చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

తమ్ముడికి జగన్‌రెడ్డి దసరా కానుక

ఇష్టమొచ్చినట్టు ఇసుక దోచుకో!

by చైతన్యరధం
Oct 21, 2023 at 4:17pm
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తమ్ముడికి జగన్‌రెడ్డి దసరా కానుక
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను తమ్ముడికి కట్టబెట్టేందుకు దసరా ధమాకా సేల్‌కు తెరలేపిన సీఎం
  • టెండర్‌ నిబంధనలు మార్చేసి, ప్యాకేజీ బిడ్‌ సెక్యూరిటీ సొమ్ములో కోత
  • టెండర్‌ డాక్యుమెంట్‌ ఎవరికీ అందుబాటులో లేకుండా రూ.29.5 లక్షలుగా ధర
  • ఇంత భారీ మొత్తంలో ధర బహుశా దేశంలోనే ప్రథమం
  • కొత్త నిబంధనలు ఎవరి మేలుకోసమో ముఖ్యమంత్రి, మంత్రి పెద్దిరెడ్డి చెప్పాలి

అమరావతి: గడచిన నాలుగున్నరేళ్లలో ఇసుక అమ్మ కాల్లో భారీ దోపిడీకి పాల్పడి రూ.40 వేలకోట్లు దోచేసి న జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలోని ఇసుక తవ్వ కాలు మొత్తం తన తమ్ముడు అనిల్‌రెడ్డికి కట్టబెట్టే లా భారీ కుట్రకు పథక రచన చేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించా రు. జగన్‌రెడ్డి ఇసుక దోపిడీతో పాటు…ఇతర కుంభకోణాలు పూసగుచ్చినట్టు ప్రజలకు ఆధారాలతో సహా వివరించారనే కక్షతోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఈ అవినీతి ముఖ్యమంత్రి అన్యాయంగా జైల్లో నిర్బంధించాడని, అయినప్పటికీ చంద్రబాబు చూపిన బాటలోనే నేడు తామంతా ప్రజలపక్షాన పోరాడుతూ, జగన్‌ రెడ్డి అవినీతిని, కుంభకోణాలను బయటపెడుతున్నామని  స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2021 ఏప్రిల్‌ లో జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థకు ఇసుక తవ్వకాల టెండర్‌ అప్పగించినట్టు కలరింగ్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి, ఆ సంస్థను డమ్మీని చేసి వైసీపీ వారితోనే రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ లన్నింటినీ ఇష్టానుసారం తవ్వేసి తన ఖజానా నింపుకున్నాడని ఆరోపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలలనుంచే జగన్‌ ఇసుకాసురుడిగా మారి తన జేబులు నింపుకోవడం మొదలెట్టాడు. టీడీపీ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని తన దోపిడీ కోసమే జగన్‌ రెడ్డి రద్దుచేశాడు. టీడీపీ ప్రభుత్వంలో ట్రాక్టర్‌ ఇసుక రూ.1200 నుంచి రూ.1500 మధ్య లభిస్తే, జగన్‌ వచ్చాక అదే ట్రాక్టర్‌ ఇసుకను రూ.7వేలనుంచి రూ.10వేల వరకు అమ్మారు. జిల్లాలవారీగా తన తాబేదార్లను నియమించుకొని భారీగా ఇసుక లూటీకి పాల్పడ్డాడు. దీనిపైన ప్రజల నుండి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో కొత్త ఇసుక విధానం ప్రవేశపెడుతున్నానని నమ్మబలికి ఒక మ్యాచ్‌ ఫిక్సింగ్‌ టెండర్‌ విధానంలో జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ కు రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ లన్నీ కట్టబెట్టాడు. ఆ రకంగా మే 2021 నుంచి జయప్రకాశ్‌  పవర్‌ వెంచర్స్‌ అనే సంస్థను అడ్డుపెట్టుకొని తిరిగి తన దోపిడీ ముఠా ఆధ్వర్యంలోనే  ఇసుకపై వేలకోట్లు మింగడం మొదలు పెట్టాడు. జేపీ పవర్‌ వెంచర్స్‌ కు కట్టబెట్టిన టెండర్‌ కాలపరిమితి మే-2023తో ముగియడంతో, తిరిగి వారికే టెండర్‌ పొడిగిస్తున్నట్టు ప్రజల్ని మభ్యపెట్టి జగన్‌ అండ్‌ కో తమ దోపిడీని కొనసాగించారు. నేడు కొత్తగా రాష్ట్రంలోని శాండ్‌ రీచ్‌ల నిర్వహణ, అమ్మకాలకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించి ఈ సారి ఏకంగా తన తండ్రి సోదరుడు జార్జిరెడ్డి కుమారుడైన అనిల్‌ రెడ్డి, ఇతర బినామీలకు రీచ్‌ లను కట్టబెట్టడాని కి సిద్ధమయ్యాడని పట్టాభి ఆరోపించారు.

ఇప్పటి వరకు దోచినదాని కంటే రెట్టింపు దోపిడీకి జగన్‌ రెడ్డి కుట్ర

సంబంధితవార్తలు

తెర వెనుక జగన్ రెడ్డి తమ్ముడు

ఇసుక ఉచితంగా ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసా?

రాష్ట్రచరిత్రలో మైనార్టీల సంక్షేమానికి గుండుసున్నా చుట్టిన

రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు ప్రారంభించిన నూతన టెండర్‌ ప్రక్రియకు సంబంధించి జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఎంతో కీలకమైన టెండర్‌ డాక్యుమెంట్‌ను ప్రజలకు అందు బాటులో లేకుండా చేసింది. కనీసం ఈ టెండర్లలో పాల్గొనేవారికి ఉండాల్సిన అర్హతలు, ఇతర సాంకేతిక అంశాలకు చెందిన వివరాలు కూడా బయటకు రాకుండా చేయడం కోసం మాత్రమే టెండర్‌ డాక్యుమెంట్‌ ధరను జగన్‌ రెడ్డి అంతపెద్ద మొత్తంలో రూ.29.5లక్షలుగా పెట్టాడు. టెండర్లలో పాల్గొనదలచిన వారు, తమకు కావాల్సిన అర్హతలు ఉన్నా యో లేదో తెలుసుకోవడానికి కూడా రూ.29.5 లక్షలు చెల్లించి టెండర్‌ డాక్యుమెంట్‌ కొనుగోలు చేసి చదువుకోవాల్సిందే. ఇది అత్యంత దుర్మార్గం.  కేవలం టెండర్‌ అర్హతలు తెలుసుకోవడానికి ఎవరు మాత్రం రూ.29.5లక్షలు ఖర్చుచేస్తారు? టెండర్‌ డాక్యుమెంట్‌ ధర మొత్తం నాన్‌ రిఫండబుల్‌ కావటంతో.. తీరా అంత పెద్ద మొత్తం ఖర్చుపెట్టి టెండర్‌ డాక్యుమెంట్‌ కొనుగోలు చేశాక, తమకు ఆ టెండర్లలో పాల్గొనే అర్హత లేదని తెలిస్తే, కట్టిన సొమ్ములో పైసా కూడా వెనక్కురాదు. ఇందువల్ల ఎవరూ కూడా అంతపెద్ద మొత్తంలో డబ్బుచెల్లించి టెండర్‌ డాక్యుమెంట్‌ కొనుగోలు చేయరన్న దురాలోచనతోనే జగన్‌ రెడ్డి ఈ పద్ధతిని తీసుకొచ్చాడు. ఆ రకంగా తాను ముందు గానే నిర్ణయించిన వారితో మాత్రమే టెండర్‌ డాక్యుమెంట్‌ కొనుగోలు చేయించి, తర్వాత వారికి మాత్రమే రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ లను కట్టబెట్టే కుట్రకు తెరలేపాడు జగన్‌ రెడ్డి. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్‌టీసీ (మెటల్‌ స్క్రాప్‌ ట్రేడిరగ్‌ కార్పొరేషన్‌) ఆధ్వర్యంలోని ఈ-ప్రొక్యూర్‌ మెంట్‌ ప్లాట్‌ ఫామ్‌ లో కేవలం  నోటీస్‌ ఇన్వైటింగ్‌ టెండర్‌  (ఎన్‌ఐటీ) అనే ఒక నామమాత్రపు డాక్యుమెంట్‌ ను మాత్రమే  పొందుపరిచి, దానిలో టెండర్లో పాల్గొనదలచిన వారు, ఒక్కో ప్యాకేజీకి 29.5లక్షలు (జీఎస్టీతో కలిపి) చెల్లించి టెండర్‌ డాక్యుమెంట్‌ను కొనుగోలు చేయాలని పేర్కొ న్నారు. ఆ రకంగా రాష్ట్రంలోని మూడు ప్యాకేజీలకు టెండర్‌ డాక్యుమెంట్లు కొనుగోలు చేయాలంటే దాదాపు రూ.90 లక్షలు వెచ్చించాల్సిందే. ఇంతభారీ మొత్తంలో టెండర్‌ డాక్యుమెంట్‌ ధరను దేశచరిత్రలో ఏ ప్రభుత్వం /సంస్థ నేటివరకు నిర్దారించలేదు. కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్‌.హెచ్‌.ఏ.ఐ ఈనెల 16వ తేదీన జార్ఖండ్‌ రాష్ట్రంలో  రోడ్ల నిర్మాణానికి సంబంధించి సుమారు రూ.1000 కోట్లకు  టెండర్‌ పిలిస్తే,దాని టెండర్‌ డాక్యుమెంట్‌ ధర ను కేవలం రూ.1,00,000గా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ, వెయ్యికోట్ల ప్రాజెక్ట్‌కు టెండర్‌ ఫీజుగా కేవలం రూ.లక్షరూపాయలు నిర్దేశిస్తే, జగన్మోహన్‌రెడ్డి, అతని అవినీతి ప్రభుత్వం మాత్రం ఇసుకకు సంబంధిం చిన మూడుటెండర్‌ ప్యాకేజీల డాక్యుమెంట్స్‌ మొత్తం ధరను సుమారు రూ.90 లక్షలుగా నిర్దేశించారు. మొత్తం మూడు ప్యాకేజీల టెండర్‌ విలువ కలిపినా రూ.1500కోట్లకు మించి ఉండదని పట్టాభి అన్నారు.

Tags: అనిల్‌ రెడ్డిఇసుక తవ్వకాల టెండర్‌జగన్మోహన్‌రెడ్డిజయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌జార్జిరెడ్డితమ్ముడిదసరా ధమాకా
Previous Post

ఏపీ హేట్స్‌ జగన్‌

Next Post

జగన్‌ నిర్మాణాలు చివరికి ప్రజల పరమే: అనిత

మరిన్ని వార్తలు

ముఖ్య వార్తలు

Win Real Cash Online Gambling Establishment free of charge

admin
@ July 23, 2025
ముఖ్య వార్తలు

admin
@ July 23, 2025
చైతన్యరధం ఈ పేపర్ 23-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-07-2025

కార్యకర్త
@ July 23, 2025
చైతన్యరధం ఈ పేపర్ 22-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-07-2025

కార్యకర్త
@ July 22, 2025
మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి
ఆంధ్రప్రదేశ్

మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి

చైతన్యరధం
@ July 22, 2025
గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో..వందశాతం సీట్లు భర్తీ చేయాలి
ఆంధ్రప్రదేశ్

గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో..వందశాతం సీట్లు భర్తీ చేయాలి

చైతన్యరధం
@ July 22, 2025
చైతన్యరధం ఈ పేపర్ 21-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-07-2025

కార్యకర్త
@ July 21, 2025
ప్రపంచంలోనే అతిపెద్ద..అకౌంటింగ్‌ పవర్‌ హౌస్‌ ఐసీఏఐ
ఆంధ్రప్రదేశ్

ప్రపంచంలోనే అతిపెద్ద..అకౌంటింగ్‌ పవర్‌ హౌస్‌ ఐసీఏఐ

చైతన్యరధం
@ July 20, 2025
Load More

ముఖ్య వార్తలు

Win Real Cash Online Gambling Establishment free of charge

admin
@ July 23, 2025

admin
@ July 23, 2025
ఎక్లాట్‌ రాక విజయవాడకు గర్వకారణం

ఎక్లాట్‌ రాక విజయవాడకు గర్వకారణం

చైతన్యరధం
@ July 20, 2025
గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా ఏపీ

గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా ఏపీ

చైతన్యరధం
@ July 19, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

జగన్‌ అబద్ధాలకు బ్రేకులేయాలి!

చైతన్యరధం
@ July 12, 2025 6:20 AM

గొంతులు కోసే.. చెట్లు నరికే..గొడ్డలి వేట్లు వేసే లక్షణాలు జగన్‌ ముఠావే

చైతన్యరధం
@ July 8, 2025 6:15 AM

మామిడిపై మొసలి కన్నీరు!?

చైతన్యరధం
@ July 8, 2025 6:05 AM

వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం!

చైతన్యరధం
@ July 1, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి

మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి

చైతన్యరధం
@ July 22, 2025
గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో..వందశాతం సీట్లు భర్తీ చేయాలి

గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో..వందశాతం సీట్లు భర్తీ చేయాలి

చైతన్యరధం
@ July 22, 2025
ప్రపంచంలోనే అతిపెద్ద..అకౌంటింగ్‌ పవర్‌ హౌస్‌ ఐసీఏఐ

ప్రపంచంలోనే అతిపెద్ద..అకౌంటింగ్‌ పవర్‌ హౌస్‌ ఐసీఏఐ

చైతన్యరధం
@ July 20, 2025
ధన్యవాదాలు.. మనం కలిసి పనిచేద్దాం

ధన్యవాదాలు.. మనం కలిసి పనిచేద్దాం

చైతన్యరధం
@ July 20, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

- Select Visibility -