చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నాకు ఛాలెంజ్‌ అంటే ఇష్టం!

సీట్లు సాధించిన 25మంది విద్యార్థులకు ల్యాప్‌ ట్యాప్‌లు బహూకరించిన లోకేష్‌

by చైతన్యరధం
Jul 9, 2024 at 6:55am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నాకు ఛాలెంజ్‌ అంటే ఇష్టం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సింపుల్‌ గవర్నమెంట్‌ ` ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ మా విధానం
  • ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల అభినందన సభలో మంత్రి లోకేష్‌
  • మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది
  • ఏడాదిలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా అభివృద్ధి చేస్తాం
  • కేజీ నుంచి పీజీ వరకు విద్యావ్యవస్థలో సంస్కరణలు
  • సీట్లు సాధించిన 25మంది విద్యార్థులకు ల్యాప్‌ ట్యాప్‌లు బహూకరించిన లోకేష్‌

అమరావతి(చైతన్యరథం): ఈ రోజు మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది, మీరంతా ఛాంపియన్స్‌ … హ్యాట్సాఫ్‌. జాతీయస్థాయిలో పేరున్న ఐఐటి, ఎన్‌ఐటి ల్లో సీటు తెచ్చుకోవటం అంత ఈజీ కాదు. దేవుడు పెట్టిన అన్ని పరీక్షల్లోనూ మీరు విజయం సాధించారు. ఇక మీకు తిరుగులేదని ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. మంత్రి లోకేష్‌ చొరవతో జీఓ 225 విడుదలైన కారణంగా జాతీయస్థాయి విద్యాసంస్థలైన ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్‌ ఐటి వంటి విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన 25మంది విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం ఉండవల్లి నివాసానికి విచ్చేశారు. విద్యార్థులను పేరుపేరునా అభినందించిన మంత్రి లోకేష్‌ వారందరికీ సొంత ఖర్చుతో ల్యాప్‌ ట్యాప్‌లను బహూకరించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ…. దివ్యాంగ విద్యార్థుల సమస్య దృష్టికి వచ్చిన వెంటనే ఇంత స్పీడ్‌ గా పనిచేసిన అధికారులందరినీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. ఏడాదికి 5లక్షల ఉద్యోగాలు కల్పించడం, తద్వారా పేదరికం లేని ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేయటం మాలక్ష్యం. కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలన్నది తమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు.

ఒక్కరికీ కూడా అన్యాయం జరగకూడదని చెప్పా
సింపుల్‌ గవర్నమెంట్‌ ` ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ మా విధానం. దానికి ఒక మీరంతా ఉదాహరణ. మీలో ఉన్న పృథ్వి నాకు ఒక వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టాడు. అన్ని అర్హతలు ఉన్నా చిన్న టెక్నికల్‌ సమస్య వల్ల ఐఐటి, ఎన్‌ఐటి ల్లో అడ్మిషన్‌ రిజెక్ట్‌ చేస్తున్నారు అని మెసేజ్‌ చేసాడు. సబ్జెక్ట్‌ నాకు కూడా కొత్త… ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. వెంటనే మా అధికారులను పిలిచి ఈ సమస్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాను. మీరు ఏం చేస్తారో తెలియదు ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పాను. మా వాళ్ళు జేఈఈ అధికారులతో సంప్రదింపులు చేసారు. ప్రత్యేక జీఓ తీసుకురావాలి అని చెప్పారు. ఒక్క క్షణం ఆలస్యం లేకుండా జీఓ ఇచ్చాం. 25 మందికి ఐఐటి, ఎన్‌ఐటిల్లో అడ్మిషన్‌ వచ్చింది. ఇటువంటి సమస్య మళ్లీ రాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని అధికారులకు చెప్పానని లోకేష్‌ తెలిపారు.

సంబంధితవార్తలు

No Content Available

నాకు ఛాలెంజ్‌ అంటే ఇష్టం
నేను విద్యా శాఖ తీసుకుంటున్నా అంటే మిత్రులు భయపెట్టారు. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి.. అలాంటి శాఖ తీసుకుంటే నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పారు. వాళ్లు నా మంచి కోరే చెప్పారు. కానీ నాకు ఛాలెంజ్‌ అంటే ఇష్టం. 2019లో మంగళగిరిలో ఓడిపోయా, గెలవాలనే పట్టుదలతో పనిచేశా. కాంప్లికేటెడ్‌ శాఖ ఎందుకని మిత్రులు సలహా ఇచ్చారు. స్టాన్ఫోర్డ్‌లో చదువుకున్న నేను విద్యా శాఖ తీసుకోవడానికి భయపడితే ఇక ఎవరు తీసుకుంటారు? ఒక ఛాలెంజ్‌ గా తీసుకొని పనిచేస్తున్నా. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను ఏడాదిలో పరిష్కరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. యువత ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్రలో తెలుసుకున్నా. వారికి అండగా నిలిచేందుకే విద్యాశాఖ తీసుకున్నానని లోకేష్‌ చెప్పారు.

మీరంతా నాకు ఇన్‌స్పిరేషన్‌
ఇక్కడ ఉన్న మీ 25 మంది నాకు ఇన్‌స్పిరేషన్‌. నేను విద్యా శాఖ తీసుకున్నందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. మీకు జీఓ ఇచ్చి 25 మందికి సీట్లు వచ్చాయి అని తెలిసిన రోజు హ్యాపీగా నిద్రపోయా. ఆ రోజు వరకూ ఈ సమస్య ఎలా పరిష్కారం చెయ్యాలనే విషయం మీదనే నా ఆలోచనలన్నీ. చదువు కు ఉన్న గొప్పతనం నాకు బాగా తెలుసు. ఇంట్లో ఒక్కరు బాగా చదువుకొని మంచి ఉద్యోగంలోకి వెళ్తే ఆ తరువాత తరాలన్నీ అదే అనుసరిస్తాయి. ఆల్‌ ది బెస్ట్‌. మిమ్మల్ని చూసి ఎంతోమంది ఇన్‌స్పైర్‌ అవుతారు. మీకు ఏ సహాయం కావాలన్నా, గైడెన్స్‌ కావాలన్నా ఒక అన్నగా సహాయం చేస్తా. మీకు అందుబాటులో ఉంటా, ఏ ఇబ్బంది వచ్చినా ఒక్క వాట్సప్‌ మెసేజ్‌ పెడితే చాలు, వెంటనే స్పందిస్తానని లోకేష్‌ భరోసా ఇచ్చారు.

ఏడాదిలో దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తాం
ఒక్క ఏడాది లో దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పనిచేస్తాం, పెట్టుబడులు తెస్తాం, ఉద్యోగాలిస్తాం, దేశంలో ఏపీని ముందు వరుసలో నిలుపుతాం. నేను అమెరికాలో చదువుకున్నా, ఐఐటి, ఎన్‌ఐటిల్లో చదవాలన్నది నా కలగా ఉండేది. చదువు పూర్తయ్యాక భారత్‌లో వ్యాపారం చేయగలరా అని నా మిత్రులు అన్నారు, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం. వృద్ధిలోకి వచ్చాక మీరు మరో 10 మంది జీవితాల్లో మార్పు తీసుకురండి. ఇంకా మరికొందరికి సమస్య ఉందని తెలిసింది. వారికి కూడా సాయం చేస్తాం. వెనుకాడేది లేదని లోకేష్‌ స్పష్టం చేశారు.

నా బిడ్డకు వచ్చిన కష్టం మాదిరిగానే భావిస్తా
పృధ్వీ సత్యదేవ్‌ గత నెల 22న మెసేజ్‌ పెట్టిన వెంటనే కార్యదర్శి నుంచి అధికారులందరినీ అప్రమత్తం చేశాను. నా బిడ్డకు అనారోగ్యం వస్తే ఎంత కంగారు పడతానో మీ బాధను కూడా అలాగే భావించాను. బటన్‌ నొక్కితే దివ్యాంగుల సర్టిఫికెట్లు నేరుగా వచ్చేలా ఆరునెలల్లో ప్రక్షాళన చేస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటివి కూడా టైమ్‌ ప్రకారం వచ్చేలా చూస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు బలోపేతం చేయాలి, గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 50వేలమంది విద్యార్థులు తగ్గిపోయారు. మీ అందరి ఆశీస్సులతో ఐదేళ్లలో స్కూళ్లలో సమస్యలన్నీ పరిష్కరిస్తాం. మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా మంచిగా చదువుకోండి. నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, సాయం చేశాను. మీకు కూడా సాయం చేసే అవకాశం వచ్చినపుడు సాయపడాలని లోకేష్‌ హితవు పలికారు.

పేదరికం లేని సమాజమే మా లక్ష్యం
ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చి పేదరికం నుంచి ప్రజలను శాశ్వతంగా బయటకు తేవాలన్నదే మా ధ్యేయం. ఇది ప్రజల ప్రభుత్వం, మేమంతా ప్రజలకు అందుబాటులో ఉండి జవాబుదారీతనంతో ఉండాలి. స్టాన్‌ఫోర్డ్‌లో సీటు వచ్చినరోజు అమ్మ ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు అలాగే మీ తల్లిదండ్రులు కూడా అంతే ఆనందంలో ఉన్నారు. మా శాఖలో అంతా గందరగోళంగా ఉంది, ఇప్పుడిప్పుడే అధ్యయనం చేస్తున్నా. సంక్షేమంతోపాటు విద్యతో ప్రజలను పేదరికం నుంచి దూరంచేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. కేజీ టు పీజీ వరకు విద్యలో సమూల మార్పులు తెస్తాం. మీరంతా చదువు పూర్తయ్యాక మళ్లీ అమరావతివచ్చి సేవలందించాలి, ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. రాష్ట్రాన్ని ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం, ఆ దిశగా పనిచేస్తామని లోకేష్‌ ఉద్ఘాటించారు. విద్యార్థుల సమస్య పరిష్కారంలో వేగంగా పనిచేసిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌, నిధి మీనాలకు లోకేష్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Tags: 25మంది విద్యార్థులుఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ల్యాప్‌ ట్యాప్‌లుసింపుల్‌ గవర్నమెంట్‌
Previous Post

ఆ అధికారుల పరిస్థితి గుణపాఠం కావాలి: వర్ల

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 09-07-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

కార్యకర్త
@ March 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

కార్యకర్త
@ March 23, 2026
మహిళా ద్రోహి జగన్
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి

చైతన్యరధం
@ March 23, 2026
ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి
ఆంధ్రప్రదేశ్

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం
ఆంధ్రప్రదేశ్

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist