అమరావతి (చైతన్యరథం): భోళాతనానికి ప్రతిరూపం… అభిమానుల పాలిట గాడ్ ఆఫ్ మాసెస్… క్యాన్సర్ బాధితులకు సాంత్వన చేకూర్చే ఆపన్నహస్తం… హిందూపురం ప్రజా విజేత… ఆయన ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ బాలా మావయ్యకు సామాజిక మాధ్యమం వేదికగా హృదయపూర్వక పుట్టినరోజు శు భాకాంక్షలు తెలిపారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.














