చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ ఓ జలగ 

విశాఖ దక్షిణ శంఖారావం సభలో లోకేష్‌

by చైతన్యరధం
Feb 19, 2024 at 8:53am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ ఓ జలగ 
Share on FacebookShare on TwitterShare on Whatsapp

విశాఖపట్నం: జగన్‌ జలగ లాంటి వాడు.. చప్పుడు లేకుండా ప్రజల రక్తం తాగుతాడు.. అంతే నిశ్శబ్దంగా కృష్ణపట్నం పోర్ట్‌, గంగవరం పోర్ట్‌ల్లో వాటాలు కొట్టేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన శంఖారావం సభలో లోకేష్‌ మాట్లాడుతూ భూములు, కొండలు, పోర్టులు దేనినీ వదలరు. దోచుకోవడం దాచుకోవడమే జగన్‌ పని అని దుయ్యబట్టారు. కృష్ణపట్నం పోర్టులో కంటెయినర్‌ టెర్మినల్‌ మూసివేసి, అక్కడ పనిచేస్తున్న 10వేల మంది కార్మికులను రోడ్డున పడేశాడు. టీడీపీ దీనిపై పోరాడితే కేరళలో బెర్త్‌ లేదని ఖాళీగా ఉన్న కంటెయినర్‌ షిప్‌ ను తీసుకువచ్చి కృష్ణపట్నం పోర్ట్‌ లో పెట్టి మరమ్మతులు చేస్తున్నామని నాటకమాడుతున్నారు. నెల్లూరులో కోర్టు దొంగ ఉన్నాడు… ఆయనపేరు కాకాణి గోవర్థన్‌ రెడ్డి. ఆ కంటైనర్‌ వచ్చేటప్పుడు అర్థరాత్రి వీడియోలు తీసి చూడండి అని డ్రామాలు ఆడుతున్నాడు. ఈ ప్రభుత్వం అద్భుతమైన నాటకాలకు ఇదొక ఉదాహరణ. అక్కడి కార్మికులు చెప్పడం వల్లే మనకు నిజం తెలిసింది. ఇదే పరిస్థితి మన గంగవరం పోర్టుకు రాబోతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే పోర్టుల్లో ఉద్యోగాలు వస్తాయి.

కలిసి ముందుకు వెళ్లాలి
టీడీపీ బలం కార్యకర్తలు. దేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే టీడీపీ. నాయకులు వెళ్ళినా కార్యకర్తలు అండగా ఉన్నారు. పసుపు జెండాను చూస్తే నూతన ఉత్సాహం. గత ఐదేళ్ల్లుగా ఎన్ని కేసులు పెట్టినా మడమ తిప్పకుండా టీడీపీకి కాపలా కాశారు. వైకాపా కార్యకర్తలకు బూమ్‌ బూమ్‌ కావాలి కానీ టీడీపీ కార్యకర్తలకు.. చంద్రబాబు ఒక్క పిలుపునిస్తే చాలు. మీ రుణం తీర్చుకునేందుకు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుచేసి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు వంద కోట్లు ఖర్చు చేశాం. బాధిత కార్యకర్తల కుటుంబాల పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తున్నారు మా తల్లి భువనమ్మ. నాకు అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ములు లేరు. అన్న ఎన్టీఆర్‌ 60 లక్షల మంది కార్యకర్తలను ఇచ్చారు. మీ అందరూ కలిసి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఒక కుటుంబం. అందరం కలిసి ముందుకు వెళ్లాలని లోకేష్‌ పిలుపు ఇచ్చారు.

సంబంధితవార్తలు

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశం శుక్ర‌వారం ఒంగోలులో జరిగింది.

రక్షాబంధన్ సందర్భంగా ఒంగోలులో మహిళా కార్యకర్తలు మంత్రి నారా లోకేష్‌కు రాఖీలు క‌ట్టారు.

ఒంగోలులోని KIMS హాస్పిటల్ ఫ్లై ఓవర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆవిష్కరించారు.

అత్తగారి ఇల్లులా పోలీస్‌ స్టేషన్‌
మనపై ఇప్పటివరకు అనేక కేసులు పెట్టారు. నాపై 22 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టారు. 7 సార్లు నేను పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లా. నాకు పోలీస్‌ స్టేషన్‌ అత్తగారి ఇల్లులా మారిందని లోకేష్‌ చమత్కరించారు.

నిప్పులా బతికా
అన్న ఎన్టీఆర్‌ దేవుడు, చంద్రబాబు రాముడు, వైకాపాకు మాత్రం లోకేష్‌ మూర్ఖుడు అర్ధరాత్రి పోలీసులను పంపి చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్‌ చేశారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో ముందు రూ. 3వేల కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 270 కోట్లన్నారు, ఇప్పుడు 27 కోట్లని అంటున్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. చేయని తప్పుకు 53 రోజులు జైల్లో బంధించారు. నేను ఎవరినీ వదిలిపెట్టను. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు, అక్రమాలకు పాల్పడిన వైకాపా నాయకుల పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయి. మేం వచ్చిన తర్వాత జ్యుడీషియల్‌ విచారణ చేయించి జైలుకు పంపిస్తాం. రెడ్‌ బుక్‌ ను చూపించి నాపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయాలంటున్నారు. బాంబులకే భయపడలేదు. భయం మన బయోడేటాలోనే లేదు. నేను ఇక్కడే ఉన్నా వచ్చి అరెస్ట్‌ చేయండి. నేను నిప్పులా బతికా. పరదాల మాటున లేనని లోకేష్‌ సవాల్‌ విసిరారు.

పేటీఎం బ్యాచ్‌ కుట్రలపై జాగ్రత్త
చంద్రబాబును ఆనాడు అక్రమంగా రిమాండ్‌ కు పంపిస్తే నాకు మొదట ఫోన్‌ చేసింది పవనన్న. అండగా నిలబడతానని, ధైర్యంగా ఉండాలని, ఏం కావాలన్నా ఒక్క ఫోన్‌ చాలని చెప్పారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసినప్పుడు పవన్‌ రాష్ట్రానికి వస్తుంటే ఆయన విమానానికి పర్మిషన్‌ క్యాన్సిల్‌ చేసిందీ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఏపీ బోర్డర్‌ లో 3గంటలు ఆపేశారు. అందుకే సైకో జగన్‌ ను తరిమికొట్టాలని చంద్రబాబు-పవన్‌ నిర్ణయించుకున్నారు. టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటీఎం బ్యాచ్‌ కుట్రలు పన్నుతారు. వారికి రూ.5 ఇస్తే చాలు. అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాటన్నింటిని తిప్పికొట్టాలి. జనసేన కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలని లోకేష్‌ హితవు పలికారు.

కార్యకర్తలందరూ ప్రతి గడపకు వెళ్లి సూపర్‌-6 కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి. బూత్‌ స్థాయిలో బాగా పనిచేసే వారికి, టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లిన వారికి నామినేటెడ్‌ పదవులు ఇస్తాం. బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాలు బాగా చేసిన వారికి ఉత్తమ కార్యకర్త అవార్డులు ఇస్తున్నాము. నా చుట్టూ కాకుండా ప్రజల్లో తిరిగితే.. నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తా. వారికి నామినేటెడ్‌ పదవులు ఇస్తాం. సూపర్‌-6 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. రాబోయే రెండు నెలలు చాలా కీలకం. అహర్నిశలు ప్రజల్లో ఉండి చైతన్యం తీసుకురావాలి.

ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు
మత సామరస్యానికి మారు పేరు విశాఖ సౌత్‌. ఒకే కొండపై గుడి, చర్చి, మసీదు ఉంటాయి. విశాఖ సౌత్‌ ను ఓల్డ్‌ సిటీ అంటారు. ఇక్కడి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మేం ఒక పొరబాటు చేశాం. మమ్మల్ని పెద్దమనసుతో క్షమించాలి. మేం చెప్పిన వ్యక్తిని రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు. ఆయన వ్యక్తిగత స్వార్థంతో వైసిపిలోకి వెళ్లారు, అలాంటి వ్యక్తులకు టీడీపీలో నో ఎంట్రీ. టీడీపీ హయాంలో సౌత్‌ ను అన్ని విధాల అభివృద్ధి చేశాం. నిరుపేదలకు ఇళ్లు కట్టించాం. పట్టాలు ఇచ్చాం, సీసీ రోడ్లు వేశాం, డ్రైయిన్లు కూడా కట్టాం. మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్‌ ఇచ్చాం. అయినా మీరు గెలిపించిన టీడీపీ ఎమ్మెల్యే సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారాడు. పెద్ద బిల్డప్‌ ఇచ్చేవాడు, ఇప్పుడు పెద్ద దొంగ పక్కన చిన్న దొంగగా మారాడు. పేదలకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను సొంత ప్రయోజనాల కోసం అమ్మేస్తున్నాడు. ఉద్యోగాలు వేలం పెట్టి అమ్మేస్తున్నారు. మాస్టర్‌ ప్లాన్‌ మార్చేసి పేదల ఇళ్లపైకి వెళ్తున్నాడు. టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపించండి.. ఇలాంటి వ్యక్తులను తరిమికొడదాం. సౌత్‌ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మిస్తాం. మత్స్యకారులకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తాం. స్వర్ణకారులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. అందుకే వారి కోసం ప్రత్యేక కార్పోరేషన్‌ ఏర్పాటుచేస్తాం.

బంగాళాఖాతంలో కలపాలి
ఫిషింగ్‌ హార్బర్‌ ను ఆధునీకరిస్తాం. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఇక్కడ ఉన్న డంపింగ్‌ యార్డ్‌ ను కూడా తరలిస్తాం. మెట్ట ప్రాంత భూమస్య కూడా ఉంది. దానిని కూడా పరిష్కరిస్తాం. ఇదే స్టేడియాన్ని అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకువస్తాం. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ లు జరిగేవి. నేడు ప్రజలు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. విశాఖ వీధుల్లో భూగర్భ డ్రైనేజీలు నిర్మిస్తాం. టీడీపీ-జనసేన కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో అరాచక ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని లోకేష్‌ పిలుపు ఇచ్చారు.

Previous Post

గంజాయిపై ఉక్కుపాదం

Next Post

జగన్ సర్కార్ అరాచకంపై నారా లోకేష్ “శంఖారావం” – విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-08-2026

కార్యకర్త
@ August 28, 2026
మంగళగిరిలో మోడరన్ రైతుబజార్
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో మోడరన్ రైతుబజార్

చైతన్యరధం
@ August 28, 2026
ఆంధ్రప్రదేశ్

రాజధాని గ్రామాల్లో మౌలికవసతులు

చైతన్యరధం
@ August 28, 2026
అమరావతికి మరో జాతీయ విద్యాసంస్థ
ఆంధ్రప్రదేశ్

అమరావతికి మరో జాతీయ విద్యాసంస్థ

చైతన్యరధం
@ August 28, 2026
నేపాల్‌లో తెలుగు యాత్రికుల భద్రతకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

నేపాల్‌లో తెలుగు యాత్రికుల భద్రతకు చర్యలు

చైతన్యరధం
@ August 28, 2026
క్షేత్రస్థాయి బలోపేతమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

క్షేత్రస్థాయి బలోపేతమే లక్ష్యం

చైతన్యరధం
@ August 28, 2026
జెన్‌జీని అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి
ఆంధ్రప్రదేశ్

జెన్‌జీని అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి

చైతన్యరధం
@ August 28, 2026
ప్రతిఒక్కరి క్షేమం ముఖ్యం
ఆంధ్రప్రదేశ్

ప్రతిఒక్కరి క్షేమం ముఖ్యం

చైతన్యరధం
@ August 28, 2026
Load More

ముఖ్య వార్తలు

రాజధాని గ్రామాల్లో మౌలికవసతులు

చైతన్యరధం
@ August 28, 2026
ప్రపంచస్థాయి ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

ప్రపంచస్థాయి ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

చైతన్యరధం
@ August 27, 2026
జనవరి 1నుంచి ‘సంజీవని’

జనవరి 1నుంచి ‘సంజీవని’

చైతన్యరధం
@ August 27, 2026
నేను సంరక్షకుడినే..

నేను సంరక్షకుడినే..

చైతన్యరధం
@ August 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మంగళగిరిలో మోడరన్ రైతుబజార్

మంగళగిరిలో మోడరన్ రైతుబజార్

చైతన్యరధం
@ August 28, 2026

రాజధాని గ్రామాల్లో మౌలికవసతులు

చైతన్యరధం
@ August 28, 2026
అమరావతికి మరో జాతీయ విద్యాసంస్థ

అమరావతికి మరో జాతీయ విద్యాసంస్థ

చైతన్యరధం
@ August 28, 2026
నేపాల్‌లో తెలుగు యాత్రికుల భద్రతకు చర్యలు

నేపాల్‌లో తెలుగు యాత్రికుల భద్రతకు చర్యలు

చైతన్యరధం
@ August 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist