చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ అలసత్వమే తుఫాన్‌ భారీ నష్టానికి కారణం

ప్రతిరైతు కన్నీళ్లు తుడవాలి: మర్రెడ్డి

by చైతన్యరధం
Dec 7, 2023 at 10:14am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ అలసత్వమే తుఫాన్‌ భారీ నష్టానికి కారణం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నిబంధనలు పక్కనపెట్టి మానవతా దృక్పథంతో పరిహారం ఇవ్వాలి
  • దెబ్బతిన్న పంటలకు పరిహారం బాగా పెంచి ఇవ్వాలి
  • ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సహాయం అందించాలి

అమరావతి: మిచౌంగ్‌ తుఫాన్‌వల్ల నష్టపోయిన రైతు లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని,అవసరమైతే నిబం ధనలు పక్కనబెట్టి మానవతా దృక్పథంతో రైతులకు సాయం అందించాలని తెలుగురైతువిభాగం రాష్ట్ర అధ్య క్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌చేశారు. ఈ తుఫా న్‌ మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని, ప్రధా నంగా రైతాంగానికి చెప్పలేనంత నష్టం వాటిల్లిందన్నా రు. కోతకు వచ్చిన వరిపైరు నీళ్లపాలై అన్నదాతకు గుండె కోత మిగిల్చిందని, తిరిగి కోయడానికి వీల్లేని విధంగా వరిపైరు పనికిరాకుండా పోయిందన్నారు. ఇప్పటికే కోసి ఓదెలు వేసిన వరి మొత్తం నీళ్లల్లో మగ్గి పోయిందన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యా లయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 10శాతం వరి పంట మాత్రమే రైతుల చేతికి అందిందన్నారు. మిగిలిందంతా నీళ్లపాలయిందనే చెప్పాలి.వరితో పాటు మిర్చి, పత్తి, పొగాకు పంటలు కూడా బాగా దెబ్బతిన్నా యి.పొగాకు పైరునీటితో తడవడం వల్ల ఆకులో నాణ్య త తగ్గి.. మొత్తం సూరగా మారే పరిస్థితి ఎర్పడిరది. మిర్చి పైరు ఎక్కువగా తెగుళ్లబారిన పడే ప్రమాద ముం ది. వేరుశనగ పైరు మొత్తం మట్టి, ఇసుకతో కప్పేసి నామరూపాల్లేకుండా పోయింది. మామిడి, అరటి, బొప్పాయి వంటి ఉద్యానపంటలు కూడా కూడా బాగా దెబ్బతిన్నాయి. తూర్పు.. పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు.. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పంటలు దారుణం గా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో ఇంతనష్టం జరగడానికి కారణం ముమ్మాటికీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డేనని మర్రెడ్డి ఆరోపించారు.

 

సంబంధితవార్తలు

జగన్‌రెడ్డి అసమర్థతే రైతుల పాలిట శాపం: చంద్రబాబు

మానవ వైఫల్యం వల్లే రైతులకు తీవ్ర నష్టం

పట్టిసీమ, డ్రైనేజీ వ్యవస్థపై జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్యం

తుఫాన్‌ వస్తోందని తెలిసినా ప్రభుత్వం సరిగా స్పందించలేదు…

రాబోతున్న ప్రకృతి విపత్తును ముందే అంచనా వేసి… సకాలంలో స్పందించి రైతాంగాన్ని, ప్రజల్ని ఆదుకోవడంలో జగన్‌రెడ్డి, అతని అధికార యంత్రాం గం ఘోరంగా విఫలమయ్యాయి. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో వచ్చిన తుఫాన్లు, ఇతర విపత్తులు, వాటివల్ల జరిగిన నష్టంకళ్ల ముందు కనిపిస్తున్నా.. జగన్‌రెడ్డి మింగ్‌చౌ తుఫాన్‌ను ఎదుర్కోవడానికి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. సమాచార వ్యవస్థల ద్వారా రాష్ట్రాన్ని తుఫాన్‌ కబళించబోతోందని ముందే తెలిసి నా.. రైతుల్ని ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వంలోని యంత్రాగం, ఆర్బీకే (రైతుభరోసా కేంద్రాలు)లు ఏవీ సకాలంలో పనిచేయలేదు. తుఫాన్‌ రాష్ట్రాన్ని ముంచె త్తేవరకు ముఖ్యమంత్రి సహా మొత్తం పాలనా యంత్రాం గం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది. ధాన్యం రాశుల్ని కాపాడుకునేందుకు అవసరమైన టార్పాలిన్లు కూడా ఈ ముఖ్యమంత్రి అందించలేకపోయాడు. రైతాంగం పట్ల..వ్యవసాయం పట్ల జగన్‌రెడ్డికి ఉన్న బాధ్య తారాహిత్యానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి? నదీగర్భాలు తొలిచి మరీ ఇసుక దోపిడీ చేస్తూ.. బయ టి రాష్ట్రాల నుంచి టెండర్లు పిలిచి మరీ ప్రజల సొమ్ము దోచుకుంటున్న ముఖ్యమంత్రికి..వారం ముందు తుఫా న్‌ రాకను అంచనా వేసి రైతులకు అండగా నిలవాలని గుర్తించకపోవడం బాధాకరం. ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌ సహా..ఇతర వనరుల దోపిడీ కోసం చేస్తున్న ముందస్తు పథకరచనలో సగంప్రయత్నం కూడా తుఫా న్‌ బారి నుంచి ప్రజల్ని కాపాడటానికి జగన్‌రెడ్డి చేయ లేదని మర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి…

తుఫాన్‌ రాకముందు నిద్రావస్థలో ఉన్న జగన్‌రెడ్డి.. జరగాల్సిన నష్టం జరిగి ప్రజలు తమ ఇళ్లు, వాకిళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యాక కూడా వారికి సాయం చేయడంలో విఫలమయ్యాడు. పునరావాస కేంద్రాల్లోని వారికి తాగటానికి నీరు, తినడానికి తిండి కూడా ఈ ప్రభుత్వం సరిగా అందించడం లేదు. తుఫాన్‌ బాధితు ల వద్దకు వెళ్లి…ఒక ఆహారపు పొట్లమిచ్చి దాన్నే ఇద్దరు తినాలంటున్నారు. నిలిచిన విద్యుత్‌ వ్యవస్థ పునరుద్ధర ణకు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి. రైతు ల కన్నీళ్లు తుడవడం మానేసి ఎప్పటిలానే జగన్‌రెడ్డి ఉత్తుత్తి మాటలతో,ఉపన్యాసాలతో సరిపెట్టాడు. జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి జగన్‌రెడ్డి ఏం చేయబోతున్నా డో చెప్పాలి. తాను అధికారులకు చెప్పిన మాటలు ఆచ రణలో ఎంతవరకు సాధ్యమయ్యాయో ఆయనే స్వయం గా పరిశీలించాలి. తుఫాన్‌ ప్రభావంతో ఇళ్లు, పొలాలు కోల్పోయి..ఇతరత్రా నష్టపోయినవారికి తన ప్రభుత్వం లో అందుతున్న సాయంపై జగన్‌రెడ్డి తక్షణమే పునరా లోచించాలి. జగన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఏరియల్‌ సర్వే చేసి. జరిగిన నష్టంపై వీలైనంత త్వరగా ప్రాథమిక అం చనాకు రావాలి.జగన్‌రెడ్డి ప్రజల వద్దకు వెళ్తేనే తుఫాన్‌ ప్రభావంతో జరిగిన నష్టమేంటో ఆయనకు తెలుస్తుంది. కళ్లముందే కష్టపడి పండిరచిన పంట నీళ్లపాలై కుమిలి పోతున్న రైతుకు కావాల్సింది కేజీ ఉల్లిగడ్డలు, కేజీ ఉర్ల గడ్డలు, రూ.1000,రూ.2,000ల ఆర్థికసాయం కాదని ముఖ్యమంత్రికి అర్థమవుతుంది. ప్రజలు కోరుకునేది ఏమిటో తెలుసుకోవాలంటే తక్షణమే జగన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నీటమునిగిన పంటపొలాలు పరిశీలించాలి. ప్రభుత్వ నిబంధనలు పక్కనపెట్టైనా సరే… రైతుల్ని  ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే. రాష్ట్రంలో రూ.7వేల కోట్ల పంటనష్టం జరిగిందని ప్రాథమిక అం చనా. రూ.10లక్షల కోట్ల అప్పులుచేసి. రాష్ట్రాన్ని అప్పు ల్లో ముంచేసిన జగన్‌రెడ్డికి రూ.7వేల కోట్ల సాయం అందించడం పెద్దకష్టమేమీ కాదని మర్రెడ్డి అన్నారు.

 

పాడైన ప్రతి ధాన్యం గింజను కొనిపించి, రైతులకు వెంటనే డబ్బు చెల్లించాలి…

గతంలో టీడీపీ ప్రభుత్వం నిబంధనలు సడలించి మరీ తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర కు కొని రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించింది. అదేవిధంగా జగన్‌రెడ్డి ప్రభుత్వం తక్షణమే తడిచి పాడై న ప్రతిధాన్యం గింజను కొని, వెంటనే డబ్బులు చెల్లిం చి అన్నదాతలకు అండగానిలవాలి.గతంలో రూ.2917 కోట్ల పంట నష్టపరిహారం సొమ్ము రైతులకు ఇస్తున్నట్టు జగన్‌రెడ్డి మీట నొక్కాడు. ఇది జరిగి సంవత్సరం అవు తున్నా.. రూపాయి కూడా నేటికీ రైతులకు అందలేదు. మరలా ఇప్పుడు మింగ్‌చౌ తుఫాన్‌ ప్రభావంతో రైతులు సర్వం కోల్పోయారు. జరిగిన నష్టానికి మించి ప్రతి రైతుని ఉదారంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ముఖ్య మంత్రి.. ఈ ప్రభుత్వానిదే. ఇప్పుడు రైతులు ఉన్న దుస్థి తిలో వారిని ఆదుకోకుంటే జగన్‌రెడ్డి తీవ్రమైన పరిణా మాలు ఎదుర్కొంటాడని మర్రెడ్డి హెచ్చరించారు. తుఫా న్‌ వల్ల దెబ్బతిన్న హెక్టార్‌ వరిపైరుకు ప్రభుత్వం రూ.30 వేల ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలి. గతంలో టీడీపీ ప్రభుత్వం రూ.20వేలు అందిస్తే.. అది సరిపో దని జగన్‌రెడ్డే అన్నాడు. ఆనాడు జరిగిన నష్టం కంటే నేడు ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి.. రూ.30వేలు ఇవ్వాలంటున్నాం. అలానే ఆక్వా సాగుకి  రూ.50వేలు ఇవ్వాలి. హెక్టార్‌ అరటికి రూ.40వేలు.. హెక్టార్‌ చెర కు పైరుకి రూ.30వేలు.. హెక్టార్‌ పత్తికి రూ.25వేలు.. మిర్చికి రూ.50వేల పరిహారం అందించాలి. మొక్క జొన్న,జొన్న,ఇతర అపరాలకు హెక్టారుకు రూ.15వేలు .. జీడిపంటకు రూ.50వేలు ఇవ్వాలి. తుఫాన్‌ వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు (ఒక్కో కుటుంబానికి) రూ.10లక్షల పరిహారం అందించాలి. చని పోయిన గొర్రెలు..ఇతర పశువులకు కూడా నష్టపరిహా రం అందించాలి.కూలిపోయిన ఇళ్లు..ఇతర నిర్మాణాల కు తగినంత ఆర్థికసాయం అందించాలి. జగన్‌రెడ్డి తన వైఖరి మార్చుకొని,తక్షణమే రైతులవద్దకు వెళ్లి.. వారితో మాట్లాడి జరిగిన నష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరినీ ఆదు కోవాలని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి హితవు పలికారు.

Tags: మర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిమిచౌంగ్‌ తుఫాన్‌రైతుల పరిస్థితి
Previous Post

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన అనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు- కింజరాపు అచ్చెన్నాయుడు

Next Post

Day-216 : యువగళం పాదయాత్ర పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం.

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist