చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రజల సొమ్ము దోచుకున్న గజదొంగ పెద్దిరెడ్డి

మంత్రి మండిపల్లి స్పష్టీకరణ

by చైతన్యరధం
Jan 31, 2025 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • త్వరలోనే అక్రమాలన్నీ బయటకి
  • మళ్లీ అధికారంపై పెద్దిరెడ్డి పగటి కలలు
  • సూపర్‌ సిక్స్‌ పథకాలు తప్పక అమలు చేస్తాం
  • మంత్రి మండిపల్లి స్పష్టీకరణ

రాయచోటి (చైతన్యరథం): మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలు త్వరలో బయటకు తీసి ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రామ్‌ ప్రసాద్‌ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలపై పాత్రికేయుల సమావేశం నిర్వహించి మంత్రి మండిపల్లి మట్లాడారు. వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 7 నెలల కాలంలో ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారన్నారు. ప్రజలు మాపై చూపిన నమ్మకాన్ని తప్పక నెరవేరుస్తామని గతంలో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలన్నీ అమలు చేస్తామని మంత్రి ఉద్ఘాటించారు.
సొంత నియోజకవర్గ ప్రజలనే దోచుకున్నారు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఐదు సంవత్సరాల్లో సొంత పుంగనూరు నియోజకవర్గ ప్రజలనే మోసం చేసి వారి భూములను దోచుకున్నారని మంత్రి విమర్శించారు. ఆ నియోజకవర్గ ప్రజలు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డిని, ఆయన కుమారుడిని ఎంపీగా గెలిపించారని.. అయినా వారికి ఎంతో అన్యాయం చేశారన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో గతంలో పాడి రైతులు లీటరు పాలు 25 రూపాయలకు అమ్ముకునేవారని, అలాంటి వారిని బెదిరించి పెద్దిరెడ్డి సొంత డెయిరీకి కేవలం లీటర్‌ 18 రూపాయలకే పాలు కొనుగోలు చేసి వారి కడుపు కొట్టారని మంత్రి దుయ్యబట్టారు. రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, మదనపల్లె ప్రాంతాల్లోని మామిడి రైతులను దోచుకుని కిలో 13 రూపాయలకు అమ్మే మామిడికాయలను కేవలం 8 రూపాయలకే కొనుగోలు చేసి వారికి అన్నాయం చేశారని మంత్రి విమర్శించారు. పెద్దిరెడ్డి గతంలో ఏ శాఖలో పనిచేసినా ఆ శాఖకు సంబంధించిన ఆస్తులను, భూములను దోచుకున్న గజదొంగ అని ధ్వజమెత్తారు. గతంలో ఇసుకను ఇతర రాష్ట్రాలకు పంపించి వేల కోట్ల రూపాయలు పెద్దిరెడ్డి దోచుకున్నారని విమర్శించారు. వేలకోట్ల విలువ చేసే ఎకరాల కొద్దీ భూములు కబ్జా చేసి, ఆ దారుణాలు బయటకు వస్తాయనే భయంతో మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్లను దగ్నం చేయించింది పెద్దిరెడ్డేనని మంత్రి ఆరోపించారు. మేము ఏమైనా అక్రమాలు, అన్యాయాలు చేసి ఉంటే రుజువు చేయించు. నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలు బయట పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. అందుకు పెద్దిరెడ్డి సిద్ధమేనా అని మంత్రి మండిపల్లి సవాల్‌ విసిరారు.
కక్ష సాధింపులు ఉండవు
ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల కాలంలో మేము ఎవరిపైనా కక్ష సాధింపులకు పాల్పడటం లేదు. ఇక మీదట కూడా అలాంటి పనులు చేయబోం. అయితే తప్పు చేసిన వారిని మాత్రం వదిలేది లేదు. పెద్దిరెడ్డి భార్య, కుమారుని పేరుమీద ఉన్న అక్రమాస్తులను వెలికితీసి తీసి చర్యలు తీసుకునే సమయం తొందరలోనే వస్తుంది. ముదివేడు ప్రాజెక్టు పరిధిలోని రైతుల భూములను లాక్కుని వారికి పెద్దిరెడ్డి అన్యాయం చేశారు. గాలేరు `నగరి కాలువ పనులకు సంబంధించి వేలకోట రూపాయలు దోచుకున్నారని మంత్రి మండిపల్లి విమర్శించారు.
పెద్దిరెడ్డికి ఆ అర్హత లేదు
నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు విజన్‌ గల నాయకుడు. ఆయనను ప్రశ్నించే అర్హత, హక్కు పెద్దిరెడ్డికి ఏ మాత్రం లేదు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన దానికన్నా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడు నెలల్లో చేసిన అభివృద్ధి ఎన్నో రెట్లు అధికం. పోలవరం, రాజధాని అమరావతి పనులు పరుగులు తీస్తున్నాయి. సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు, ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం ఇటీవలే 11, 400 కోట్లు మంజూరు చేసింది. ఈ అభివృద్ధి పనులు మీ కళ్లకు కనపడవా అని మంత్రి మండిపల్లి ప్రశ్నించారు.
ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలన్నీ తప్పకుండా అమలు చేస్తాం. ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మందికి పింఛన్‌ రూ.1000 చొప్పున పెంచి రూ.4 వేలు పెన్షన్‌ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేస్తున్నాం. త్వరలో డీఎస్సీ పరీక్ష నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు. పెద్దిరెడ్డి పగటి కలలు కనటం మానుకోవాలి. చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ తిరిగి మేమే అధికారంలోకి వస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి ఉద్ఘాటించారు.
ఈ సమావేశంలో మంత్రితో పాటు పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా బాబు, తంబళ్లపల్లె ఇన్‌ఛార్జి జయచంద్ర రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జగన్‌ రాజు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు కూడా మాట్లాడారు. వీరితో పాటు తంబళ్లపల్లె పరిశీలకులు సీడ్‌ మల్ల్లికార్జున, పార్లమెంట్‌ జనరల్‌ సెక్రటరీ దొరస్వామి నాయుడు, మోడెం శివ కుమార్‌, శ్రీకాంత్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

Previous Post

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు

Next Post

తెలంగాణ బకాయిలు రూ.50 కోట్లు ఇప్పించండి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

కార్యకర్త
@ March 30, 2026
పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం
ఆంధ్రప్రదేశ్

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం
ఆంధ్రప్రదేశ్

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!
ఆంధ్రప్రదేశ్

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

కార్యకర్త
@ March 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

కార్యకర్త
@ March 28, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
విశ్వగవాక్షం.. అమరావతి!
ఆంధ్రప్రదేశ్

విశ్వగవాక్షం.. అమరావతి!

చైతన్యరధం
@ March 28, 2026
Load More

ముఖ్య వార్తలు

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist