చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ అరాచక, అసమర్థ పాలనకు రాష్ట్రంలో లక్షా 31 వేల మంది బలి

రాష్ట్ర ఖజానాను లూటీ చేసిన జగన్ రెడ్డి వలన రాష్ట్రంలో మారణ హోమం సాగుతోంది

by చైతన్యరధం
Oct 28, 2023 at 11:44am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ అరాచక, అసమర్థ పాలనకు రాష్ట్రంలో లక్షా 31 వేల మంది బలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నాసిరకం మద్యం తాగి 30 వేల మంది..
  • కరోనాలో సరైన వైద్యం అందక 50 వేల మంది..
  • రైతు ఆత్మహత్యల్లో దేశంలో మూడో స్థానం
  • హత్యలు, దాడులు, వేధింపులతో 200 మంది మృతి
  • 23 వేల మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు
  • గుంతల రోడ్లు, ఇతర రోడ్డు ప్రమాదాల్లో 27 వేల మంది
  • 275 మంది అమరావతి రైతుల ఆత్మహత్యలు
  • నాసిరకం మద్యం తాగి 30 వేల మంది..
  • కరోనాలో సరైన వైద్యం అందక 50 వేల మంది..
  • రైతు ఆత్మహత్యల్లో దేశంలో మూడో స్థానం
  • హత్యలు, దాడులు, వేధింపులతో 200 మంది మృతి
  • 23 వేల మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు
  • గుంతల రోడ్లు, ఇతర రోడ్డు ప్రమాదాల్లో 27 వేల మంది
  • 275 మంది అమరావతి రైతుల ఆత్మహత్యలు

అమరావతి, చైతన్యరథం: గత నాలుగున్నరేళ్ల నుండి అరాచక పాలన సాగిస్తున్న జగన్‌ రెడ్డి ప్రజలపై విపరీతమైన భారాలు మోపడమే కాక, రాష్ట్ర సహజ సంపదలను దోచుకోవడమే కాక పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను సైతం హరిస్తున్నారు. ఈ కాలంలో జగన్‌ రెడ్డి మూకలు అధికార దర్పంతో రాజకీయ హత్యలు, దాడులు, వేధింపులకు తోడు అరాచక, అసమర్థ పాలన కారణంగా దాదాపు లక్షా 31వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నా బీసీ,  నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలు అని చెప్పుకునే జగన్‌ రెడ్డి ఫక్తు పెత్తందారుడిలా సాగించిన పాలనలో ఎక్కువ మంది బడుగు, బలహీనవర్గాల వారి ప్రాణాలే పోయాయి. జగన్‌రెడ్డి నిర్లక్ష్య, అసమర్ధ పాలన కారణంగా చనిపోతున్న వారిలో కూడా పేదలే అధికంగా ఉన్నారు. నాసిరకం మద్యంతో 30 వేల మంది, కరోనా కాలంలో చికిత్స అందించటంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా 50 వేల మంది చనిపోయారు. 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, వివిధ ప్రమాదాల్లో 29 వేల మంది, రాజకీయ హత్యలు, దాడులు, వేధింపుల కారణంగా 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 23 వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా జగన్‌రెడ్డి పాలనలో నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో మారణ హోమం సాగుతోంది.

నాసిరకం మద్యంతో 30 వేల మంది మృతి

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 15-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-02-2026

మద్యం పాలసీని తన సొంత బొక్కసం నింపుకునే విధంగా మార్చుకొని అడ్డగోలుగా దోపిడీ చేసేందుకు తక్కువ రేటుకు మద్యం కొని ఎక్కువ రేటుకు అమ్మి స్తున్నారు. అంతటితో ధనదాహం తీరక పరిధులు దాటి దోచుకోవాలనే ఆత్యాశతో తన మందిమాదగలతో మద్యం తయారీ కంపెనీలు పెట్టించి వాటిల్లో తయారయ్యే నాసిరకం మద్యాన్ని మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచారు. దీంతో ప్రజలు ముఖ్యంగా పేదలు ఈ నాసిరకం మద్యం తాగి ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నాలుగేళ్లలో దాదాపు 30 వేల మంది పేదలు ప్రాణాలు విడిచారు. నాసిరకం మద్యం కారణంగా సక్రమించిన వ్యాధులతో ప్రతిరోజూ హాస్పటల్స్‌కు పేదలు వచ్చి చేరుతున్నారు. పేద ప్రజలు వైద్య ఖర్చులు భరించలేక కొద్దొగొప్పొ ఉన్న ఆస్తులు, భార్యల పుస్తెలు అమ్ముకుంటున్నారు. ఆస్తులు అమ్ముకున్నా కాని, ప్రాణాలు నిలబడడం లేదు. దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి పేద మహిళల చేత ఓట్లు వేయించుకొని గెలిచిన జగన్‌రెడ్డిదే ఈ పాపం.

కరోనాలో 50 వేల మంది మృతి

కరోనా కాలంలో జగన్‌రెడ్డి అవినీతి, అసమర్ధత పాలన కారణంగా వేలాది మంది చనిపోయారు. కరోనా విపత్తును గ్రహించి ఆరోగ్య శాఖను సమాయత్తం చేసి ఉంటే 50వేల మందికి పైగా మరణించి ఉండే వారు కాదు. కరోనా కాలంలో పేదలకు వైద్యం అందడం గగనమైపోయింది. వారికి సరైన మందులు అందలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యమయ్యాయి. దీంతో వరుసగా వేల కొద్ది ప్రాణాలు గాల్లో కలిసాయి. దీనికితోడు మెడికల్‌ మాఫియాకు జగన్‌ రెడ్డి అండాదండగా నిలిచారు. మందులు, ఇన్‌జెక్షన్లు బ్లాక్‌ మార్కెట్‌లో కొనుక్కొవాల్సిన పరిస్థితి. ఐదు వేలు ఉన్న ఒక్క ఇంజెక్షన్‌ 70 వేలు, లక్ష రూపాయలు పెట్టి కొనుక్కొవాల్సి వచ్చింది. కొనలేని పేదలు ప్రాణాలు వదిలారు. అధికారిక లెక్కల ప్రకారమే 50,399 మంది చనిపోయారు. ఇక ప్రభుత్వ లెక్కలకు అందని వారు చాలా మంది ఉన్నారు.

రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానం

జగన్‌ రెడ్డి సహజ వనరులు దోపిడీ, అవినీతిపైనే దృష్టి పెట్టి వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రైతులు పండిరచిన పంటకు సరైన గిట్టుబాటు ధర దొరకలేదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మూడుపువ్వులు ఆరు కాయలుగా ఉన్న వ్యవసాయ రంగం జగన్‌రెడ్డి హయాంలో కునారిల్లిపోయింది. కొన్ని చోట్ల పంటలు పండక, కొన్ని చోట్ల పంటలు పండినా లాభాలు లేక రైతులు అప్పులపాలయ్యారు. దీంతో జగన్‌ పాలనలో ఏడాదికేడాది ఆత్మహత్యలు చేసుకునే రైతుల సంఖ్య పెరిగింది. 2020లో 889 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా 2021లో ఆ సంఖ్య 1,065కు చేరింది. 2023లో ఇంకా పెరిగింది. మొత్తంగా ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య మూడు వేల మందికి పైగానే ఉంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉంది.

రాజకీయ హత్యలు, దాడులు, వేధింపులతో 200 మంది మృతి

జగన్‌రెడ్డి అరాచక పాలనను ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, వారిని హత్య చేయడం పరిపాటిగా మారింది. అందులోనూ బడుగు, బలహీన వర్గాలనే అధికంగా ఊచకోత కోశారు. ఈ అరాచక పాలనలో దాడులు, వేధింపులు, హత్యలు కారణంగా ఎస్‌సీలు 28 మంది, ఎస్‌టీలు 9 మంది, బిసీలు 74 మంది, మైనార్టీలు 8 మంది, రాజకీయ కక్షతో 76 మంది ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను చంపేశారు. 74 మంది బిసీలను హత్య చేశారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన బిసీ నేత తోట చంద్రయ్యను నడిరోడ్డు మీద నరికి చంపారు. తన అక్కను వేధించిన వైసిపి కార్యకర్తను నిలదీసినందుకు బాపట్ల జిల్లాలో అమర్నాధ్‌ గౌడ్‌  అనే బాలుడ్ని సజీవదహనం చేశారు. వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న దళితుడైన సుబ్రమణ్యాన్ని చంపేసి ఇంటికి పార్శిల్‌ చేశాడు. దళిత డాక్టరైన సుధాకర్‌ పిపిఇ కిట్లు అడిగిన పాపానానికి ఘోరంగా అవమానించి మనోవేదనతో చనిపోయేట్లు చేశారు. చిత్తూరు జిల్లాలో లిక్కర్‌ రేట్లపై ప్రశ్నించిన దళిత యువకుడు ఓం ప్రతాప్‌ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అక్రమ ఇసుక రవాణను ప్రశ్నించిన వరప్రసాద్‌ అనే దళితుడ్ని గుండుగీయించి అవమానించారు. పిడుగురాళ్ల దగ్గర మంత్రుబాయి అనే గిరిజన మహిళను వైసిపి నేత ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు. కర్నూల్‌ జిల్లాలో పోలీసులు వేధింపులు తట్టుకోలేక అబ్దుల్‌ సలాం తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. తన కూతురు కంటే  బాగా చదువుతుందనే కారణంగా వైసిపి నేత వేధించడంతో పలమనేరులో మిస్బా అనే ముస్లీమ్‌ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఇలా జగన్‌ రెడ్డి చేయించిన హత్యలు, దాడులు, వేధింపులతో దాదాపు 200 మంది చనిపోయారు.

నిరుద్యోగుల ఆత్మహత్యలు

అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తానని, ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలన్నీంటీని భర్తీ చేస్తానని జగన్‌ రెడ్డి యువతకు ఆశపెట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్‌ క్యాలెండర్‌ గురించి మర్చిపోయాడు. ప్రభుత్వ ఖాళీ పోస్టుల భర్తీ ఊసే లేదు. ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి వాలంటీర్‌ ఉద్యోగాలు కల్పించి అదే గొప్ప ఉపాధిగా ప్రచారం చేసుకున్నారు. మరోవైపు ప్రయివేట్‌ రంగంలోనూ ఉపాధి లేకుండా పోయింది. కొత్త కంపెనీలు తీసుకురావడం అటుంచి ఉన్న కంపెనీలనే రాష్ట్రం నుంచి పారద్రోలారు. దీంతో ఉద్యోగం, ఉపాధి దొరకని నిరుద్యోగులు నిశ్పృహలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో దాదాపు 23,263 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు.

అమరావతి రైతుల ఉసురు తీశారు

ఆంధ్రప్రదేశ్‌ కలల రాజధాని అమరావతిని జగన్‌రెడ్డి  రాజకీయ కక్షతో, తన భూదందా కోసం నిర్వీర్యం చేశారు. ఎన్నో అకాంక్షలతో, ఎంతో ఆశతో రాజధానికి భూమలిచ్చిన రైతుల నోట్లో మట్టికొట్టారు. తాము కట్టుకున్న కలలసౌధం కళ్లముందే కూలిపోవడంతో తట్టుకోలేక రాజధాని రైతులు గుండెలు పగిలిపోయాయి. అటు ఉపాధి లేక…ఇటు ఇచ్చిన భూములకు విలువ లేక ఏమీ పాలుపోని స్థితిలో 275 మంది ప్రాణాలు విడిచారు.

అవినీతి, నిర్లక్ష్యం ఖరీదు ఈ ప్రాణాలు

జగన్‌ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి కారణంగా రాష్ట్రంలో పలు ప్రమాదాల్లో వందల మంది చనిపోయారు. నిబంధనలు విరుద్దంగా టూరిస్టు బోటు గోదావరిలో ప్రయాణించడంతో కచ్చలూరు బోటు ప్రమాదంలో 46 మంది చనిపోయారు. ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ నుండి విషవాయువు లీక్‌ కావడంతో 12 మంది చనిపోయారు. వెయ్యికిపైగా జబ్బున పడ్డారు.  అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోవడం వలన 44 మంది మృతి చెందారు. గుంతల రోడ్లు, ఇతర రోడ్డు ప్రమాదాల్లో ఈ నాలుగేళ్లలో 27 వేల మందికి పైగా మృతి చెందారు.

చంద్రబాబు అరెస్ట్‌, నిర్బంధాన్ని తట్టుకోలేక అభిమానుల మృతి

జగన్‌రెడ్డి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా లేని కేసులు బనాయించి చంద్రబాబును అక్రమ అరెస్ట్‌ చేయించి జైలుకు పంపించడంతో అది చూసి తట్టుకోలేక రాష్ట్రంలో అనేక గుండెలు మూగబోయాయి. ఇప్పటి వరకు 164 మంది చంద్రబాబు అభిమానుల మృతికి కారకుడయ్యారు జగన్‌ రెడ్డి. మొత్తంగా చూస్తే జగన్‌రెడ్డి నరహంతక పాలన కొనాసాగిస్తున్నారు.

Previous Post

చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలన్నదే వైసీపీ కుట్ర : యనమల

Next Post

50 రోజులైనా చంద్రబాబుకు బెయిల్ ఎందుకివ్వరు?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026

కార్యకర్త
@ February 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-02-2026

కార్యకర్త
@ February 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-02-2026

కార్యకర్త
@ February 14, 2026
సంక్షేమం అభివృద్ధి.. సమతూకం
ఆంధ్రప్రదేశ్

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ఎక్సైజ్‌ను దోచుకున్నారు!
ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

చైతన్యరధం
@ February 14, 2026
హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం
ఆంధ్రప్రదేశ్

హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

చైతన్యరధం
@ February 14, 2026
ఆంధ్రప్రదేశ్

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది

చైతన్యరధం
@ February 14, 2026
Load More

ముఖ్య వార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

చైతన్యరధం
@ February 14, 2026
మా లక్ష్యం.. యువతకు ఉపాధి

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

చైతన్యరధం
@ February 13, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

కేంద్ర ప్రాయోజిత పథకాల్లో అదనపు నిధులు సాధించాలి

చైతన్యరధం
@ February 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

చైతన్యరధం
@ February 14, 2026
హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం

హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

చైతన్యరధం
@ February 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist