింగ్ తదితర మరెన్నో కంపెనీలను కలిసింది. పర్యటన ఇంకా సగంలోనే ఉంది. శుక్రవారం సియోల్లో ఆంధ్రప్రదేశ్ రోడ్ షో జరగనుంది. సియోల్ లో జరగనున్న ఆంధ్రప్రదేశ్-సౌత్కారియా బిజినెస్ ఫోరం, సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ రోడ్తో మరిన్ని పెట్టుబడులు, భాగ స్వామ్యాలకు మార్గం సుగమం కావాలని ఆకాంక్షిస్తూ నారా లోకేష్ బృందానికి హ్యాట్సాఫ్ అంటూ ఎక్స్ పోస్ట్ చేశారు.















