చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

యావత్‌ దేశం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తా!

మంగళగిరి, తాడేపల్లి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్‌

by చైతన్యరధం
Apr 1, 2024 at 7:21am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
యావత్‌ దేశం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తా!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అధికారంలోకి వచ్చాక టిడ్కో కాలనీల్లో పూర్తి మౌలిక సదుపాయాలు
  • 100రోజుల్లో గంజాయికి చెక్‌ పెడతాం
  • మంగళగిరి, తాడేపల్లి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్‌

మంగళగిరి: దేశం మొత్తమ్మీద 4వేల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే యావత్‌ దేశం మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధిచేస్తానని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. మంగళగిరి టిడ్కో కాలనీ, తాడేపల్లి మహనాడు కాలనీ రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… ప్రభుత్వాలు మా రొచ్చు కానీ ఇచ్చిన మాట శాశ్వతం, గత ఎన్నికల సమయం లో టిడ్కో లబ్ధిదారులకు ఇచ్చిన హామీలను జగన్‌ ప్రభు త్వం గాలికొదిలేసింది, రెండునెలల్లో రాబోయే ప్రజా ప్రభుత్వం పూర్తిమౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. పేదలు కూడా సౌకర్య వంతమైన జీవనం సాగించా లన్న ఉద్దేశంతో అత్యాధునిక టెక్నాలజీతో టిడ్కో ఇళ్లు నిర్మించాం. హైదరాబాద్‌లో విలాసవంతమైన టౌన్‌షిప్‌ ల మాదిరిగా టిడ్కో గృహ సముదాయాలను ఏర్పాటు చేశాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కడి పనులను అక్కడే నిలిపివేసింది. 2019లో ఓడిపోయాక నాలో కసి,పట్టు దల పెరిగాయి. ప్రభుత్వానికి సమాంతరంగా సొంత నిధులతో 29సంక్షేమ పథకాలు అమలు చేశాను.

తోపు డుబళ్లు, వాటర్‌ ట్యాంకులు, సిమెంటు బల్లలు, మహిళ లకు స్వయం ఉపాధి శిక్షణతోపాటు కుట్టుమిషన్లు, పెళ్లికానుకలు వంటివి ఇచ్చాను. 4.11 సంవత్సరాలు ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించా. గత 25సంవత్స రాలుగా ఇక్కడ అధికారంలో ఉన్న మురుగుడు హను మంతరావు కుటుంబం, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు నేను చేసిన సంక్షేమంలో పదోవంతు కూడా చేయలేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి మా నినాదం. రాబోయే 5ఏళ్లలో పేదరికం లేని మంగళగిరి కోసం అహర్నిశలు కృషిచేస్తా. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి, తాగునీరు, రోడ్లు వంటి మౌలికసదుపాయాలు కల్పిస్తా, టిడ్కో రుణాల మాఫీపై చంద్రబాబుతో చర్చించి నిర్ణ యం తీసుకుంటాం. మహమ్మారిలా మారి యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయికి అధికారంలోకి వచ్చాక వందరోజుల్లో చెక్‌పెడతామని యువనేత లోకేష్‌ చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

సాగుకు మరింత సాయం

లోకేష్‌ ఎదుట టిడ్కో కాలనీ ప్రజల సమస్యల వెల్లువ
మంగళగిరి టిడ్కో కాలనీ నివాసితులు యువనేత లోకేష్‌ కు సమస్యలను చెబుతూ… మా కాలనీలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది, నీటికోసం పక్కన ఉన్న రాజీవ్‌ గృహకల్ప కాలనీకి వెళితే వారు నీరు పట్టుకోనీయడం లేదు. మా కాలనీలో తాగునీటి కుళా యిలు ఏర్పాటుచేయాలి. కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి. అంగన్‌వాడీ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. సెప్టిక్‌ ట్యాంక్‌ లీకేజి వల్ల దుర్గంధం వెదజల్లు తోంది, నేరుగా కాల్వలోకి వదలడం వల్ల ఇళ్లలో ఉండలేకపోతున్నాం. దోమలబెడద ఎక్కువగా ఉంది. సైడుకాల్వలు సరిగా లేకపోవడంతో వర్షంవస్తే నీరు రోడ్లపైకి వస్తోంది. బాత్రూమ్‌లలో నీటి పైపుల లీకేజి కారణంగా ఇబ్బంది పడుతున్నాం. కాలనీ పక్కనే ఉన్న చెరువు ప్రమాదకరంగా మారింది. మున్సిపాలిటీవారు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి కుటుంబాల్లో చాలా మందికి ఇళ్లులేవు.తాగునీటిలో పురుగులు వస్తున్నాయి, కలుషిత నీటివల్ల దురదలతో ఇబ్బంది పడుతున్నాం. ఇసుకలారీ 40వేలు పెట్టి కొనాల్సి వస్తోంది. ఇసుక అందుబాటులో లేకపోవడంతో పనుల్లేక ఇబ్బంది పడు తున్నాం.

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. యువనేత లోకేష్‌ స్పందిస్తూ… రెండునెలల్లో ప్రజా ప్రభుత్వం వస్తుంది, అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. పూర్తిస్థాయి డిఎస్సీ నోటిఫికేషన్‌ తోపాటు ప్రతిఏటా జాబ్‌ క్యాలండర్‌ ఇస్తాం. మెరుగైన ఇసుక పాలసీతో ఇసుకను అందుబాటులోకి తెచ్చి నిర్మాణరంగానికి గత వైభవం కల్పిస్తాం. ఆర్థికంగా వెనుకబడినవారికి ఈబిసి రిజర్వేషన్లు అమలుచేస్తాం. ఇళ్లులేని వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. మీ బిడ్డలా దీవించి 53,500 మెజారిటీతో నన్ను గెలిపించండి, సమస్యలన్నీ పరిష్క రించి మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని లోకేష్‌ చెప్పారు.

యువనేతకు మహానాడు కాలనీవాసుల విన్నపాలు
తాడేపల్లి మహానాడు ప్రాంత వాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్‌ దృష్టికి తీసుకు వచ్చారు. గంజాయి కారణంగా తమ బిడ్డల భవిష్యత్‌ నాశనమవుతోందని ఆవేదన చెందారు. పెన్షన్‌, రేషన్‌, అమ్మఒడి పథకాల్లో కోతలు విధిస్తున్నారని.. పథకాలు తమకు అందేలా చూడాలని విజ్ఞప్తిచేశారు. తమ ప్రాం తంలో పాఠశాల, కాలేజీ, ఆసుపత్రి నిర్మించాలని కోరారు.
యువనేత లోకేష్‌ స్పందిస్తూ… ముఖ్యమంత్రి జగన్‌ ఇంటిపక్కనే గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని, ప్రజాప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో గంజాయికి ఫుల్‌ స్టాప్‌ పెడతామన్నారు. ఇటీవల తాడేపల్లిలోని డోలాస్‌ నగర్‌లో కూడా ఓ మహిళ తన ఇంట్లో మగ వాళ్లందరూ గంజాయికి బానిసగా మారారని వాపో యింది. తాడేపల్లి కరకట్టపై రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం తో పాటు భూగర్భ డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. ఇళ్లులేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. ఎప్పటి నుండో ఇక్కడే నివసిస్తున్న వారికి శాశ్వత హక్కు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు అందిస్తాం. సంక్షేమంలో కోతలు లేకుండా అర్హులందరికీ అందజేస్తాం. మంగళగిరిలో నేను చేసిన మంచి పనులు చూసి ఓటేయాలని లోకేష్‌ విజ్ఞప్తిచేశారు.

Previous Post

పేదరికం లేని మంగళగిరిని సాధించడమే లక్ష్యం!

Next Post

నాడు కోడికత్తి డ్రామా` నేడు వాలంటీర్ల డ్రామా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist