• 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పేదలు, మహిళల ఇళ్లకై ఉద్యమించిన ఎమ్మెల్యే నిమ్మల అరెస్ట్‌

టిడ్కో గృహాల ఉద్యమంలో ఫలించిన ఎమ్మెల్యే నిమ్మల వ్యూహం

చైతన్యరధం by చైతన్యరధం
November 16, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
0
పేదలు, మహిళల ఇళ్లకై ఉద్యమించిన ఎమ్మెల్యే నిమ్మల అరెస్ట్‌
0
SHARES
75
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పేదలు, మహిళల ఇళ్లకై ఉద్యమించిన ఎమ్మెల్యే నిమ్మల అరెస్ట్‌
  • మాజీ ఎమ్మెల్సీ అంగర కూడా..
  • పోలీసులు, లబ్ధిదారులు మధ్య తోపులాట,వాగ్వాదం

పాలకొల్లు: పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు  వ్యూహం ఫలించింది. టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వ కళ్ళు తెరిపిస్తామంటూ బుధవారం తలపెట్టిన పాలకొల్లు చూడు అనే నిరసన కార్యక్రమంలో వంటావార్పు బహిరంగ సభలు జరగకపోయినా వేలాది మంది లబ్ధిదారులైన పేదలు, మహిళలు, టీడీపీ, జనసేన శ్రేణులతో ఆందోళన కొనసాగింది. ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, పలువురు నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. పోలీసులు ఆందోళనకారుల మధ్య కుమ్ములాట, వాగ్వాదం వంటివి చోటు చేసుకున్నాయి. దాదాపు 5 గంటలసేపు ఉద్రిక్త  వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే నిమ్మల నిరసన కార్యక్రమాల్లో భాగంగా టిడ్కో ఇళ్ల సముదాయంలో తలపెట్టిన వంటావార్పు, బహిరంగ సభలకు  వెళ్లేందుకు పూలపల్లి అంబేద్కర్‌ విగ్రహ సెంటర్‌కు రమ్మని పిలుపునివ్వడంతో ఎమ్మెల్యే ఇంటి వద్దకు, పూలపల్లి సెంటర్‌ కు వేలాదిగా ఆందోళనకారులు తరలివచ్చారు. టిడ్కో గృహాల వద్దకు వెళ్లకుండా ఎమ్మెల్యే నిమ్మలను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. పూలపల్లి సెంటర్‌ తో పాటు పలు ప్రధాన రహదారుల వద్ద లబ్ధిదారులు రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ లెక్క చేయకుండా ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యే నిమ్మల బయటికి రాగానే అరెస్ట్‌ చేద్దామని ఎదురు చూసిన  పోలీసుల కళ్ళుగప్పి ఆయన పూలపల్లి అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విషయం తెలిసి ఉలిక్కిపడిన పోలీసులు ఆయన్ని పట్టుకునేందుకు పరుగులు తీశారు. అలాగే వేలాదిమంది కార్యకర్తలు పూలపల్లి అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని నిమ్మలకు మద్దతు పలికారు. అంబేద్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే నిమ్మల, జనసేన నాయకుడు సిద్ది రెడ్డి అప్పారావు లు పూలమాలలు వేశారు. టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లేందుకు వేలాది మందితో ఎమ్మెల్యే వెళ్లేందుకు సంసిద్ధులు అవుతుండగా పోలీసులు వలయంగా ఆయనను చుట్టేసి దిగ్బంధనం చేశారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట, వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఎట్టకేలకు రామానాయుడుని  అదుపులో తీసుకొని పోలీస్‌ జీపు ఎక్కిస్తుండగా ఆయన కింద పడిపోయారు. అయినప్పటికీ పోలీసులు కార్యకర్తలను గెంటేసి ఆయనను బలవంతంగా ఈడ్చుకుంటూ అరెస్టు చేశారు. దీంతో మహిళలు పెద్దఎత్తున పోలీస్‌ జీప్‌ కు అడ్డు తగిలినప్పటికీ వారిని పక్కకు లాగేశారు. ఎమ్మెల్యే నిమ్మలను లంకలకోడేరు, కొమ్ముచిక్కాల, ఆలమూరు, మార్టేరు మీదుగా పెనుగొండ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ ను కొందరు అనుచరులు కూడా దారిలోనే పోలీసులు అడ్డగించి పట్టణ పోలీసుల స్టేషన్‌ కు తరలించారు. దీంతో ఆయన స్టేషన్‌ లోనే కింద కూర్చుని నిరసన దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే  నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగరను మధ్యాహ్నం వరకు పోలీస్‌ స్టేషన్లో ఉంచి విడిచిపెట్టారు.

ఈ తోపులాటలో పట్టణానికి చెందిన మురాల ధనలక్ష్మి లంకలకోడేరుకు చెందిన తాళ్లూరు విజయలక్ష్మి  మహిళలకు గాయాలయ్యాయి. ఓ చిన్నారి కాలికి గాయం అయింది. ఆమెను వెంటనే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆందోళన జరుగుతున్నంతసేపు లబ్ధిదారులు, టీడీపీ, జనసేన శ్రేణులు పార్టీ జెండాలు, జాతీయ జెండాలు చేత పట్టుకుని  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పితాని సంఫీుభావం

పెనుగొండ పోలీస్‌ స్టేషన్లో ఉన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కలిసి సంఫీుభావం తెలిపారు. పేదలు,మహిళల ఇళ్ల కోసం మీరు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటాం అంటూ భరోసా ఇచ్చారు.

Tags: టిడ్కో ఇళ్లునిమ్మల రామానాయుడు
Previous Post

జగన్‌ పాలనలో దళితులపై పరాకాష్టకు చేరిన వేధింపులు: ఎంఎస్‌ రాజు

Next Post

అధికారం కోల్పోగానే జగన్‌ రెడ్డి రాష్ట్రం విడిచి పారిపోతాడు

Next Post
అధికారం కోల్పోగానే జగన్‌ రెడ్డి రాష్ట్రం విడిచి పారిపోతాడు

అధికారం కోల్పోగానే జగన్‌ రెడ్డి రాష్ట్రం విడిచి పారిపోతాడు

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.