యువగళానికి 17రోజులపాటు ఆతిధ్యమిచ్చి అభిమానాన్ని కురిపించిన ప్రకాశం ప్రజలు.
వినుకొండ నియోజకవర్గ శివార్లలో యువనేతకు వీడ్కోలు పలికిన ప్రకాశం నేతలు.
లోకేష్ కు వీడ్కోలు పలికిన ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, దామచర్ల జనార్దన్, దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, విజయకుమార్, ఎరిక్షన్ బాబు, కందుల నారాయణరెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, దర్శి నియోజకవర్గ నాయకులు.
యువనేతను హత్తుకొని ఉద్వేగానికి గురైన ప్రకాశం జిల్లా టిడిపి నాయకులు.
తోబుట్టువులా ఆదరించిన ప్రకాశం జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానన్న యువనేత.
ఏ కష్టమొచ్చినా పార్టీ కేడర్ కు వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చిన లోకేష్.
యువగళం స్పూర్తితో రాబోయే ఎన్నికల్లో పసుపుజెండా రెపరెపలాడాలి.
నాయకులంతా కలసికట్టుగా పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించాలన్న యువనేత.