చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మంత్రి కారుమూరి..మహా ముదురు!

అయన దారి.. చీకటిదారి

by చైతన్యరధం
Jan 14, 2024 at 9:17am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
మంత్రి కారుమూరి..మహా ముదురు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వర్కర్‌ నుంచి వ్యవస్థను శాసించే స్థాయికి..
  • రైసు, ఇసుక, టీడీఆర్‌ బాండ్లు.. సర్వం దోపిడీ
  • మండలానికో వైసీపీ బ్రోకర్‌తో భారీగా వసూళ్లు
  • తణుకు సెగ్మెంట్లో అంతులేని దందాలు
  • పొరుగు రాష్ట్రాల్లో వందల కోట్ల ఆస్తులు

(చ్కెతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
ఓ రైస్‌ మిల్‌ వర్కర్‌.. ఆ పరిశ్రమనే శాసించే స్థాయికి ఎదిగే హీరో క్యారెక్టర్ని తెలుగు దర్శకులు తీసే కల్పిత సినిమాల్లో చూస్తుంటాం. ఇక్కడ ఆంధ్ర స్క్రీన్‌ మీద సీఎం జగన్‌ ఆడిస్తున్న పాన్‌ ఇండియా పొలిటికల్‌ మూవీలో హీరోలను తలదన్నే విలన్‌ క్యారెక్టర్లను లైవ్‌లో చూడొచ్చు. అలాంటి మందలో మహా ముదురు `మంత్రి కారుమూరి. నా దారి.. చీకటి దారి.. అడ్డు రావొద్దు అంటున్నాడు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. అధికా రాన్ని అడ్డుపెట్టుకుని వేలకోట్లు ఎలా దోచేయాలో యావత్‌ ప్రపంచానికి కేస్‌స్టడీగా నిలచిన జగన్‌రెడ్డి ఇతగాడికి ఆదర్శం. నియోజకవర్గంలో మట్టి, ఇసుక నుంచి టీడీఆర్‌ బాండ్ల కుంభకోణం వరకు.. 1400 కోట్ల రూపాయలు దిగమింగి చరిత్ర సృష్టించిన చీకటి ఘనాపాటి. అధికారం ఉండగానే దోపిడీ చక్క బెట్టు కోవాలనే సిద్ధాంతాన్ని నమ్మిన కారుమూరి… భూము లు, మద్యం, ఇసుక, బియ్యం.. ఇలా దేన్నీ వదల కుండా దోపిడీపర్వాన్ని కొనసాగించాడు. తణుకు నియోజకవర్గంలో కారుమూరి ఆగడాలకు, దోపిడీలకు, దౌర్జన్యాలకు అడ్డూ అదుపూలేకుండా పోయింది. అధి కార బలంతో ప్రభుత్వ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని పెద్ద ఎత్తున వనరులకు కొల్లగొడుతున్నాడు. వైసీపీలోనే గత మంత్రివర్గంలో పని చేసిన ఒక బడానేత వద్ద పూర్వాశ్రమంలో వర్కర్‌గా పనిచేసిన కారుమూరి అను భవానికి అధికారం తోడైంది. ఇంకేముంది నియోజక వర్గంలోనే కాదు, రాష్ట్రం మొత్తం రైస్‌ మిల్లర్లను సిండి కేట్‌గా మార్చి రైతులను అడ్డంగా దోచుకుంటున్నాడు. మరోవైపు రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా మిల్లులకు తరలించి అక్కడి నుంచి పాలిష్‌ చేయించి ఇతర రాష్ట్రా లకు, విదేశాలకు తరలిస్తూ రూ. 7వేల కోట్ల బియ్యం కుంభకోణంలో కారుమూరి కీలకపాత్ర పోషిస్తున్నాడు.

టీడీఆర్‌ బాండ్ల కుంభకోణం
ఉభయ తెలుగురాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని విధంగా టీడీఆర్‌ బాండ్ల పేరుతో భారీ కుంభకోణానికి కారు మూరి తెరలేపాడు. ఒక్క తణుకు మున్సిపాలిటీలోనే సుమారు రూ.700 కోట్లమేర టీడీఆర్‌ బాండ్ల కుంభ కోణం జరిగిందంటే కారుమూరి చేతివాటం ఎంత చాకచక్యమో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయమై జగన్‌ రెడ్డి ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. ఈయన చేసిన పాపానికి తణుకులో ఒక మున్సిపల్‌ కమిషనర్‌ సైతం బలయ్యాడు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2025

పెద్దిరెడ్డి.. చంద్రబాబు క్లాస్‌మేట్స్‌ కాదు

సంక్షేమమే కూటమి లక్ష్యం

బ్రోకర్లతో కారుమూరి దోపిడీ పర్వం
తనచేతికి మట్టి అంటకుండా మండలానికొక వైసీపీ నేతను బ్రోకర్‌గా నియమించుకున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నియోజకవర్గాన్ని యథేచ్ఛగా దోచుకుంటున్నాడు.
పోలేపల్లి వెంకటప్రసాద్‌ ఉరఫ్‌ పీబీఆర్‌: తెలంగా ణలో కారుమూరి ఆస్తులు, పరిశ్రమల పర్యవేక్షకుడు.

బోడపాటి నరేంద్ర: సెటిల్‌మెంట్లు, భూదందాలు, బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసి కారుమూరికి అప్పజెప్పే నమ్మకమైన నీడ.
శ్రీమన్నారాయణ: కారుమూరికి పీఏగా చెలామణి అవుతూ ప్రతి దందాను మొదలు పెట్టేది ఇతగాడు. మంత్రి దగ్గరకు ఎవరొచ్చినా ధర నిర్ణయించడం, వసూలు చేయడం ఇతని బాధ్యత.
మల్లిరెడ్డి నాగార్జున: ఇసుక నుంచి డబ్బులు వసూ లు చేసే బాధ్యత ఇతనిదే. తణుకులోకి ఇసుక లారీ వచ్చిందంటే రూ.5వేల నుంచి రూ.10వేలు వసూలు చేస్తారు.
కావలవరపు రాజ్‌కోటి: కారుమూరి నాగేశ్వరరావు కు డ్రైవర్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తూ పోలీ సుల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసే బాధ్యుడు.
వల్ల సందీప్‌: ఇతడి పని మంత్రి బ్లాక్‌ మనీని కంపె నీలలో పెట్టడం, మనీలాండరింగ్‌ లావాదేవీలు నిర్వహించడం.
ఇసుకనుంచి సున్నపురాయి వరకు…!
అడ్డగోలు దోపిడీకి ఇసుక నుంచి మట్టి, సున్నం వరకు దేనినీ కారుమూరి వదల్లేదు. ఇసుక దందాలో మాత్రం మిగతా మంత్రులకంటే ముందున్నాడు. నియో జకవర్గంలోని పెండ్యాల, కూసన్నమర్రు ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి రోజుకు వేలాది లారీలను అక్ర మంగా తరలిస్తూ వందల కోట్లు ఆర్జించాడు. కరోనా సమయంలో ఇసుక లెక్కల్లో తేడాలస్తే…పంది కొక్కులు తినడం వల్లే ఇసుక మాయమైందంటూ కొత్త సందేశమి చ్చిన ఘనుడు. ద్వారకా తిరుమల వద్ద 10 ఎకరాల పైన సున్నపు రాయి గనులను ఆక్రమించుకుని నెలకు రూ.2కోట్ల చొప్పున ఆర్జిస్తున్నాడు. ఒక్క గోపాలపురం లోనే 3చోట్ల మైనింగ్‌ నిర్వహిస్తూ రూ.10 కోట్ల మేర నెలకు వసూలు చేసి బెంగుళూరుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పంపిస్తున్నాడు.

భూబకాసురుడు కారుమూరి
తణుకు నియోజకవర్గంలో ఖాళీ జాగా కనిపించిం దంటే సాయంత్రంకల్లా మంత్రి అనుచరులు వాలి పోతారు. వందలాది ఎకరాల భూములను కబ్జాచేశా రు. తణుకు నియోజకవర్గంలో రైతు ప్రయోజనాల కోసం పూర్వీకులు తవ్వించిన చెరువును సైతం మింగే శారు. అత్తిలిలో 30ఎకరాలు, తణుకులో 12ఎకరాలు, ఇరగవరంలో 38 ఎకరాలు మొత్తం 150 ఎకరాలు.. మూడున్నరేళ్లలో కబ్జా చేశారు. ఇవే కాకుండా జి.చోడ వరంలో 30ఎకరాలు నాగేశ్వరరావు పేరు మీద, 28 ఎకరాలు ఆయన సతీమణి పేరుమీద, కుమారుడి సునీల్‌ పేరుమీద 18ఎకరాలు ఉన్నాయి. నిజాం పార్కు లోని సర్వే నెం.11/3లో 10ఎకరాలు, ప్రకాశం జిల్లా లోని చీరాలలో 8 ఎకరాలు కారుమూరి కుటుంబం పేరిట ఉంది. రాజమండ్రి విమానాశ్రయం సమీపం లోని బూరుగుపూడి వద్ద 12ఎకరాల భూమిని అధికా రంలోకి రాగానే కుటుంబసభ్యుల పేరు మీద రాయిం చుకున్నారు. రాజమండ్రి బస్టాండ్‌ సమీపంలో 2 కమ ర్షియల్‌ అపార్ట్‌మెంట్లూ కొనుగోలు చేశారు. తణుకు పట్టణంలో రంగారావు అనే పెద్దమనిషికి చెందిన 3 వేల గజాలను అక్రమంగా చేజిక్కించుకున్నాడు. ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన వారిని బెదిరించి లాక్కున్నా డు. ఇలాంటి భూదందాలు 20కి పైగా జరిగాయి.

తెలంగాణాలో ఆస్తులు
ఒకప్పుడు హైదరాబాద్‌వస్తే రూ.100 రూమ్‌లో అద్దెకుండే కారుమూరి, నేడు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వందల కోట్లతో పరిశ్రమలు పెట్టే స్థాయికి ఎదిగాడు. షాద్‌నగర్‌ సమీపంలో స్టీల్‌ పరిశ్రమ పెట్టాడు. దీనికోసం రూ.70 కోట్లు వెచ్చించినట్లు సమా చారం. శంషాబాద్‌ దగ్గర మరో రూ.80కోట్లతో ఇంకో స్టీల్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. ఇవికాకుండా హైదరా బాద్‌ నగరం నడిబొడ్డున 6 నివాస స్థలాలతోపాటు 2 విల్లాలను కొనుగోలు చేశాడు.

బెంగుళూరులోనూ భూములు
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగుళూరులోనూ పెద్ద ఎత్తున భూములు, విల్లాలు కొనుగోలు చేశాడు. బెంగుళూరులో కూతురి పేరుతో 10 ఎకరాలు, అల్లుడి పేరుతో 8 ఎకరాలు, 3 విల్లాలు, 1 కమర్షియల్‌ కాంప్లెక్స్‌ ఉన్నట్లు సమాచారం. పౌరసరఫరాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి బెంగుళూరు కు నెలకో సూట్‌కేసు పంపించడం ఠంచనుగా జరుగు తోంది. అల్లుడు దిలీప్‌కుమార్‌ అంటే మంత్రి కారు మూరికి ఆరో ప్రాణం. అతన్ని పార్టీ మార్చి మరీ ఎమ్మెల్యే చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. కర్నాటక నుంచి ఎవరొచ్చినా ఖాళీగా తిరిగే అల్లుడి గురించే గొప్పలు చెబుతూ ఉంటాడు. అతని కోసమే పెద్దఎత్తున బెంగుళూరులో ఆస్తులు కూడబెడుతున్నా డని సమాచారం. ఇలా కారుమూరి అవినీతి చరిత్ర చెప్పుకుంటూపోతే మహా గ్రంథమవుతుంది.

Previous Post

ఇక సమరమే!

Next Post

జగన్‌ విధ్వంస పాలన ప్రారంభించిన అమరావతి నుంచే త్వరలో సంక్షేమ పాలన

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2025

కార్యకర్త
@ August 2, 2025
ఆంధ్రప్రదేశ్

పెద్దిరెడ్డి.. చంద్రబాబు క్లాస్‌మేట్స్‌ కాదు

చైతన్యరధం
@ August 2, 2025
సంక్షేమమే కూటమి లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

సంక్షేమమే కూటమి లక్ష్యం

చైతన్యరధం
@ August 2, 2025
151 సీట్లు ఇస్తే జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌లో నిద్రపోయాడు
ఆంధ్రప్రదేశ్

ఇచ్చిన మాట తప్పేదిలేదు!

చైతన్యరధం
@ August 2, 2025
చేనేత సహకార సంఘాల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్‌
ఆంధ్రప్రదేశ్

నేతన్నలకు చంద్రన్న గుడ్‌ న్యూస్‌

చైతన్యరధం
@ August 2, 2025
పర్యాటకంగా గండికోట
ఆంధ్రప్రదేశ్

పర్యాటకంగా గండికోట

చైతన్యరధం
@ August 2, 2025
మగ్గాలకు ఉచిత విద్యుత్‌
ఆంధ్రప్రదేశ్

మగ్గాలకు ఉచిత విద్యుత్‌

చైతన్యరధం
@ August 2, 2025
బనకచర్లపై ద్వేషమెందుకు?
ఆంధ్రప్రదేశ్

బనకచర్లపై ద్వేషమెందుకు?

చైతన్యరధం
@ August 2, 2025
Load More

ముఖ్య వార్తలు

పర్యాటకంగా గండికోట

పర్యాటకంగా గండికోట

చైతన్యరధం
@ August 2, 2025
ప్రకృతి ఒడిలో అమరావతి

ప్రకృతి ఒడిలో అమరావతి

చైతన్యరధం
@ August 1, 2025

Live Online Roulette Reviews: A Comprehensive Guide

admin
@ August 1, 2025

Как сделать свое онлайн казино: от введения до запуска

admin
@ July 31, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

చైతన్యరధం
@ August 1, 2025 6:28 AM

hello world

admin
@ July 31, 2025 11:54 PM

మద్యం మారీచులపై ఉక్కుపాదమే!

చైతన్యరధం
@ July 29, 2025 6:35 AM

దొంగలు, క్రిమినల్స్‌ కంపెనీ వైసీపీ!

చైతన్యరధం
@ July 25, 2025 6:09 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సంక్షేమమే కూటమి లక్ష్యం

సంక్షేమమే కూటమి లక్ష్యం

చైతన్యరధం
@ August 2, 2025
151 సీట్లు ఇస్తే జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌లో నిద్రపోయాడు

ఇచ్చిన మాట తప్పేదిలేదు!

చైతన్యరధం
@ August 2, 2025
చేనేత సహకార సంఘాల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్‌

నేతన్నలకు చంద్రన్న గుడ్‌ న్యూస్‌

చైతన్యరధం
@ August 2, 2025
పర్యాటకంగా గండికోట

పర్యాటకంగా గండికోట

చైతన్యరధం
@ August 2, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist