చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home సంపాదకుని ఎంపిక

2 నెలల ప్రజా ప్రభుత్వంపై రాజకీయ బందిపోట్ల దాడి!

by చైతన్యరధం
August 13, 2024
in సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp

2024 జూన్‌ 12న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి రెండు నెలలు పూర్తి అయ్యింది. రాష్ట్ర ఖజానా దివాళా స్థితిలోవున్నా రెండు నెలల్లోనే 60కి పైగా చెప్పుకోదగిన కార్యక్రమాలు చేయడమైంది. జగన్‌ సీయం అయిన మొదటి రెండు నెలల్లో పింఛన్లు రూ.250లు పెంచడం తప్ప మరేమీ మంచి పనులు చేయలేదు. ప్రజావేదికను కూల్చి విధ్వంసంతో పాలన ప్రారంభించారు. నవరత్నాలలో ఒక్క పింఛన్‌ తప్ప మరే హామీని జగన్‌ మొదటి రెండు నెలల పాలనలో చేయలేదనేది వాస్తవం. రెండు నెలల్లోనే ఎన్‌డీఏ ప్రభుత్వం 60కి పైగా మంచి పనులు చేయడం ఒక రికార్డ్‌. అయినా హామీలన్నీ అమలు చేయలేదని జగన్‌, నీలి మీడియా ప్రతిరోజూ దుష్ప్రచారం చేస్తున్నది. తాను అధికారం చేపట్టే నాటికి ఖజానాలో రూ.100 కోట్లే ఉన్నాయని జగన్‌ అబద్ధాలు చెబుతున్నాడు. ఆనాడు `రైతు రుణమాఫీకి చంద్రబాబు విడుదల చేసిన రూ.5 వేల కోట్లు జగన్‌కు అందుబాటులో ఉన్నాయి. మిగులు విద్యుత్‌ ఉన్నది. సెక్రటేరియట్‌, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ సిద్ధం చేసి జగన్‌ చేతిలో పెట్టారు. కాని `జగన్‌ ఎడాపెడా అప్పులు చేశారు. భారీగా ధరలు, పన్నులు, ఛార్జీలు పెంచారు. ఇవన్నీ కప్పిపెట్టి అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు అధికారానికి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు ఒకే దఫా రూ.1000 పెంచి రూ.4 వేలు ఇవ్వడంతోపాటు బకాయిలు రూ.3 వేలు కూడా కలిపి రూ.7వేలు 64 లక్షల మందికి ఇవ్వడం దేశ చరిత్రలో మొదటిది. ఒకటవ తేదీనే ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వడమైంది.

వైకాపా పాలనలో కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రస్తావనే ఉండేది కాదు. ఎన్‌డీఏ పాలనలో అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరానికి ప్రోత్సాహం, ఎనిమిది వెనుకబడిన జిల్లాలకు కేటాయింపు, ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడల అభివృద్ధి అంశాలు కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో చోటుచేసుకున్నవి. రైతులకు ధాన్యం బకాయిలు రూ.1,674 కోట్లు చెల్లించడమైంది. రూ.286 కోట్లతో రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం జరిగింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ప్రజాదర్బార్‌ ద్వారా విద్యాశాఖామాత్యులు నారా లోకేష్‌ ప్రతిరోజూ తీసుకుంటున్న అర్జీలు 50 వేలకు పైగా చేరాయి. తాడేపల్లి ప్యాలెస్‌లో గతంలో అర్జీలు తీసుకునేవారు కాదు. ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేయడమైంది. చేనేత వృత్తిదారులకు జీయస్‌టి ఎత్తివేత, గృహనిర్మాణానికి రూ.50వేలు అదనంగా ప్రకటించడమైంది. ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలతోపాటు గ్రామంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మంజూరు. అమరావతిలో రూ.250 కోట్లతో ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ ఏర్పాటు జరగబోతున్నది. డ్రిప్‌ పరికరాలు 90 శాతం సబ్సిడీతో తిరిగి ప్రారంభించడమైంది. ఉచిత ఇసుక సరఫరా ప్రారంభమైంది. ఇందులో ఉన్న కొన్ని సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయి. గల్ఫ్‌ బాధితులు నారా లోకేష్‌ చొరవతో విడుదలయ్యారు. తుఫాన్‌ బాధితులకు రెట్టింపు సహాయం చేయడమైంది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరించబోమని కేంద్రమంత్రి కుమారస్వామి ద్వారా ప్రకటన చేయించడమైంది. దివ్యాంగులకు వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు, లాప్‌టాప్‌లు ఇవ్వడమైంది. ప్రజల ఆస్తుల్ని కబ్జాచేసే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అసైన్‌మెంట్‌ భూములు 9 లక్షల ఎకరాలు కారుచౌకగా వైకాపా పెద్ద నేతలు కొట్టేసే కుట్రకు బ్రేక్‌ వేయడం జరిగింది. మదనపల్లె భూకబ్జాలపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించారు. గంజాయి నియంత్రణకు 5గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు. రాజముద్రతో భూ`పాస్‌ పుస్తకాల జారీ, ప్రజా రాజధాని అమరావతిలో భూమిలేని కూలీలకు పెన్షన్‌ ఇచ్చి దాన్ని మరో ఐదేళ్లకు పొడిగించడమైంది. పరదాలు, ట్రాఫిక్‌ ఆంక్షలు లేకుండా, చెట్లు నరికివేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలు సాగుతున్నవి. శ్రీశైలానికి ముఖ్యమంత్రి జలహారతి ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపడానికి ఆదేశాలు జారీ చేశారు. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేసి గత ప్రభుత్వ నేరాలు, ఘోరాలు ప్రజల ముందుంచడమైంది. రేషన్‌ సరుకులు పెంచారు విదేశాలకు అక్రమ బియ్యం ఎగుమతులకు బ్రేక్‌ వేశారు. కౌలు రైతులకు కోపరేటివ్‌ బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయడమైంది.

ముచ్చుమర్రి గ్యాంగ్‌ రేప్‌ నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడమైంది. తిరుమల ప్రక్షాళనతోపాటు లడ్డు నాణ్యత పెంచబడిరది. మూడు నెలల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణ పూర్తికి చర్యలు తీసుకుంది సర్కారు. యూట్యూబ్‌, గూగుల్‌, మహేంద్రవంటి సంస్థలతో భేటీలు జరిగాయి. ఏపీలో శాంతిభద్రతలు లేవని, కనుక ఇక్కడ పెట్టుబడులు పెట్టవద్దని వైకాపా సోషల్‌ మీడియా `యూట్యూబ్‌కు ఫిర్యాదులు చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఉపాధి పథకం ద్వారా 6.50 కోట్ల పనిదినాలు కల్పనవల్ల అదనంగా 54 లక్షల మంది లబ్దికి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తిదాతల పేర్లు పెట్టడమైంది. మైనారిటీ విద్యార్థులకు టెట్‌లో ఉచిత శిక్షణకు 19 కేంద్రాల ఏర్పాటు, మెటీరియల్‌ కాంపొనెంట్‌ క్రింద రూ.2 వేల కోట్లతో సిమెంటు రోడ్ల నిర్మాణానికి చర్యలు, 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి సంతకం చేయడమైంది. ఇలా రెండు నెలల్లోనే 60కి పైగా చెప్పుకోదగిన పనుల్ని చంద్రబాబు ప్రభుత్వం చేయడం గతంలో ఎన్నడూ జరగలేదనేది నిజం. అయినా జగన్‌రెడ్డి నిత్యం విషప్రచారం చేస్తున్నారు. వ్యక్తుల మధ్య జరిగిన కొన్ని ఘటనల్ని కొండంత చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టకుండా చేసే కుట్రలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్‌ల పర్యటనలను అడ్డుకున్నారు. కానీ నేడు జగన్‌ పర్యటనల్ని అడ్డుకోలేదు. గతంలో నియంతృత్వం రాజ్యమేలగా నేడు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నది. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ స్మృతివనంలో అంబేద్కర్‌ పేరు చిన్న అక్షరాలతో.. జగన్‌ పేరు తాటికాయంత అక్షరాలతో వేసి అంబేద్కర్‌ను అవమానించారు. దాన్ని సహించలేని ఎవరో అక్కడ జగన్‌ పేరు తొలగించారు. దాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాలతో కుల విద్వేషాలు రెచ్చగొట్టే దిగజారుడుకు జగన్‌ మీడియా చేయని విన్యాసం లేదు. తన దుష్ట లక్షణాల్ని టీడీపీకి అంటగట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్‌ నైజంగా ఉన్నది. చివరకు వైకాపా స్థితి ‘నాన్న పులి’ కథ చందంగా ముగియక మానదు.

 

గురజాల మాల్యాద్రి
జాతీయ అధికార ప్రతినిధి

Tags: 2 నెలల ప్రజా ప్రభుత్వంపై రాజకీయ బందిపోట్ల దాడి!
Previous Post

కష్టాలు తీర్చి ఆదుకోవాలి!

Next Post

జోగి తనయుడి అరెస్ట్‌

మరిన్ని వార్తలు

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!
ఆంధ్రప్రదేశ్

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

August 9, 2026
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!
ఆంధ్రప్రదేశ్

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

July 9, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

April 29, 2026
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…
ఆంధ్రప్రదేశ్

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

March 8, 2026
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!
ఆంధ్రప్రదేశ్

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

February 18, 2026
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
ఆంధ్రప్రదేశ్

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

December 21, 2025
Next Post
జోగి తనయుడి అరెస్ట్‌

జోగి తనయుడి అరెస్ట్‌

ముఖ్య వార్తలు

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

by చైతన్యరధం
November 20, 2026

ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...

ఐక్యతే మన బలం…

ఐక్యతే మన బలం…

by చైతన్యరధం
November 19, 2026

పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...

వరుస తుఫాన్లతో నష్టం వాటిల్లింది… తక్షణ సాయం అందించండి

వరుస తుఫాన్లతో నష్టం వాటిల్లింది… తక్షణ సాయం అందించండి

by చైతన్యరధం
November 18, 2026

రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

by చైతన్యరధం
October 23, 2026

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 21-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 21-11-2026

by కార్యకర్త
November 21, 2026

పీఎం స్వనిధి పథకం అమలులో ఏపీ మెప్మాకు జాతీయస్థాయిలో గుర్తింపు

పీఎం స్వనిధి పథకం అమలులో ఏపీ మెప్మాకు జాతీయస్థాయిలో గుర్తింపు

by చైతన్యరధం
November 21, 2026

మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు.. అధికారులను అభినందించిన మంత్రి నారాయణ ఇప్పటివరకు 4.94 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.1,016.88 కోట్ల రుణాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో...

నిత్యావసర ధరల నియంత్రణకు ఏడాది కాల ప్రణాళిక!

నిత్యావసర ధరల నియంత్రణకు ఏడాది కాల ప్రణాళిక!

by చైతన్యరధం
November 21, 2026

నిరంతర మార్కెట్ పర్యవేక్షణ, అగ్రి-వాచ్ ద్వారా ధరల కట్టడికి చర్యలు రైతులకు నష్టం రాకూడదు.. వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదు మార్కెట్ జోక్యం కోసం ప్రస్తుతం నెలకు రూ.100...

త్వరలో ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

త్వరలో ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

by చైతన్యరధం
November 21, 2026

ఒడిశా, జార్ఖండ్ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొంటున్న ఏపీఎండీసీ గనుల శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షలో వెల్లడి ఏపీఎండీసీ ఐపీవోకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి ఆమోదం అమరావతి...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.