చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తుఫాన్‌ ముంచుకొసున్నా పట్టని జగన్‌రెడ్డి: గోరంట

` తుఫాన్‌ వల్ల జరిగే ఆస్తి, ప్రాణ నష్టానికి ముఖ్యమంత్రే బాధ్యుడు

by చైతన్యరధం
Dec 5, 2023 at 9:15am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తుఫాన్‌ ముంచుకొసున్నా పట్టని జగన్‌రెడ్డి: గోరంట
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పక్క రాష్ట్ర రాజకీయాల ప్రభావం బాగా తగిలింది
  • తుఫాన్‌ వల్ల జరిగే ఆస్తి, ప్రాణ నష్టానికి ముఖ్యమంత్రే బాధ్యుడు
  • వరి, ఉద్యానవన పంటలు దెబ్బతింటాయని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోలేదు?
  • కనీసం ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కూడా రైతులకు ఇవ్వలేదు
  • ధాన్యం సేకరణకు అవసరమైన హార్వెస్టర్లు, ట్రాక్టర్లు అందుబాటులో లేవు.

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, చేతగాని విధానాలతో రైతాంగం తీవ్రమైన కష్టాలు అనుభవిస్తోందని టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యుడు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. వరదలు, తుఫాన్‌లు వచ్చినా, కరువు పరిస్థితులు తలెత్తినా రైతుల్ని ఆదుకోవాలనే కనీస స్పృహ కూడా పాలకులకు లేకుండా పోయిందని ఆవేదక వ్యక్తం చేశారు. మిచౌంగ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌ కంటే.. పక్కరాష్ట్ర రాజకీయాల ఎఫెక్ట్‌ జగన్‌ రెడ్డికి బాగా తగిలిందని ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా రైతులకు అందించడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీళ్లు అందక వరి పైరు ఎండిపోయింది. ఆ ప్రాంతాల్లోనే కాదు, రాయలసీమకు కూడా జగన్‌ రెడ్డి ప్రభుత్వం నీళ్లు అందించలేకపోయింది. రైతుల గురించి ఆలోచించకుండా, వ్యవసాయం గురించి పట్టించుకోకుండా, నాగార్జున సాగర్‌ డ్యామ్‌ పై కావాలనే నాటకాలు ఆడారు. నీటి కేటాయింపులకు సంబంధించిన ఇండెంట్‌ పెట్టకుండానే పోలీసుల్ని డ్యామ్‌ పైకి పంపి యుద్ధవాతావరణం సృష్టించారు. ప్రభుత్వం ఈ పని చేయకముందు.. ప్రకాశం జిల్లాకు కనీసం తాగునీరు కూడా అందించలేకపోయిందని గోరంట్ల తప్పుబట్టారు.

రైతులకు కనీసం టార్పాలిన్లు కూడా అందించలేదు
మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సహాయ చర్యలు చేపట్టలేదు. యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో విఫలమైంది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలకు కోటిరూపాయల చొప్పున నిధులు విడుదలచేస్తే రైతుల సమస్యలు తీరిపోతాయా? వరిపైరు కోతకొచ్చింది.. కొన్ని చోట్ల తుఫాన్‌ హెచ్చరికలతో రైతులు హార్వెస్టర్లతో ధాన్యం కుప్పలు పోసేశారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం సర్వరోగాలకు నివారిణిగా ఆర్బీకేలు (రైతుభరోసా కేంద్రాలు) ఉన్నాయని చెబుతూ తప్పించుకుంటోంది. ధాన్యం తడవకుండా చేసేందుకు అవసరమైన టార్పాలిన్లు రైతులకు అందించలేదు. ఎన్ని ఆర్బీకేలు రైతుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. రైతుల వద్దకు ఎందరు సిబ్బంది, అధికారులు వెళ్లారు.. ఎన్ని హార్వెస్టర్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది? టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వందలాది హార్వెస్టర్లు.. ట్రాక్టర్లు రైతులకు అందుబాటులో ఉంచి ధాన్యాన్ని పొలాల్లో నుంచి సురక్షితప్రాంతాలకు తరలించాం. ధాన్యం వెంటనే కొని.. రైతుల్ని ఆదుకున్నాం. ప్రచార పిచ్చితో అన్నింటిపైనా జగన్‌ రెడ్డి తన ఫోటోలు.. బొమ్మలు వేయిస్తున్నాడు. కనీసం ఆయన బొమ్మలు వేసుకునైనా రైతులకు టార్పాలిన్లు ఇచ్చినా బాగుండేది. ఆ పనీ చేయలేకపోయాడని గోరంట్ల విమర్శించారు.

సంబంధితవార్తలు

జగన్‌రెడ్డి అసమర్థతే రైతుల పాలిట శాపం: చంద్రబాబు

ప్రాజెక్ట్‌ల నిర్వహణ గాలికొదిలేసిన దిక్కుమాలిన ప్రభుత్వం: లోకేష్‌

నేటి నుంచి లోకేష్‌ పాదయాత్ర పున:ప్రారంభం

బిక్కుబిక్కుమంటూ తాడేపల్లి ప్యాలెస్‌ దాటి బయటకు రావడంలేదు
ప్రచండ వేగంతో మిచౌంగ్‌ తుఫాన్‌ రాష్ట్రాన్ని కమ్మేస్తుంటే.. రైతుల్ని, మత్స్యకారుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? నీరో చక్రవర్తిలా తాడేపల్లి ప్యాలెస్‌ లో కూర్చుంటే సరిపోతుందా? టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి సందర్భాల్లో చంద్రబాబు నేరుగా రైతుల వద్దకు వెళ్లి.. వారికి అండగా నిలిచారు. అలానే వేటకు వెళ్లడం వీలుకానప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థికసహాయం..నిత్యావసరాలు అందించారు. హుద్‌ హుద్‌ తుఫాన్‌ విశాఖ మహానగరాన్ని ధ్వంసం చేస్తే.. కేవలం వారంలోనే నగరం మొత్తాన్ని చక్కదిద్దిన ఘనత చంద్రబాబుది. ఆయన పరిపాలనా దక్షత అలాంటిది. కానీ నేడు జగన్‌ రెడ్డి ఏంచేస్తున్నాడు? అధికారుల్లోనే చలనం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా అధికారులు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ముఖ్యమంత్రేమో బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో తాడేపల్లి నుంచి బయటకు రాడు. తాను కదలడు సరే.. కనీసం అధికారుల్ని అయినా జిల్లాలకు పంపాలి కదా! మిచౌంగ్‌ తుఫాన్‌ తీరం దాటేటప్పుడు భారీస్థాయిలో గాలులు వీస్తాయి.. దాంతో చాలాప్రాంతాల్లో చెట్లు విరిగిపడటం.. విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడం.. తీరప్రాంతాల్లోని నివాసాలు దెబ్బతినడం జరుగుతుంది. వీటన్నింటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఎలాంటి సమాచారం లేదు. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకోకుండా ప్రజలే అప్రమత్తంగా ఉండి .. ఆస్తి, ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తపడాలి. ఈ ముఖ్యమంత్రి.. ఈ ప్రభుత్వం రైతు కూలీలు..రైతులకు వ్యతిరేకం. నీటిపారుదల.. గ్రామీణ పంచాయతీరాజ్‌.. వ్యవసాయ శాఖాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు అండగా ఉండాలి. చంద్రబాబునాయుడు ప్రకృతి విపత్తుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారని పేరు. ఆయన హయాంలో తుఫాన్లు .. వరదలు వచ్చి నష్టం జరిగినా.. బాధితులకు వెంటనే సహాయ అందేది. అధికారులు ఆగమేఘాలపై స్పందించేవారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిలోనే చలనం లేకపోతే.. అధికారుల్లో ఉంటుందా అని గోరంట్ల ప్రశ్నించారు.
పక్క రాష్ట్ర పరిణామాలతో జగన్‌ రెడ్డికి భయం పట్టుకుంది
ఈ ముఖ్యమంత్రికి పక్క రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూసి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ఏపీతో పోలిస్తే అక్కడ జరిగిన అవినీతి తక్కువే. దానికే అక్కడి ప్రజలు ఆ ప్రభుత్వాన్ని పీకిపారేశారు. దాంతో ఏపీలో తన పరిస్థితి..తన ప్రభుత్వ పరిస్థితి ఏమిటనే భయం జగన్‌ రెడ్డికి పట్టుకుంది. ప్రజల్లోకి వెళ్లి.. వారి సమస్యలు తెలుసుకొని వారికి వెన్నుదన్నుగా నిలవలేని..వెన్నుపూస లేని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి. గతంలో ఉభయరాష్ట్రాల మధ్య నీటివివాదం తలెత్తినప్పుడు గవర్నర్‌ తో సంప్రదించి సమస్యలు పరిష్కారమయ్యేలా చంద్రబాబు చూశారు. ఈ ముఖ్యమంత్రిలాగా ప్రజల్ని మోసగించడానికి డ్యామ్‌లపైకి పోలీసుల్ని పంపలేదు. వారం, వారం బటన్‌ నొక్కుడు అంటూ ప్రచారపిచ్చితో ప్రజలసొమ్ము తన సాక్షి దినపత్రికకు.. తనకు బాకా ఊదే మీడియాకు దోచిపెడుతున్నాడు. తుఫాన్‌ వల్ల జరిగే నష్టానికి ముఖ్యమంత్రే బాధ్యుడు. సాంకేతిక పరిజ్ఞానంతో తుఫాన్‌ ప్రభావాన్ని ముందే గుర్తించి.. రైతుల్ని అప్రమత్తం చేసి.. అధికారుల్ని రంగంలోకి దించితే నష్టం జరక్కుండా ఉంటుంది. అసలు అలాంటి ఆలోచనే జగన్‌ రెడ్డి చేయడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి..ప్రజలు దినదిన గండంగా బతుకుతున్నారు. అధికారులు.. మరీ ముఖ్యంగా పోలీస్‌ వ్యవస్థలోని కొందరు అధికారులు ఇప్పటికైనా తమ పనితీరు మార్చుకుంటే మంచిది. తెలంగాణ డీజీపీకి పట్టిన గతి వచ్చేవరకు పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నాం . ప్రభుత్వానికి తొత్తులుగా మారి.. అరాచకానికి పాల్పడే వారు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ముఖ్యమంత్రి అసమర్థుడిగా ఉన్నంత మాత్రాన అధికారులు తమ సమర్థతను కోల్పోవాల్సిన పనిలేదని బుచ్చయ్యచౌదరి హితవు పలికారు.

Tags: ఆస్తిగోరంట్ల బుచ్చయ్య చౌదరితుఫాన్‌ప్రాణ నష్టంమిచౌంగ్‌ తుఫాన్‌ముఖ్యమంత్రే బాధ్యుడు
Previous Post

తెలంగాణ పగ్గాలు రేవంత్‌ చేతికి

Next Post

తుఫాన్‌ సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి: చంద్రబాబు

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

వేదవతి ఎత్తిపోతలకు కదలి

చైతన్యరధం
@ June 14, 2026
మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

చైతన్యరధం
@ June 12, 2026
వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్
ఆంధ్రప్రదేశ్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

చైతన్యరధం
@ June 11, 2026
ఆంధ్రప్రదేశ్

హ్యాపీ బర్త్ డే బాలా మావయ్య

చైతన్యరధం
@ June 11, 2026
పద్మభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్

పద్మభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

చైతన్యరధం
@ June 11, 2026
దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ
ఆంధ్రప్రదేశ్

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
అండగా నిలబడతాం
ఆంధ్రప్రదేశ్

అండగా నిలబడతాం

చైతన్యరధం
@ June 10, 2026
Load More

ముఖ్య వార్తలు

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
రీ సర్వేలో సమస్యల పరిష్కారం

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

చైతన్యరధం
@ June 9, 2026
అభిమానికి ఆత్మీయ పలకరింపు

అభిమానికి ఆత్మీయ పలకరింపు

చైతన్యరధం
@ June 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వేదవతి ఎత్తిపోతలకు కదలి

చైతన్యరధం
@ June 14, 2026
మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

చైతన్యరధం
@ June 12, 2026
వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

చైతన్యరధం
@ June 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist