చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీలో తిరుగుబాటు..జగన్‌కు తప్పదు భంగపాటు

చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి వైకాపా ముఖ్య నేతలు చేరిక

by చైతన్యరధం
Mar 3, 2024 at 8:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వైసీపీలో తిరుగుబాటు..జగన్‌కు తప్పదు భంగపాటు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సొంత చెల్లెలు పుట్టుకపై తప్పుడు రాతలు రాయిస్తారా
  • జగన్ మానసిక స్థితిపై ప్రజలు ఆలోచించాలి
  • తోడబుట్టినదానిపై వ్యాఖ్యలు కన్నతల్లికి అవమానం కాదా
  • సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు జగన్ సిద్దమా?
  • బుల్లెట్ అని ఎగిరిపడ్డ అనిల్ మూడు జిల్లాల అవతల పడ్డాడు
  • రాష్ట్రం కోసమే టీడీపీ-జనసేన పొత్తు
  • పవన్ కళ్యాణ్‌కు ఎప్పుడూ గౌరవముంటుంది
  • మా పొత్తుపై జగన్ కుట్రలు పనిచేయవు
  • వేమిరెడ్డి లోక్ సభ ఎంపీగా గెలవబోతున్నారు
  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లూ గెలవబోతున్నాం
  • నెల్లూరులో చంద్రబాబు ఉద్ఘాటన
  • పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులు, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, అనుచరులు, తదితరులు.

నెల్లూరు(చైతన్యరథం): వైసీపీలోనే జగన్‌పై తిరుగుబాటు మొదలైందని, ఆయునకు త్వరలో భంగపాటు తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు ఉద్ఘాటించారు. వైసీపీలో అంతా బానిసలుగా ఉండి… తాను మాత్రం రాజులా ఉండాలనేది జగన్ అభిమతమన్నారు. జగన్ ఇష్టానుసారంగా ప్రవర్తించబట్టే నేతలు బైబై చెప్తున్నారని… కార్యకర్తలు కూడా తిరుగుబాటు చేస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి శనివారం టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు. ప్రజాసేనకు మారు పేరు. రాష్ట్రానికి మంచి చేయాలి, ప్రజలకు సేవ చేయాలని ఏకైక ధ్యేయంతో ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అందుకే మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. రూప్ కుమార్ యాదవ్ పార్టీలోకి రావడం కొత్త ఊపునిస్తోంది. సమర్థవంతమైన నాయకుడు, న్యాయం కోసం పోరాడిన వ్యక్తి. నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని సునాయాసంగా మనం గెలుస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం ఖాళీ అవుతోంది. మనమంతా ఒక కుటుంబ సభ్యులుగా మెలగాలి. ఎవరికీ గౌరవం తగ్గకుండా తగిన స్థానం కల్పించే బాధ్యత నాది. ఎవరు చేరినా హైదరాబాద్, అమరావతిలో కండువా వేసేవాడ్ని. కానీ నేనే స్వయంగా నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించానంటే ఆదే ఆయనకు ఇచ్చే ప్రత్యేకత. రాజకీయాలకు వేమిరెడ్డి ఆవసరం. రాజకీయాలకు ఆయన గౌరవం తెస్తారు… అందుకే బాధ్యతగా వచ్చి స్వాగతం పలుకుతున్నా. అమరజీవి పొట్టి శ్రీరాములు పుట్టిన గడ్డ. జెజవాడ గోపాల్ రెడ్డి, సాలా వ్యతిరేక ఉద్యమం నడిపిన దూబగుంట రోశమ్మ పుట్టిన జిల్లా ఈ నెల్లూరు. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడి నేతలు ఆత్మభిమానంతో ఉంటారని చంద్రబాబు అన్నారు.

విశాఖను దోచిన వ్యక్తి, ఇప్పుడు నెల్లూరుకు…

సంబంధితవార్తలు

యువతిపై హత్యపై చంద్రబాబు సీరియస్‌

ఐదేళ్ల వైసీపీ అవినీతిపై విచారణ జరిపించాలి

ఓటమిపై ఆత్మవిమర్శ మాని ప్రజలపై నిందలా?

వైసీపీలో అధినేత తప్పులను ఎత్తిచూపే వారికి స్థానం ఉండదు. మనం చేసే విధానం తప్పని చెప్పిన ఆనం రామనారాయణరెడ్డికి నియోజకవర్గంలో సహకరించలేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా వేధించి వెంటాడారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాలుగు సార్లు గెలిచినా గౌరవం లేక బయటకు వచ్చారు. ప్రజాసేవకకు అంకితమైన వారిని పార్టీలోకి స్వాగతించి గౌరవిస్తాం. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలి. నా కోసం, పవన్ కోసం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోసం కాదు… 5 కోట్ల ప్రజానీకం కోసం, భావితరాల కోసం అంతా ఆలోచించాలి. మనం శాశ్వతం కాదు.. సమాజం, రాష్ట్రం శాశ్వతం. జగన్ మాటలు దూస్తే నాటకం… బూటకం, నవ్వుతూనే గొంతుకోసే రకం. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైసీపీ వాళ్లు భయపడే రోజు వస్తుంది. మొన్నటి వరకూ విశాఖను దోచేసిన విజయసాయిరెడ్డిని ఇప్పుడు నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని పంపిస్తున్నారు. విశాఖలో ఊడ్చేశాడు.. ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు. దోచుకున్న డబ్బులతో సిద్ధం అని హోర్డింగులు పెడుతున్నారు. ఇంత విచ్చలవిడిగా ముఖ్యమంత్రులు డబ్బులు ఖర్చు చేయడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. సిద్ధం అంటే నాకు అర్ధం కాలేదు.. కానీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. 175 స్థానాల్లో గెలుస్తామన్నాడు.. 85 మంది అభ్యర్థులను మార్చాడు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలిదు. విజయసాయిరెడ్డి కూడా ఉంటాడో లేదో తెలీదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

మూడు జిల్లాల అవతలపడ్డాడు…

మొన్నటిదాకా నెల్లూరు నడివీధుల్లో అనిల్ కుమార్ ఎగిరి పడ్డాడు. మంత్రిగా ఉన్నప్పుడు ఒంటిమీద బట్టలు కూడా అగలేదు.. కన్నూమిన్నూ కానరాలేదు. బదిలీలో ఒక్క తన్ను తంతే పక్క జిల్లా కాదు…3 జిల్లాల అవతల పడ్డాడు. బుల్లెట్ దిగిందా అనేవాడు.. ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్‌గా దిగుతుంది. పల్నాడులో బుల్లేట్ దిగి తిరుగుటపాలో మళ్లీ చెన్నైపోతాడు. నేడు రేపు, ఎల్లుండి అనేవి ఉంది… జాగ్రత్తగా ఉండండి. వైసీపీలో ఆరుగురు ఎంపీలు పార్టీని వదిలిపెట్టారు. 10 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు. ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేశారు. కందుకూరు సీటుకు అభ్యర్ధని 3 సార్లు మార్చారు. కనిగిరి చెత్త కందుకూరులో బంగారం అవుతుందా? జీడినెల్లూరులో, మంగళగరిలో 3 సార్లు మార్చారు. వైసీపీ కార్యకర్తలు రోజూ ఫ్లెక్సీలు వేస్తారు. సాయంత్రానికి మార్చుతారు. ఇది రాజకీయమా.. వీటిని ప్రజలు ఆమోదిస్తారా? వైనాట్ కుప్పం అంటున్నాడు… మీకు మిగిలేది గుండుసున్నా… నేను అంటున్న వైనాట్ పులివెందుల. జగన్ బ్లఫ్ మాస్టర్, జగన్ మీటింగ్ పెడితే స్యూళ్లకు సెలవులు ఇచ్చి, బస్సులన్నీ ఆయనకే ఇవ్వాలి. ఆర్టీసీ అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలి… 40 రోజుల తర్వాత మీ కథ తేలుస్తా. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించొద్దు. డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలను బలవంతంగా తరలిస్తున్నారు. ప్రజలు పారిపోకుండా పోలీసులను సభల వద్ద కాపలా పెట్టిస్తున్నారు. హెలికాప్టర్‌లో తిరుగుతూ కింద రోడ్లు బ్లాక్ చేస్తారు. చెట్లన్నీ నరికేస్తున్నాడు.. ఇతన్ని ఏమనాలని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమాధానం చెప్పేందుకు జగన్ సిద్ధమా?

ఊరికో సైకోను తయారు చేసి గంజాయి ఇస్తున్నారు. సోమిరెడ్డి పైన గడ్డపారతో దాడికి ప్రయత్నించారు. గూండాలు, రాజకీయ రౌడీలను అణిచేసే శక్తి టీడీపీకి ఉంది. హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? నిన్న సునీతరెడ్డి అడిగింది. హంతకులు మనమధ్యే ఉంటారు.. ఏ హత్య కేసు అయినా 4, 5 రోజలులో తేలుతుంది.. వివేకా కేసు ఐదేళ్లుగా ఎందుకు తేలడంలేదు అని అడుగుతోంది? బాబాయ్ హత్యపై సమాధానం చెప్పేందుకు సిద్ధమా అని సవాల్ విసురుతున్నా హత్యలు చేసే వ్యక్తి సీఎం. అయితే ఎవరికీ రక్షణ ఉండదు. వివేకా హత్య దోషులను అరెస్టు చేసేందుకు ఎందుకు సిద్ధంగా లేవు. సునీతను న్యాయం చేసేందుకు ఎందుకు సిద్ధంగా లేవు.? సునీతపైనా కేసులు పెట్టి వేధిస్తున్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని విజయసాయిరెడ్డి చెప్పారు. గొడ్డలిపోటు అని తెలియగానే మళ్లీ మార్చాడు. నారాసుర రక్తచరిత్ర అని సాక్షిలో రాశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

కన్నతల్లికి అవమానం కాదా జగన్…

మరో చెల్లి షర్మిల పరిస్థితి ఏంటో.? ఆస్తిలో వాటా ఇప్పలేదు. వాళ్ల అన్నపై కోపంతో మనల్నీ విమర్శిస్తోంది… అయినా మేం బాధపడం. టిష్యూ పేపర్ మాదిరిగా షర్మిలను వాడుకున్నారు. సోషల్ మీడియాలో షర్మిల పుట్టుకపైనా పోస్టులు పెట్టించాడు. నీ చెల్లిని నీచంగా చిత్రీకరించావంటే నీ తల్లికి అవమానం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

అంతటా ఆరాచకమే…

నీళ్లు అడిగిన మహిళలను పల్నాడులో ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే పిచ్చివాడ్ని చేసి చంపేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటంబాన్ని వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో అని చంద్రబాబు దుయ్యబట్టారు.

మా పొత్తుతో మీకొచ్చిన బాధేమిటి?

టీడీపీ-జనసేన పొత్తుపెట్టుకున్నాయి.. రెండు పార్టీలు సయోధ్యకు వచ్చాయి… దీంతో వైసీపీకి వచ్చిన బాధేంటి? చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాం… కానీ రాజకీయంగా ఎవరికీ ఇవ్వని గౌరవం పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలకు ఇస్తున్నా. రెండు పార్టీల మధ్య ఓట్లు బదిలీ జరగాలి. జనసేన పోటీ చేసేది 24 సీట్లలో కాదు.. 175 సీట్లలో. టీడీపీ పోటీ వేసేది 151 సీట్లలో కాదు.. 175 సీట్లలో, పాలు. పాలు, నీళ్లు మాదిరిగా టీడీపీ- జనసేన శ్రేణులు కలిసి పనిచేయాలి. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి జగన్ కలి కాడుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ అన్నాడు… రాగానే పిడిగుద్దులు గుద్దాడు. జగన్ పాలనలో ఏ వర్గమైనా రాష్ట్రంలో సంతోషంగా ఉందా? మహిళలు, కూలీలు ఆనందంగా ఉన్నారా? ఉద్యోగులను ఈ ప్రభుత్వం పెట్టిన వేధింపులతో చివరకు జీతాలు పెంచాలని అడగడం కూడా మానేశారని చంద్రబాబు విమర్శించారు.

10 సీట్లూ గెలవబోతున్నాం…

నెల్లూరు జిల్లాలో రాజకీయ చైతన్యం ఉంటుంది. రెడ్లు కూడా ఎక్కువగా ఉన్నారు.. వైసీపీలో ఉన్న నలుగురు కూడా టీడీపీకి వచ్చారు. సిలికా శాండ్ మొత్తం దోచేశారు. వైసీపీలో నలుగురు రెడ్లే బాగుపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి మాత్రమే బాగుపడ్డారు. గౌరవంగా ఉండే వేమిరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి మాత్రం వైసీపీలో బాగుపడలేదు. ఉమ్మడి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు. 10కి 10 సీట్లు గెలవాలి. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నా… ప్రజల్లో ఉండే వ్యక్తులనే తీసుకుంటున్నాం. మనం అభ్యర్థులను ప్రకటించాక తాడేపల్లి ప్యాలెస్ కంపిస్తోంది. కొత్తగా డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) ద్వారా ఆక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. తప్పుడు పనులు చేసే అధికారులు జగన్‌తో సహా జైలుకుపోతూరు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను చిత్తుచిత్తుగా ఓడించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

క్లీనర్లుగా మారిన డ్రైవర్లు…

జగన్ రెడ్డి విధ్వంసక పాలనతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిన్నారు. జీవనోపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. రవాణా రంగం దారుణంగా దెబ్బతింది. ఓనర్లు క్లీనర్లుగా తయారయ్యారు. ఇటీవల నా దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతకు ముందు లారీ ఓనరుగా బ్రతికేవాడినని, జగన్ పాలనలో లారీలు అమ్మేసుకుని ఇప్పుడు క్లీనర్ బతుకుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో వ్యక్తి అంతకుముందు హెూటల్ యజమాని ఇప్పుడు అది మూతపడింది. తోపుడుబండి పెట్టుకుని బతుకుబండి లాగుతున్నానని బావురుమన్నాడు. అదే విధంగా రంగనాయకమ్మ అనే వృద్ధురాలు ఎన్జీ పాలిమర్స్ ప్రమాదం గురించి పోస్టు పెడితే.. కక్షగట్టి హోటల్ మూయించాడు. ఇతర వ్యాపారానికి అనుమతి రానివ్వకుండా చేశారు. గుంటూరు వదిలి హైదరాబాద్ వెళ్లి పూటగడుపుకుంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: అధినేత చంద్రబాబునాయుడుజగన్ రెడ్డి అరాచకాలుజగన్ రెడ్డి మోసాలునెల్లూరురా..కదలి రా సభవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డివైఎస్‌ షర్మిల
Previous Post

మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా?

Next Post

పంచభూతాలకూ పార్టీ రంగులా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-08-2026

కార్యకర్త
@ August 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-08-2026

కార్యకర్త
@ August 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026

కార్యకర్త
@ August 18, 2026
ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
ఆంధ్రప్రదేశ్

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
Load More

ముఖ్య వార్తలు

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

చైతన్యరధం
@ August 17, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist