చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైద్య సిబ్బందికి మంత్రి సత్యకుమార్‌ లేఖ

ఆరోగ్య, ఆనందాంధ్రప్రదేశ్‌కు ప్రజారోగ్యం ముఖ్యం

by చైతన్యరధం
Jan 2, 2025 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జన ఔషధికి వైసీపీ ద్రోహం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యసేవల్లో లోపాలు సరిదిద్దాలు
  • సేవల నాణ్యతకు సిబ్బంది పునరంకితం కావాలి
  • ఆరు నెలల అధ్యయనంతో ఫలితాలు సాధించాలి
  • ఆరోగ్య, ఆనందాంధ్రప్రదేశ్‌కు ప్రజారోగ్యం ముఖ్యం

అమరావతి(చైతన్యరథం): నూతన సంవత్సర దినోత్సవ సందర్భంగా వైద్యఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ వైద్యులు, వైద్య సిబ్బందికి బుధవారం బహిరంగ లేఖ రాశారు. వైద్య సేవల్లో ఎదురవుతున్న లోపాలను తక్షణమే సరిచేసుకుని పనిచేయాలని అందులో పేర్కొన్నారు. తన రెండు పేజీల బహిరంగ లేఖలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు సంబంధించి ప్రజల మనసుల్లో నెలకొన్న ఆలోచనలు, ఆందోళలను వివరించి వాటిని పరిష్కరించాలని సూచించారు. నూతన సంవత్సర దినో త్సవం సందర్భంగా వైద్యసేవల నాణ్యతను పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ మేరకు ఆరోగ్య, సంప న్న, ఆనంద ఆంధ్రప్రదేశ్‌ ఆవిష్కరణకు వైద్యులు, ఇతర సిబ్బంది పునరంకితం కావాలని కోరారు. ప్రభుత్వాసుపత్రులకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలు, ఆందోళ నలను వివరిస్తూ రోగులపై వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందితో సహా ఇతర వైద్య సిబ్బంది వైఖరి, సకాలంలో రోగులను పరిశీలించడం, నిర్దేశిత పనివేళల్లో వైద్యులు, ఇతర సిబ్బం ది అందుబాటులో ఉండడం, స్పెషలిస్టు..సీనియర్‌ వైద్యులు నిర్దేశించిన విధంగా ఓపీ, ఐపీ సేవలను అందించడం, రోగ నిర్ధారణ పరికరాల పనితీరు, ప్రైవేట్‌ పరీక్షా కేంద్రా లకు రోగులను పంపడం, పరిశుభ్రత వంటి విషయాల్లో లోపాలున్నాయని మంత్రి వివ రించారు.

అయినా ప్రభుత్వాసుపత్రుల్లో రోజురోజుకీ పెరుగుతున్న ఓపీ, ఐపీ రిజిస్ట్రేషన్లు వాటిపై ప్రజలకున్న నమ్మకాన్ని వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మంత్రిగా బాధ్యతల ను స్వీకరించినప్పటి నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో సమస్యలను పలు మార్లు సమీక్షించి వాటి పరిష్కారానికి స్పష్టమైన ఆదేశాలిచ్చామని మంత్రి తెలిపారు. గత ఆరు నెలలుగా రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వ్యవస్థీకృతం చేసిన ఉన్నత స్థాయి పర్యవేక్షణ, క్రమాను గత సమీక్షలతో ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యత మెరుగుపడటం పట్ల మంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు సంబంధించి ఖర్చుతో కూడిన వైద్యం, రోగ నిర్ధారణ కోసం అనవసరమైన పరీక్షలు చేయించడం, రోగులతో వైద్యులు అతి తక్కువ సమయాన్ని గడపడం, నర్సింగ్‌ ఇతర సాంకేతిక సిబ్బందికి తక్కువ వేతనాల చెల్లింపు వంటి అంశాలు ప్రైవేట్‌ వైద్య రంగంలో నెలకొన్న వ్యాపార దృక్పథానికి అద్దం పడు తున్నాయని పేర్కొన్న ఆయన ఈ అంశాలకు సంబంధించి ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజ మాన్యాలు దృష్టి సారించాలని కోరారు. వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది రోగుల పట్ల సానుభూతి, సదవగాహన, ఆర్ద్రత, నిబద్ధతలతో వ్యవహరిస్తూ వైద్యో నారాయణో హరి అన్న సూక్తికి అనుగుణంగా నడుచుకుంటూ సేవల నాణ్యతను పెంపొందించాల్సిన ఆవశ్యకతను లేఖలో ఉద్ఘాటించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-04-2026

నెల్లూరు, కడప జిల్లాల్లో నేడు చంద్రబాబు పర్యటన

ప్రతీ నెల 4వ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్

Previous Post

సీఎం హామీ ఇచ్చారు..కలెక్టర్‌ అమలు చేశారు

Next Post

నూతనోత్సాహంతో పనిచేద్దాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-04-2026

కార్యకర్త
@ April 1, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు, కడప జిల్లాల్లో నేడు చంద్రబాబు పర్యటన

చైతన్యరధం
@ April 1, 2026
ప్రతీ నెల 4వ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్
ఆంధ్రప్రదేశ్

ప్రతీ నెల 4వ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్

చైతన్యరధం
@ April 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-03-2026

కార్యకర్త
@ March 31, 2026
జగన్ విధ్వంస చెదల నుంచి..చంద్రబాబు పునరుద్ధరణ వరకు!
ఆంధ్రప్రదేశ్

జగన్ విధ్వంస చెదల నుంచి..చంద్రబాబు పునరుద్ధరణ వరకు!

చైతన్యరధం
@ March 31, 2026
పవన్‌కు ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్

పవన్‌కు ధన్యవాదాలు

చైతన్యరధం
@ March 31, 2026
గృహ ప్రవేశాల పండుగ
ఆంధ్రప్రదేశ్

గృహ ప్రవేశాల పండుగ

చైతన్యరధం
@ March 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

కార్యకర్త
@ March 30, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రతీ నెల 4వ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్

ప్రతీ నెల 4వ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్

చైతన్యరధం
@ April 1, 2026
గృహ ప్రవేశాల పండుగ

గృహ ప్రవేశాల పండుగ

చైతన్యరధం
@ March 31, 2026
పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

నెల్లూరు, కడప జిల్లాల్లో నేడు చంద్రబాబు పర్యటన

చైతన్యరధం
@ April 1, 2026
ప్రతీ నెల 4వ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్

ప్రతీ నెల 4వ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్

చైతన్యరధం
@ April 1, 2026
జగన్ విధ్వంస చెదల నుంచి..చంద్రబాబు పునరుద్ధరణ వరకు!

జగన్ విధ్వంస చెదల నుంచి..చంద్రబాబు పునరుద్ధరణ వరకు!

చైతన్యరధం
@ March 31, 2026
పవన్‌కు ధన్యవాదాలు

పవన్‌కు ధన్యవాదాలు

చైతన్యరధం
@ March 31, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist