అమరావతి(చైతన్యరథం): సచివాలయంలో మొదటి బ్లాక్లో మంగళవారం ముఖ్య మంత్రి చంద్రబాబును పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ కలిశారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏపీటీడీసీ ఉద్యోగులు సీఎం సహాయనిధికి సమకూర్చిన రూ.4.74 లక్షల చెక్కును అందజేశారు.