చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అమరావతిపై విషం కక్కుతున్న జగన్‌

సీనియర్‌ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి ధ్వజం

by చైతన్యరధం
Sep 20, 2024 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తలకిందులుగా తపస్సు చేసినా తప్పించుకోలేవు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అధికారం పోవటంతో మతిభ్రమించి పిచ్చి ప్రేలాపనలు
  • ఎంత వరద వచ్చినా చుక్కనీరు తాకని సురక్షిత ప్రాంతం అమరావతి
  • పెట్టుబడులు వస్తుంటే జగన్‌కు కడుపు మంట
  • వైసీపీ నేతలకు రాష్ట్ర భవిష్యత్తు పట్టదు
    సీనియర్‌ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి ధ్వజం

అమరావతి(చైతన్యరథం): అధికారం పోవడంతో జగన్‌రెడ్డికి మతిభ్రమించి ఏపీ రాజధాని అమరావతిపై విషం కక్కుతున్నాడని మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైన ప్రాంతం అన్నారు. కృష్ణానదికి ఆనుకుని ఉన్న అమరావతి ప్రాంతం నదికి రికార్డుస్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చెక్కు చెదరలేదు, చుక్క నీరు నిలవలేదన్నారు. వర్షం వల్ల అమరావతిలోని పల్లపు ప్రాంతాల్లో నిలిచిన నీరు తప్ప, ఎలాంటి వరద అమరావతిని తాకలేకపోయింది. చంద్రబాబు పాలనలో అమరావతికి పెట్టుబడులు భారీగా వస్తుండడంతో, వాటిని ఆపేందుకు జగన్‌ కుట్రపూరిత చర్యలకు దిగుతున్నాడు. ఇది చాలా సిగ్గు చేటంటూ జగన్‌ వైఖరిని సోమిరెడ్డి తీవ్రంగా ఖండిరచారు.
ఏపీకి పెట్టుబడులు వస్తే జగన్‌కు కడుపుమంట
చంద్రబాబుపాలనలో ఏపీ రాజధాని అమరావతికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దీన్ని చూసి జగన్మోహన్‌ రెడ్డికి కడుపు మంట మొదలైంది. తన పాలనలో ఏపీకి ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. జగన్‌ అధికారంలో ఉండగా అమరావతి నుండే పరిపాలన చేసి, నేడు దాన్ని కూల్చాలని చూస్తున్నాడు. చంద్రబాబు విజనరీ పాలనను చూసి నేడు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా, యూఏఈ, సహా పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. రూ.250 కోట్లతో శూRI (శaఙఱవతీ ూషష్ట్రశీశీశ్రీ శీట వీaఅaస్త్రవఎవఅ్‌) సంస్థ ఏర్పాటు కానుంది. ూRవీ యూనివర్సిటీలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయబోతున్నారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు బీసీఐ ( బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ) ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రూ.300 కోట్లతో నూజూ, చీుూజ, ూచీGజ, Iఅసఱaఅ దీaఅస, ూదీI వంటి ప్రఖ్యాత సంస్థలు ఇక్కడ తమ యూనిట్లు మొదలుపెట్టేందుకు ముందుకు వచ్చాయి. AI నబప రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సందర్భంలో తెలుగువాడిగా పుట్టిన ప్రతివాడు ఏపీ ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందని సంతోషించాలి. కానీ జగన్‌ మాత్రం అసూయతో బాధపడుతూ రాజధానిపై విషం కక్కుతున్నాడని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహానగరాలే మునిగిపోయాయి
సముద్ర మట్టానికి అమరావతి 35మీటర్ల ఎత్తులో ఉంది. హైదరాబాద్‌ సముద్ర మట్టానికి 536మీటర్ల ఎత్తులో ఉంది. హైదరాబాద్‌లో చెప్పుకోదగిన నదులు లేవు, మంచి డ్రైనేజీ వ్యవస్థ ఉంది. గచ్చిబౌలి, మాదాపూర్‌లో కురిసిన వర్షం నీరు మూసీనది ద్వారా కృష్ణానదిలోకి వెళ్లిపోతుంది. హైదరాబాద్‌ డ్రైనేజీ నిర్మాణ వ్యవస్థకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ భారీ వర్షాలు వస్తే హైదరాబాద్‌ మునిగిపోతుంది. చెన్నై సముద్ర మట్టానికి 7 మీటర్ల ఎత్తులో ఉంది. సముద్రం పొంగినప్పుడు డ్రైనేజీ సిస్టం స్థంభించిపోతుంది. చెన్నైలో అడయార్‌, కోవం నదులు చాలా చిన్నవి. మూమూలు వర్షాలు వచ్చినా అవి పొంగిపోతాయి. చెన్నైలో మంచి డ్రైనేజీ వ్యవస్థ ఉంది, కానీ భారీ వర్షాలు వస్తే చెన్నై మొత్తం జలదిగ్బంధం అవుతుంది. 2015లో చెన్నైలో వరదలు వస్తే 40లక్షల మంది ఇబ్బందులు పడ్డారు, 250మంది చనిపోయారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై వంటి పెద్దపెద్ద నగరాలు వరదల సమయంలో అతలాకుతలం అయిన ఘటనలు మనం గతంలో చాలా చూశాం. కర్నూలు సముద్ర మట్టానికి 274 మీటర్ల ఎత్తులో ఉంటుంది. తుంగభద్ర నుండి వరద 2009లో వస్తే కర్నూలు కకావికలం అయ్యింది. కానీ నేడు అమరావతి మాత్రం రికార్డు స్థాయి వరద, వర్షం వచ్చినా భద్రంగా ఉంది. రాజధాని ప్రాంతంలో హైకోర్టు, సచివాలయం వంటి వాటిలో కార్యకలాపాలు అన్నీ యథావిధిగా జరిగాయి. చంద్రబాబు విజన్‌కు అమరావతి ఒక నిదర్శనం అని సోమిరెడ్డి అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

అమరావతి నాశనమే వైసీపీ ధ్యేయం
ఏపీ రాజధాని అమరావతిని నాశనం చేయడమే వైసీపీ ధ్యేయంగా పెట్టుకుంది. కృష్ణానదికి గతంలో ఎన్నడూ రాని విధంగా వరద వస్తే దాన్ని కారణంగా చూపించి, రాజధానిని నాశనం చేయాలని చూడడం జగన్మోహన్‌ రెడ్డి విధ్వంసకర విధానాలకు నిదర్శనం. అమరావతిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలనే చంద్రబాబు ఆలోచనలు ఫలించాలని కోరుకోవాలి కానీ, నాశనం కావాలని కోరుకోవడం ఏంటి? అమరావతి గురించి నోరెత్తే నైతిక హక్కు జగన్‌కు లేదు. జగన్‌ అధికారంలో ఉండగా ఎక్కడి నుండి పరిపాలన సాగించాడు. విశాఖ నుండి చేశాడా? అమరావతి నుండే పాలించాడు కదా అని సోమిరెడ్డి గుర్తు చేశారు.

ఇరిగేషన్‌ శాఖ నిర్వీర్యం
జగన్మోహన్‌ రెడ్డికి నీటిపారుదలశాఖ(ఇరిగేషన్‌)పై కనీస అవగాహన లేదు. టీఎంసీ, క్యూసెక్కులకు తేడా తెలియని అసమర్ధుడు జగన్‌. ముఖ్యమంత్రిగా జగన్‌ తన అసమర్ధ ఐదేళ్ల పాలనలో నీటిపారుదల శాఖను పడుకోబెట్టాడు. కనీసం కాలువల్లో పూడిక తీసిన పరిస్థితులు కూడా లేవు. 10వేల క్యూసెక్కుల కెపాసిటీ కలిగిన ఏలేరు రిజర్వాయంను రూ.292 కోట్లతో ఆధునీకరించి, 70వేల క్యూసెక్కులను సామర్థ్యం పెంచేందుకు గతంలో చంద్రబాబు డిజైన్‌ చేస్తే ఆ పనులను జగన్మోహన్‌ రెడ్డి ముందుకు తీసుకెళ్లలేదు. కానీ నేడు జగన్‌ ఏలేరు ముంపు ప్రాంతానికి వెళ్లి గతంలో ఆధునీకరణ పనులు 14వేల క్యూసెక్కులకే చేపట్టారని మాట్లాడి తన అసమర్ధతను నిరూపించాడు. నీటిపారుదల శాఖపై కనీస అవగాహన లేని జగన్మోహన్‌ రెడ్డి గత ఐదేళ్లు రాష్ట్రాన్ని ముంచాడు. జగన్‌ పాలనలో నీటిపారుదలశాఖ మంత్రి రోడ్లపై డ్యాన్సులు వేయడం తప్ప చేసిందేమీ లేదని సోమిరెడ్డి విమర్శించారు.

కాకాణి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి
మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పాపాల చిట్టాను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు త్వరగా విప్పాలి. గత ఐదేళ్లలో కాకాణి గోవర్ధన్‌ రెడ్డి జిల్లాను అడ్డగోలుగా దోచుకున్నాడు. నెల్లూరు జిల్లాలో కాకాణి చరిత్ర కేజీఎఫ్‌-3 అవుతుంది. కాకాణి దోపిడీలను నిలదీశానని నా పైకి హిజ్రాలను పంపిన ఓ కోర్టు దొంగ కాకాణి. గత ఐదేళ్లలో కాకాణి గోవర్ధన్‌ రెడ్డి 68 ఎకరాల్లో వరదాపురం మైన్‌ దోచుకున్నాడు. ఈ దోపిడీకి సంబంధించి 14 హిటాచీలు, 30 డంపర్లు, బ్లాస్టింగ్‌ ట్రక్కులను నేను రెడ్‌హ్యాండెడ్‌ గా పట్టుకున్నాను. గూడూరు నియోజకవర్గంలో సిలికా, వెంకటగిరి నియోజకవర్గంలో క్వార్ట్జ్‌ మైనింగ్‌లో కాకాణి వేల కోట్లు అడ్డగోలుగా దోచుకున్నాడు. ఇలాంటి వ్యక్తి కూడా సీఎం చంద్రబాబు గురించి తప్పుడు కూతలు కూస్తున్నాడు. చంద్రబాబు గురించి మాట్లాడే ముందు కాకాణి ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేని వైసీపీ నాయకులు సీఎం చంద్రబాబు గురించి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతలు నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారు. మేం ప్రతిపక్షంలో ఉండగా గతంలో ఎన్నడూ ఇలా చేయలేదని సోమిరెడ్డి అన్నారు.

Previous Post

మంత్రి లోకేష్‌తో అదానీ పోర్ట్స్‌ ఎండీ కరన్‌ అదానీ భేటీ

Next Post

వందల కోట్ల ప్రజాధనాన్ని సాక్షికి దోచిపెట్టిన జగన్‌ రెడ్డి

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

కార్యకర్త
@ March 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist