చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రామరామ.. శివునిపైనే కాలెత్తిన వైసీపీ రాక్షసుడు

టీడీపీ నేత అనంద్‌ సూర్య ఆగ్రహం

by చైతన్యరధం
Mar 27, 2024 at 7:32am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రామరామ.. శివునిపైనే కాలెత్తిన వైసీపీ రాక్షసుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కాకినాడ ఆలయ అర్చకుడిని తన్నిన వైసీపీ నేత
  • రాష్ట్ర వ్యాప్తంగా రగిలిపోతున్న బ్రాహ్మణ సమాజం
  • దేవాలయాలపై చిన్నచూపు.. విగ్రహాల విధ్వంసం
  • యథా నాయకా.. తథా అనుచరులంటున్న ప్రజలు
  • టీడీపీ నేత అనంద్‌ సూర్య ఆగ్రహం

అమరావతి(చైతన్యరథం): సీఎంగా జగన్‌రెడ్డి అధి కారం చేపట్టింది మొదలు ఇప్పటివరకూ ఏపీ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని, ముఖ్యంగా బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్‌సూర్య విమర్శిం చారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో హిందూ మతానికి పదేపదే అవ మానాలు జరుగుతున్నాయన్నారు. ద
200కు పైగా దేవా లయాలపై దాడులు జరిగాయి. దేవుళ్ల విగ్రహాలు కూలగొట్టారు. రామతీర్థంలో శ్రీరాముని తల నరికారు. వెంకన్న విగ్రహం పడగొట్టారు. దుర్గమ్మ సింహాసనాలు చోరీ చేశారు. అంతర్వేది రథం తగలబెట్టారు. తాజాగా కాకినాడ భీమేశ్వరాలయంలో అర్చకునిపై వైసీపీ నేత దాడిఘటన… జగన్‌రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం. గర్భగుడిలో అర్చకుడిని కాలితో తన్నారు.

భగవంతు నికి ప్రతిరూపమైన అర్చకుడిని కాలితో తన్నారంటే భగవంతుడిని తన్నినట్టే కదా. యథా నాయకుడు-తథా క్యాడర్‌ అన్న చందంగా వైసీపీ నేతలు అధికార మదం తో విర్రవీగుతున్నారు. వేదాలు చదివి భగవంతుని సేవలో తరించే అర్చకులపై దాడి చేయడం, వారిని బెదిరింపులకు గురిచేయడం రాక్షసత్వమే అవుతుంది. గొడ్డలి పార్టీ రాక్షస సమూహం కాబట్టే ఇంతటి ఘోరా నికి ఒడిగట్టింది. భగవంతుని సన్నిధిలో అందరూ ఒక్కటే అనే ఇంగిత జ్ఞానం కూడా వైసీపీ నేతలకు లేకపోవడం బాధాకరం. తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగా పోయలేదని అర్చకుడిపై వైసీపీ నేత చంద్రరావు దాడి చేశాడు. చెంపపై కొట్టి కాలితో తన్నాడు. అడ్డుకోబోయిన మరో అర్చకుడిపైనా దాడి చేసి బూతులు తిట్టాడు. మీరు చెప్పినట్టు చెయ్యకపోతే కొడతారా? మరి రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేసిన జగన్‌ రెడ్డి సహా వైసీపీ నేతలందరినీ ప్రజలు ఏం చేయాలి? దేనితో కొట్టాలని ఆనంద్‌ సూర్య ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

విద్యుత్‌షాక్‌తో మరొకరు చనిపోకూడదు

నా చివరి రక్తపు బొట్టు వరకు బందరు కోసం శ్రమిస్తా

అమరావతి అంటేనే రైతుల త్యాగం

విజయవాడ సత్యనారాయణపురంలో నండూరి ఉమామహేశ్వరశర్మ తల్లికి చెందిన స్థలాన్ని… వైసీపీ నేత గౌతంరెడ్డి కబ్జా చేశారు. వీరా ప్రజా నాయకులు? హిందూ ఆలయాలు, ఆస్తులపై పూర్తి ఆధిపత్యం చెలా యించే క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం దారుణాలకు ఒడిగడుతోంది. ఈఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో హిందూ దేవాలయాల్లో జరిగిన అభివృద్ధి శూన్యం. అర్చకులకు వేతనాల పెంపు మాటే లేదు. ఆదుకోకపోగా వారిపై దాడులకు దిగుతున్నారు. కాళ్లతో తన్నడం, కొట్టడం, బూతులు తిట్టడం వంటి అపచారాలకు పాల్పడుతు న్నారు. కరోనా సమయంలో విధి నిర్వహణలో చని పోయిన అర్చకుల కుటుంబాలను కూడా జగన్‌రెడ్డి ఆదుకోలేదని ఆనంద్‌ సూర్య విమర్శించారు.

అర్చకులపై వరుస దాడులు
జగన్‌రెడ్డి పాలనలో హిందూ దేవాలయాలపై, అర్చ కులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. స్వయంగా బాధిత అర్చకులు ఫిర్యాదు చేసినా ఈ ఐదేళ్లలో ఒక్కరి పైనా చర్యలుతీసుకున్న దాఖలాల్లేవు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయ అర్చకుడి యజ్ఞోపవీతాన్ని వైసీపీ నేత యుగంధర్‌ తెంచేశాడు. ఆ దారుణంపై ప్రశ్నించిన అర్చకునిపై దాడి చేశాడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో భక్తుల రద్దీ దృష్ట్యా టికెట్‌ జారీ విషయంలో గొడవ జరిగి అర్చకులపై ఆలయ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి దాడి చేశాడు. అర్చకులను పలువురు వైసీపీ నేతలు చెర్నాకోలుతో చితక బాదారు. నరసరావుపేట శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చిన ఓ వైసీపీ నేత… ఆలయ అర్చకుడు తనకు సరిగా మర్యాద చేయలేదంటూ దాడి చేశాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి గుడి అర్చకుడు ఆలయానికి చెందిన భూమిని సాగుచేసుకుంటున్నాడు. ఆ భూమిపై కన్నేసిన స్థానిక వైసీపీ నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నించ డంతో పూజారి భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో రామలింగాచారి అనే అర్చకుడి ఇంటిని అధికార పార్టీ నేతలు కూల్చేయడంతో ఆ బాధ తట్టు కోలేక ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఇలాంటి ఘటనలు ఈ ఐదేళ్లలో లెక్కలేనన్ని జరిగాయి. కొన్ని ఆలయాల్లోనైతే కారణం లేకుండానే అర్చకులపై వైసీపీ నేతలు దాడులకు దిగిన ఘటనలున్నాయి. గుంటూరు జిల్లా గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు ఆరోగ్యం బాగో లేక శెలవు అడిగితే… ఏకంగా అధికారులే అతనిపై దాడిచేసి గాయపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాల యాలు, అర్చకులపై వైసీపీ ప్రభుత్వ చేస్తున్న దాడులను సహించేది లేదు. మరో 47రోజుల్లో రానున్న ఎన్నికల్లో జగన్‌రెడ్డి సహా వైసీపీ నేతలను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిరచి రాష్ట్రం నుంచి తరిమికొడతారని ఆనంద్‌ సూర్య స్పష్టం చేశారు.

Previous Post

ఏడాదిలో హంద్రీనీవా నీళ్లు

Next Post

వాలంటీర్లపై బొజ్జల సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం

మరిన్ని వార్తలు

విద్యుత్‌షాక్‌తో మరొకరు చనిపోకూడదు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌షాక్‌తో మరొకరు చనిపోకూడదు

చైతన్యరధం
@ June 9, 2025
నా చివరి రక్తపు బొట్టు వరకు బందరు కోసం శ్రమిస్తా
ఆంధ్రప్రదేశ్

నా చివరి రక్తపు బొట్టు వరకు బందరు కోసం శ్రమిస్తా

చైతన్యరధం
@ June 9, 2025
అమరావతి అంటేనే రైతుల త్యాగం
ఆంధ్రప్రదేశ్

అమరావతి అంటేనే రైతుల త్యాగం

చైతన్యరధం
@ June 9, 2025
అమరావతి మహిళలపై వ్యాఖ్యల వెనుక కుట్ర
ఆంధ్రప్రదేశ్

అమరావతి మహిళలపై వ్యాఖ్యల వెనుక కుట్ర

చైతన్యరధం
@ June 9, 2025
ఆంధ్రప్రదేశ్

యోగాంధ్ర ర్యాలీలు నిర్వహించాలి

చైతన్యరధం
@ June 9, 2025
చైతన్యరధం ఈ పేపర్ 09-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-06-2025

కార్యకర్త
@ June 9, 2025
ప్రజారోగ్య వ్యవస్థను గాడిలో పెట్టాం
ఆంధ్రప్రదేశ్

ప్రజారోగ్య వ్యవస్థను గాడిలో పెట్టాం

చైతన్యరధం
@ June 8, 2025
పెట్టుబడులకు ఏపీ అనుకూలం
ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులకు ఏపీ అనుకూలం

చైతన్యరధం
@ June 8, 2025
Load More

ముఖ్య వార్తలు

విద్యుత్‌షాక్‌తో మరొకరు చనిపోకూడదు

విద్యుత్‌షాక్‌తో మరొకరు చనిపోకూడదు

చైతన్యరధం
@ June 9, 2025
జగన్‌ మాయరోగం కుదురుస్తాం

జగన్‌ మాయరోగం కుదురుస్తాం

చైతన్యరధం
@ June 8, 2025
ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను.. పరిశీలించిన మంత్రి లోకేష్‌

ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను.. పరిశీలించిన మంత్రి లోకేష్‌

చైతన్యరధం
@ June 7, 2025
ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డీఎస్సీ!

ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డీఎస్సీ!

చైతన్యరధం
@ June 7, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఫాసిస్టు పాలనకు గోరీ కట్టిన రోజు!

చైతన్యరధం
@ June 3, 2025 6:00 AM

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యుత్‌షాక్‌తో మరొకరు చనిపోకూడదు

విద్యుత్‌షాక్‌తో మరొకరు చనిపోకూడదు

చైతన్యరధం
@ June 9, 2025
నా చివరి రక్తపు బొట్టు వరకు బందరు కోసం శ్రమిస్తా

నా చివరి రక్తపు బొట్టు వరకు బందరు కోసం శ్రమిస్తా

చైతన్యరధం
@ June 9, 2025
అమరావతి అంటేనే రైతుల త్యాగం

అమరావతి అంటేనే రైతుల త్యాగం

చైతన్యరధం
@ June 9, 2025
అమరావతి మహిళలపై వ్యాఖ్యల వెనుక కుట్ర

అమరావతి మహిళలపై వ్యాఖ్యల వెనుక కుట్ర

చైతన్యరధం
@ June 9, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist