చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి బస్సు యాత్ర ‘క్షమాపణ యాత్ర

బస్సు యాత్ర పేరును మార్చుకోవాలంటూ తెదేపా నేత వర్ల రామయ్య ధ్వజం

by చైతన్యరధం
Mar 26, 2024 at 7:06am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సునీత ప్రశ్నలపై జగన్‌ నోరువిప్పాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఐదేళ్లుగా ప్రజలను కలవని ముఖ్యమంత్రి
  • ఎన్నికల ముందు బస్సెందుకు ఎక్కుతున్నారో చెప్పాలి
  • ఓట్లడిగే ముందు మద్యాన్ని నిషేధిస్తామన్నారుగా.. చేశారా?
  • 85శాతం గత హామీలను గాలికొదిలి ప్రజల్ని వంచించలేదా?
  • బస్సు యాత్ర పేరును మార్చుకోవాలంటూ తెదేపా నేత వర్ల రామయ్య ధ్వజం

అమరావతి (చైతన్యరథం): ఐదేళ్లుగా గడప దాటి బయటకు రాని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఇప్పుడు బస్సుయాత్ర అంటూ ప్రజల్లోకి వెళ్లే కనీస అర్హత లేదని తెలుగుదేశంపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాల యంలో వర్ల విలేకరులతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి బస్సు యాత్రకు క్షమాపణ యాత్రగా పేరు మార్చుకోవా లని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బస్సు యాత్ర చేపట్టి, ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోసారి మాకు ఓట్లు వేయమని ప్రజల్ని అడుగుతా నంటున్నారు. బస్సు యాత్రపై ఎవరికీ ఎలాంటి అభ్యం తరం లేదు. కానీ, బస్సు యాత్రకు వెళ్లే ముందు ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పితీరాలి. ప్రజల అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాలని వర్ల డిమాండ్‌ చేశారు.
ఇచ్చిన హామీల్లో 85 శాతం విస్మరించారు
పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో జగన్‌రెడ్డి దాదాపు 730కి పైగా హామీలిచ్చారు. ఆ హామీల్లో ఎన్ని నెరవేర్చారో సమాధానం చెప్పాలి. 730 హామీలిచ్చిన జగన్‌రెడ్డి అందులో 85 శాతం అంటే 631కి పైగా హామీలు అమలు చేయలేదు. దీనిపై బాధ్యతగల ప్రతి పక్షంగా ఇప్పటికే పుస్తకం కూడా ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలకు పంచాం. దానిపై ప్రజలకు సమాధానం చెప్ప కుండా.. 99శాతం హామీలు అమలు చేశామంటూ ముఖ్యమంత్రి హోదాలో అబద్ధాలు చెప్పడం బాధా కరం. ఏ ఊరికి ఏ హామీ ఇచ్చారో.. వాటిని ఎందుకు అమలు చేయలేదో, ఎందుకు తుంగలో తొక్కారో ఆయా ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలి. మేమం తా సిద్ధం అంటున్న వారు ఎలా మీరు సిద్ధమో సమాధానం చెప్పాలి. మరోసారి హామీల పేరుతో మోసం చేయడానికి సిద్ధమా? మరోసారి మాయ చేసేందుకు సిద్ధమా అని వర్ల నిలదీశారు.

ప్రతి మహిళకూ క్షమాపణ చెప్పాలి
ఈ మేరకు పాదయాత్ర, ఎన్నికల సమయంలో జగన్‌రెడ్డి ఇచ్చినహామీలకు సంబంబంధించిన వీడియో ప్రదర్శించారు. మద్య నిషేధం, ప్రత్యేక హోదా, 45 ఏళ్లకే పెన్షన్‌, 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ, వారంలో సీపీఎస్‌ రద్దు లాంటి 99హామీలతో కూడిన వీడియోను చూపిం చారు. మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా నని చెప్పింది జగన్‌ కాదా? మద్య నిషేధం చేయక పోగా నాసిరకమైన మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్ది లక్షల మంది ఆరోగ్యం పాడు చేసింది మీరు కాదా. మీ నాసి రకమైన మద్యం తాగి వేలాది మంది ప్రాణాలు కోల్పో యింది నిజం కాదా? వారి భార్యల మాంగల్యాలు తెగి మంటల్లో కాలిపోయింది నిజం కాదా? అందుకే రాష్ట్రంలోని ప్రతి మహిళకూ క్షమాపణ చెప్పాలని వర్ల డిమాండ్‌ చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

సాగుకు మరింత సాయం

యువతను మోసగించారు
ఉద్యోగాలపై ఇచ్చిన అమలు చేయనందుకు రాష్ట్రం లోని యువతకు క్షమాపణలు చెప్పి బస్సు యాత్ర ప్రారంభించాలి. కేంద్రం మెడలువంచి ప్రత్యేక హోదా సాధిస్తా, ఉద్యోగాల విప్లవం సృష్టిస్తానని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక కేంద్రం ముందు తన మెడలు వంచినందుకు రాష్ట్ర ప్రజానీకానికి జగన్‌రెడ్డి సమాధా నం చెప్పాలి. వారంలో సీపీఎస్‌ రద్దు చేసేస్తానంటూ బల్లగుద్ది మరీ చెప్పి అమలులో మోసం చేసిన జగన్‌ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగికి క్షమాపణలు చెప్పాలని వర్ల స్పష్టం చేశారు.

రైతులకు ద్రోహం, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని అన్ని సాగు నీటి ప్రాజెక్టుల్ని జలయజ్ఞం ద్వారా పూర్తి చేస్తానని జగన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తామన్నారు. రైతులకు పగటిపూటే ఎలాంటి అవాంతరాలు లేకుండా 9 గంటల విద్యుత్‌సరఫరా అన్నారు. ఉచితంగా బోర్లు, ప్రతి నియోజకవర్గంలో కోల్డ్‌ స్టోరేజీ,గిట్టుబాటు ధరలు, పంటకు ముందే మద్దతు ధర ప్రకటిస్తా అంటూ హామీ లిచ్చారు. ఐదేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా అమలు చేయనందుకు రాష్ట్రంలోని రైతాంగానికి జగన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఉచితవైద్యం హామీ గాలికొదిలారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం చేసేందుకు ఆసుపత్రులు నిరాకరిస్తు న్నాయి. ఇలా.. ఒక్కటేమిటి.. ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలి దగా చేసినందుకు రాష్ట్ర ప్రజానీకానికి జగన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఆతర్వాతే బస్సు యాత్ర ప్రారంభిం చాలి.బస్సు యాత్రకు ‘క్షమాపణ యాత్ర’గాపేరు మార్చి తన బస్సు యాత్ర కొనసాగించాలని వర్ల అన్నారు.

మరోసారి ఓటడిగే హక్కుందా
జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏ వర్గమైనా సంతోషంగా ఉందా. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల నుండి.. వ్యాపారస్తులు,పెట్టుబడిదారులు ఎవరు కూడా సంతో షంగా లేరు. అలాంటి జగన్‌కు మరోసారి ఓటు అడిగే హక్కుందా. బడిపిల్లల చిక్కీల బిల్లులు,ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ డబ్బులు చెల్లించటానికి డబ్బులు లేవంటారు. మొన్న చేయూత పేరుతో బటన్‌నొక్కినా, తర్వాత డబ్బు లు పడతాయని నమ్మించి వంచించారు. ఇప్పటికీ ఎవ రికీ రూపాయి పడలేదు. కానీ, 5కిమీల దూరం వెళ్ల డానికి హెలికాప్టర్‌ ఎక్కుతూ ప్రజాధనం దుర్వినియో గం చేస్తున్నారు. ఐదేళ్లలో ఏ రోజూ ప్రజల వద్దకు వెళ్లలేదు. ఎందుకు వెళ్లడం లేదంటే ప్రాణహాని ఉందని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఏవర్గం నుండి జగన్‌కు పాణ హాని ఉందో సమాధానం చెప్పాలి. ప్రాణహాని ఉందం టూ ప్రత్యేక భద్రతా వ్యవస్థల్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల్ని కనీసం పట్టించుకోని మిమ్మల్ని ప్రజలు ఎలా పట్టించుకుంటారని వర్ల ప్రశ్నించారు.

గద్దె దించేందుకు జనం సిద్ధం
ఎప్పుడు ఐదేళ్ల పాలన పూర్తవుతుందా, జగన్‌రెడ్డి అరాచక పాలనకు ఎప్పుడు అంతం పలుకుదామా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. హామీల అమలులో చేసిన మోసాన్ని తలచుకుని రగిలిపోతున్నారు. ఓటు అనే ఆయుధంతో వైసీపీ అరాచక పాలనను అంత మొందించేందుకు కసితో ఎదురు చూస్తున్నారు. ముఖ్య మంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ప్రజల్ని క్షమాపణ అడిగిన తర్వాతే బస్సు యాత్ర ప్రారంభించాలి. అలా కాదు.. నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గు అనుకుంటే ఎవరేం చేయలేరని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

Previous Post

పసుపుజెండా ఎగరేస్తా… ఇచ్చిన ప్రతిహామీ నెరవేరుస్తా!

Next Post

ముస్లింల భద్రతకు నాదీ బాధ్యత

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist