యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2189.1 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 11.3 కి.మీ.
166వరోజు (26-7-2023) పాదయాత్ర వివరాలు
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం (ప్రకాశం జిల్లా)
సాయంత్రం
4.00 – ఒంగోలు శివారు పాలకేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం.
4.20 – పాదయాత్ర ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
4.35 – ఒంగోలు సమతానగర్ లో మహిళలతో సమావేశం.
4.50 – కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ వద్ద స్థానికులతో మాటామంతీ.
5.25 – మంగమూరు రోడ్డు జంక్షన్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
6.40 – బెతూన్ నర్సింగ్ హోమ్ వద్ద స్థానికులతో సమావేశం.
6.55 – లాయర్ పేట సాయిబాబా గుడివద్ద బ్రాహ్మణులతో సమావేశం.
7.10 – కొంజేడు బస్టాండులో కాపు సామాజికవర్గీయులతో భేటీ.
7.15 – కోర్టు సెంటర్ లో న్యాయవాదులతో సమావేశం.
7.30 – సివిఎన్ రీడింగ్ రూమ్ వద్ద ఆర్యవైశ్య సామాజికవర్గీయులతో భేటీ.
7.35 – శివాలయం జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
7.50 – చర్చి సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
8.05 – మిరియాలపాలెం ట్రంకురోడ్డులో స్వర్ణకారులతో సమావేశం.
8.15 – ఓల్డ్ మార్కెట్ వద్ద స్థానికులతో మాటామంతీ.
8.25 – ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.
8.30 – అద్దంకి బస్టాండు సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
8.40 – ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాలు వద్ద ముస్లింలతో సమావేశం.
8.50 – పోతురాజుకాల్వ వద్ద స్థానికులతో మాటామంతీ.
9.00 – నెహ్రూనగర్ లో మోటార్ వెహికల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ.
9.15 – రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట విడిది కేంద్రంలో బస.