చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పిన్నెల్లిని జైలులో కలవడంలో జగన్‌ అంతర్యమేమిటి?

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి

by చైతన్యరధం
Jul 5, 2024 at 6:49am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పిన్నెల్లిని జైలులో కలవడంలో జగన్‌ అంతర్యమేమిటి?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • హత్యారోపణ కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తికి వత్తాసు సిగ్గుచేటు
  • అమాయకుడు, గాంధీ అని చెప్పిన జగన్‌ సిగ్గుమాలిన నేత
  • జనంలోకి రావడానికి భయమేసి జైలుకెళ్లి ఖైదీని కలిశాడు
  • ఆయన చేసిన విధ్వంసం ప్రపంచం అంతా చూసింది…
  • వైసీపీ పాలనలో మాచర్లలో మారణ హోమం
  • దేశమే ఆశ్చర్యపోయేలా ఆ నియోజకవర్గంలో ఘాతుకాలు
  • ఎనిమిది మందిని చంపారు…ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు
  • ఐదేళ్లు హత్యలు, అరాచకాలు, విధ్వంసాలు తప్ప చేసింది శూన్యం
  • అందుకే 11 సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పారు
  • ఆ పార్టీ బంగాళాఖాతంలో కలవడమే..జగన్‌ను ప్రజలు నమ్మరు
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి

మంగళగిరి: ఓడిపోయిన జగన్‌రెడ్డి జనాల మొహం చూడటానికి భయం వేసి జైలులో ఉన్న ఖైదీ మొహం చూడటానికి వెళ్లాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. జగన్‌రెడ్డి, ఆయన అనుచరులు గడిచిన ఐదేళ్లు చేసింది హత్యలు, అరాచకాలు, అన్యాయమేనని.. ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాచర్లలో పిన్నెల్లి విధ్వంసం ప్రపంచం అంతా చూసిందని.. హత్యారోపణ కేసుల్లో ఇరుక్కున్న అలాంటి వ్యక్తిని సమర్థిస్తూ జగన్‌రెడ్డి జైలుకు వెళ్లి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పిన్నెల్లి విధ్వంసాన్ని ఖండిస్తూ ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుని పిన్నెల్లిపై కేసులు పెట్టారని, దాన్ని వక్రీకరించి నేడు టీడీపీపై రుద్దేందుకు వైసీపీ నేతలు కుయుక్తులు పన్ని విమర్శలు చేయడం కంటే నీతి మాలిన రాజకీయం ఇంకోటి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని పిన్నెల్లి ధ్వంసం చేశాడు.. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి బ్యాలెట్‌ బాక్సును నేలకేసి కొట్టింది ప్రపంచం మొత్తం చూసింది. అయినా మళ్లీ సిగ్గులేకుండా పిన్నెల్లి అమాయకుడు, ఆయన గాంధీ అని, ఏ నేరం చేయలేదని మాట్లాడటానికి జగన్‌ రెడ్డికి సిగ్గుండాలని దుయ్యబట్టారు.

ఐదేళ్లు మాచర్లలో అరాచకాలకు విసిగిపోయారు

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2025

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

పిన్నెల్లి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద దాడులు చేశారు. ఐదేళ్లలో 8 మందిని చంపారు. 79 దాడులు చేశారు. జగన్‌ రెడ్డి పాలనలో ప్రజలు ఫియర్‌ సైకోసిస్‌లో ఉన్నారు. అందుకే ఐదేళ్లు మనసులో పెట్టుకుని ఎన్నికల్లో ఫియర్‌ను బయటకు తీసి మిమ్మల్ని ఇంటికి పంపారు. 20 రోజులు కాకుండానే హామీలను అమలు చేయాలని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఊరూరా ఢంకా బజాయించి చెప్పుకున్నా మీకు ఓటేయలేదు. ప్రజలకు మీరు మంచి చేసి సంక్షేమం అందించి న్యాయం చేసి ఉంటే.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉంటే ప్రజలు ఆదరించేవారు. అలా చేయకుండా రాష్ట్రాన్ని అర్థికంగా ధ్వంసం చేసి అరాచకం సృష్టించారు. ప్రజలను భయ బ్రాంతులకు గురిచేశారు.

ఇక ప్రజలు భవిష్యత్‌లో జగన్‌రెడ్డిని నమ్మరు

పిన్నెల్లి అరెస్టుతో చంద్రబాబుకు సంబంధం లేదు. ఇకనైనా ప్రజలను తప్పుదారి పట్టించడం మానుకోవాలి. వైసీపీ ఇక బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే. జగన్‌ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు రోజువారీ విచారణకు ఆదేశించింది. ప్రజలను దారి మళ్లించడానికి హత్యారోపణ కేసులు ఉన్న వ్యక్తిని, ఈవీఎంలు పగులగొట్టిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నాడు. జగన్‌ రెడ్డికి ఎప్పటికి రాజకీయ అనుభవం రాదు..పరిపక్వత రాదు. రాష్ట్ర ప్రజలు జగన్‌ రెడ్డిని ఇక నమ్మరు. వైసీపీ నేతలను ప్రజలు ఛీకొట్టారు. అందుకే ప్రతిపక్షం కూడా రాకుండా చేశారు.

ప్రజా విలువలను పెంచే నాయకుడు చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి. దాన్ని పరిరక్షించే వ్యక్తి. 42 సంవత్సరాల జీవిత చరిత్రలో ఏనాడూ అరాచకం, అన్యాయాన్ని ప్రోత్సహించలేదు. రాయచోటి మంత్రి భార్య, కొలికపూడి శ్రీనివాసరావుల ఘటనలపై వెంటనే స్పందించి భవిష్యత్‌లో ఇలాంటివి చేయవద్దని హెచ్చరించారు. ప్రజా విలువలను పెంచే నాయకుడు ఎవరన్నది ఈ ఘటనే చెబుతుంది. టీడీపీలో చట్టాన్ని చేతిలోకి తీసుకుని వ్యవహరిస్తే ఉపేక్షించనని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. మీలాగా దోచుకోని అరాచకం సృష్టించమని మా నాయకుడు చెప్పడు. ఐదేళ్లు సొంత రాజ్యాంగం నడుపుకున్న మీకు…నేడు అంబేద్కర్‌ రాజ్యాంగం నడుస్తుంటే మీ మనసు ఒప్పుకోవడం లేదు. మీ పాలన చూసి ప్రజలు విసిగి వేసారారు. అందుకే 11 సీట్లకు పరిమితం చేశారు.

ప్రజలు కంకణం కట్టుకుని కూటమిని గెలిపించారు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 18 రోజుల్లోనే పేదలకు పింఛన్‌ పెంచి అందించిన సమర్థ నాయకుడు చంద్రబాబు. మిగిలిన హామీలను కూడా అమలు చేస్తాం. చంద్రబాబు హామీ ఇచ్చారంటే అవి ఖచ్చితంగా అమలు చేస్తారు. జగన్‌ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. రాజధానిని ధ్వంసం చేశాడు.. నీటిపారుదల వ్యవస్థను నాశనం చేశాడు. తుగ్లక్‌ చర్యలతో రైతులు, వ్యాపారస్తులు, పిల్లలు ఇలా అన్ని వర్గాల వారు తీవ్రంగా నష్టపోయారు. అందుకే రాష్ట్రాన్ని బాగుచేసేందుకు చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీని అందించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని వ్యాఖ్యానించారు.

Previous Post

మార్కాపురం, పొదిలి మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 05-07-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2025

కార్యకర్త
@ July 4, 2025
చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025

కార్యకర్త
@ July 3, 2025
ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

చైతన్యరధం
@ July 3, 2025
చదువుల పండుగకు సర్వం సిద్ధం..!
ఆంధ్రప్రదేశ్

చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చైతన్యరధం
@ July 3, 2025
త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌
ఆంధ్రప్రదేశ్

త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

చైతన్యరధం
@ July 3, 2025
పెద్దకొడుకులా సేవ చేస్తున్నా
ఆంధ్రప్రదేశ్

పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

చైతన్యరధం
@ July 3, 2025
కుప్పం అభివృద్ధికి రూ.1617 కోట్ల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

కుప్పం అభివృద్ధికి రూ.1617 కోట్ల ఒప్పందాలు

చైతన్యరధం
@ July 3, 2025
గడపగడపలో సీఎం
ఆంధ్రప్రదేశ్

గడపగడపలో సీఎం

చైతన్యరధం
@ July 3, 2025
Load More

ముఖ్య వార్తలు

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

చైతన్యరధం
@ July 2, 2025
మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

చైతన్యరధం
@ June 25, 2025
వరద జలాలే వాడతాం

వరద జలాలే వాడతాం

చైతన్యరధం
@ June 25, 2025
ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

చైతన్యరధం
@ June 25, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం!

చైతన్యరధం
@ July 1, 2025 6:30 AM
బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

చైతన్యరధం
@ July 1, 2025 6:25 AM
ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

చైతన్యరధం
@ July 3, 2025
చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చైతన్యరధం
@ July 3, 2025
త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

చైతన్యరధం
@ July 3, 2025
పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

చైతన్యరధం
@ July 3, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist