చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అమెరికాలో అదానీ తీగ.. ఆంధ్రలో జగన్‌ డొంక!

నిగ్గు తేలాల్సిందే

by చైతన్యరధం
Nov 23, 2024 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కత్తులు నూరుతూనే కూటమి నేతల పట్టు
  • వైసీపీ హయాంలో పరువూ ప్రతిష్ట దెబ్బతిన్నాయని సీఎం ఆవేదన
  • వాస్తవాల వెలుగులోనే స్పందించాలని చంద్రబాబు సంయమనం

అమరావతి, (చైతన్యరథం): బిడ్డ చచ్చినా పురిటి కంపు పోలేదన్న చందంగా రాష్ట్రంలో వైసీపీ పాలనకు చరమగీతం పాడినా దాని అవినీతి కంపు పోలేదని కూటమి నేతలు వాపోతున్నారు. నిప్పు లేకుడా పొగ రాదని నిగ్గు తేల్చాల్సిందేనని పంతం పడుతున్నారు. పాలనాదక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సంయమన ధోరణితో మాట్లాడినప్పటికీ ఆ వైఖరి వెనుక మిస్సైల్‌ వంటి ఆయుధం తన చేతిలో ఉందని చెప్పకనే చెప్పారు. అమెరికా కోర్టులో వేసిన చార్జిషీట్‌ మా దగ్గర ఉంది. చార్జిషీట్‌ అధ్యయనం చేసి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బంది కరమైన పరిస్ధితి కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది, మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తామని చంద్రబాబు అన్నారు .

అదానీ అంశంలో వాస్తవాలు బయటికొస్తే ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. ‘‘జగన్‌ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తాం. మరొకరు ఇలాంటి తప్పులు చేయకుండా చూస్తామని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో అమెరికా కోర్టులో ఆదానీ వ్యవహారంలో దాఖలైన చార్జిషీటు విషయంలో అధికార కూటమిలోని మూడు పార్టీల నేతలూ తీవ్రంగానే స్పందించారు, ఎవరి దగ్గరున్న సమాచారంతో వారు గట్టిగానే మాట్లాడారు. టీడీపీ సీనియర్‌ నేత బుచ్చియ్య చౌదరి తీవ్ర స్వరంతో జగన్‌పై విరుచుకు పడ్డారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఘాటుగా స్పందించారు. ఎన్నికల ముందే వైసీపీ నుండి బయటలకు వచ్చి టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే తనకున్న సమాచారంతో చర్చను వేడెక్కించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

అన్నదాతకు కూటమి భరోసా!

బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రపంచంలో ఏ కుంభకోణం జరిగినా మాజీ సీఎం జగన్‌ పేరు వస్తుందని చెప్పారు. అమెరికాలో జగన్‌పై చార్జిషీట్‌ వేశారన్నారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టులో కూడా అదానీకి వాటా ఇచ్చారని చెప్పారు. మాజీ సీఎం జగన్‌కు అదానీ రూ.1750 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. అమెరికా నుంచి చాలా మంది ఫోన్‌ చేసి జగన్‌ గురించి తనను అడుగుతున్నారని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు. ఇది ప్రజా సొమ్ము కావడంతో దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర పేరు ప్రతిష్టలు దెబ్బ తింటున్నా మనం చేతులు ముడుచుకొంటే ఎలా అని ప్రశ్నించారు .దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనం చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దేశం అంతా, రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా జగన్మోహన రెడ్డి పేరు తెలిసిపోయిందని ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ రాజు అన్నారు. ఇప్పటి వరకూ స్కామ్‌ జరిగితే రాష్ట్రానికే పరిమితం అనుకుంటే ఇప్పడు ఆయన స్కామ్‌ల విషయంలో అంతర్జాతీయ స్కామ్‌ లీడర్‌ అయ్యారని విమర్శించారు.

అంతర్జాతీయంగా జగన్‌ అవినీతి ఖ్యాతి: వసంత కృష్ణప్రసాద్‌
అదానీ కుంభకోణంపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. ఒక్క ఛాన్స్‌ అంటే అందరం దగ్గరకు వెళ్లారని విమర్శించారు. జగన్‌ ఖ్యాతి అంతర్జాతీయంగా వెళ్లినందుకు వైసీపీ నేతలకు ముందుగా అభినందనలు తెలపాలని ఎద్దేవా చేశారు.

ఇదిలావుండగా అదానీ అమెరికా అవినీతి వ్యవహారంలో ప్రధాన పాత్ర జగన్‌ రెడ్డిదే కనిపిస్తూండటంతో తమను ఎక్కడ టార్గెట్‌ చేస్తారోనని వైసీపీతో పాటు జగన్‌ రెడ్డి కూడా కంగారు పడుతున్నారు. అసలు ఆరోపణలేంటి చెప్పకుండా.. ఏపీ ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకోలేదని.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెకీతో ఒప్పందం చేసుకున్నామని వాదించడం ప్రారంభించారు. అంటే ఇందులో బీజేపీకి, కేంద్రానికి వాటా ఉందని నేరుగా వాదించడానికి సిద్దమయ్యారని తెలుస్తోంది. మార్కెట్లో రూ. 2కే వస్తున్నా.. రెండున్నర రూపాయలు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించడం.. సెకీ నుంచి ప్రతిపాదన వచ్చిన మరుసటి రోజే కేబినెట్‌ ముందు పెట్టి ఆమోదం తీసుకోవడం, అంతకు ముందు అదానీ నాలుగు సార్లు జగన్‌ రెడ్డి ఆతిథ్యాన్ని స్వీకరించడం, మొత్తంగా ఈ వ్యవహారాన్ని జగన్‌..తెలివిగా బీజేపీకి కూడా పంచే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయనేది కూటమి నేతల వాదన.

మీడియాలో కథనాల ప్రకారం…
రూ. 1750 కోట్ల మేర అదానీ నుంచి జగన్‌ లంచం పుచ్చుకున్నారు. దీనిని బయట పెట్టింది అమెరికా కోర్టు. మెగావాట్‌కు రూ. పాతిక లక్షల చొప్పున లెక్కగట్టి లంచం వసూలు చేయడం. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న 7 వేల మెగావాట్లకు రూ.1750 కోట్లు లెక్క తేలితే దాన్ని పుచ్చుకున్నారు. అంటే ఏపీ ప్రజలు పాతికేళ్ల పాటు అత్యధిక విద్యుత్‌ చార్జీలు అదానీకి కట్టాలి.. అందుకోసం జగన్‌ రెడ్డి ఒక్కసారి ప్రజలు అధికారం ఇచ్చినందుకు తన వాటా తాను ముందుగానే తీసేసుకున్నారు. ఈ స్కామ్‌ ఇండియాలో అయితే బయటపడేదే కాదు. జగన్‌ రెడ్డి తీసుకున్న ఆ రూ.1750 కోట్ల గురించి గోప్యంగానే ఉండేది. కానీ జగన్‌ రెడ్డి రోజులు బాగోలేక ఆయన లంచాలు తీసుకున్న అదానీ గ్రూపు అమెరికా కంపెనీ నుంచి పెట్టుబడులు సేకరించింది. అంటే పావలా పెట్టుబడికి రూపాయి ఆదాయం పాతికేళ్ల పాటు వస్తుందని చెప్పి పెట్టుబడులు సేకరించారు. ఆ సంస్థ అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో రిజిస్టర్‌ అయింది.

అమెరికా న్యాయశాఖతో పాటు అక్కడి సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌.. అంటే స్టాక్‌ మార్కెట్‌ను నియంత్రించే సంస్థ దర్యాప్తు చేసింది. అమెరికా దర్యాప్తు ఏజెన్సీలు ఆషామాషీగా ఆరోపణలు చేయవు. పక్కాగా ఆధారాలు ఉంటేనే కేసులు పెడతాయి.. ఆ సంస్థలు భారత్‌కు జవాబుదారీ కాదు. ఇక్కడ జరిగే అవినీతితో వారికి సంబంధం లేదు. అదానీ నుంచి జగన్‌ రెడ్డి వసూలు చేసిన రూ. 1750 కోట్లు ఎక్కడి నుచి ఎక్కడికి వెళ్లాయో కూడా అమెరికా దర్యాప్తు సంస్థలకు తెలుసు. విచారణలో అన్నీ కోర్టు ముందు పెడతాయి. ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్రం రంగంలోకి దిగాల్సి ఉంది. అందరూ అదానీని అరెస్టు చేయాలని అంటున్నారు.

అయితే.. తాము చట్టాలను పాటిస్తామని అత్యున్నతమైన విలువల్ని పాటిస్తామని అమెరికా కోర్టులో నమోదైన కేసును తిరస్కరిస్తున్నామని న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్‌ ప్రకటించింది. ఆ గ్రూప్‌ లంచం ఇచ్చిందా లేదా అనేది అమెరికా కోర్టు చూసుకుంటుంది.సెకీ పేరుతో విద్యుత్‌ ఒప్పందాలను ఆదానీ సంస్థతో చేసుకుని పాతికేళ్ల పాటు ఏపీ ప్రజల్ని దోపిడీ చేసుకునే చాన్స్‌ ఇచ్చినందుకు రూ.1750 కోట్ల లంచాలను జగన్‌ రెడ్డి తీసుకున్నారని అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ ఒప్పందాలు చూపించే అమెరికా నుంచి పెట్టుబడులు పట్టుకొచ్చారు. అక్కడి లిస్టెడ్‌ కంపెనీతో పెట్టుకోవడంతో అదానీకి చిక్కులు తప్పలేదు.

సెకీ విద్యుత్‌ ఒప్పందం ప్రజలకు భారమని మీడియా ఎన్నో సార్లు ఆరోపణలు చేసింది. ఆ డీల్‌ లో ఎన్నో లోపాలను బయట పెట్టాయి. అమెరికా దర్యాప్తు సంస్థలు అదానీపై తమ దేశంలో కేసు పెట్టాయి. నిందితులుగా గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీలతో పాటు మరో ఆరుగురిని పేర్కొన్నారు . న్యూయార్క్‌ ఈస్ట్‌ర్న్‌ డిస్ట్రిక్‌ కోర్టులో కేసు నమోదయింది. 2021-2024 మధ్య జరిగిన విద్యుత్‌ ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగిందని తేల్చారు. సోలార్‌ ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతి కోసం భారీ ఎత్తున లంచాలు ఇచ్చారని ఆధారాలు లభించడంతో కేసు పెట్టారు.

ఇండియాలో జరిగిన అవినీతిపై అమెరికా దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టవు. కానీ ఇక్కడ అవినీతి చేసింది న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజీలో లిస్టయిన కంపెనీ, కెనడా ఇన్వెస్టర్‌ కావడంతో కేసులు నమోదయ్యాయి. ఈ అవినీతి వల్ల కంపెనీలకు 200 కోట్ల డాలర్ల లబ్ధి చేకూరిందని గుర్తించారు. ఇండియన్‌ ఎనర్జీ కంపెనీ అప్పటి సీఈవో వినీత్‌ జైన్‌ పై కేసు పెట్టారు. అమెరికాలో లిస్టయిన ఓసియార్‌ ఎనర్జీ రంజిత్‌ గుప్తాపై కేసు పెట్టారు. తమపై నమోదైన కేసు వివరాలను అదానీ కంపెనీ స్టాక్‌ మార్కెట్‌కు కూడా తెలిపింది.

Previous Post

మంత్రి లోకేష్‌ ఫ్లోర్‌ మేనేజ్‌మెంట్‌తో..అవాక్కయిన వైసీపీ!

Next Post

రాష్ట్రం పరువు తీశారు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
ఇదీ.. బిట్స్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్

ఇదీ.. బిట్స్ ప్లాన్!

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist