చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

అనంతబాబుకు మర్యాదలు చేయడం సిగ్గుచేటు

చైతన్యరధం by చైతన్యరధం
May 6, 2023
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
Poddoku Narayana Rao

Poddoku Narayana Rao comments on anantha babuPoddoku Narayana Rao comments on anantha babu

Share on FacebookShare on TwitterShare on Whatsapp

డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ సెల్‌ సమావేశం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఈతకోట నాగేశ్వరావు అధ్యక్షతన అమలాపురంలో శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పొద్దకు నారాయణరావు (బాలు) పాల్గొని మాట్లాడుతూ.. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంని చంపేసి, శవాన్ని డోర్‌ డెలివరీ చేసి దళితుల హృదయాలను గాయపరిచి, అవమానించడమే కాకుండా, రంపచోడవరం ఏజెన్సీలో గిరిజనుల హక్కులను , సంపదను దోచుకుంటున్న ఎమ్మెల్సీ అనంతబాబును ఇటీవల జరిగిన స్థానిక మంత్రి పినిపే విశ్వరూప్‌ తన గృహప్రవేశానికి ఆహ్వానించి అతిధి మర్యాదలు చేయడం సిగ్గు చేటన్నారు.

అలాగే రాష్ట్రంలో జగన్‌ నాలుగు సంవత్సరాల పాలనలో దళితులపై ఇంతవరకు జరిగిన హత్యలు, దాడులు, హత్యాచారాలుపై వైసీపీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ కనీసం పట్టించుకోకపోవడం, నోరువిప్పకపోవడం సిగ్గు చేటని, రాష్ట్రంలో ఉన్న దళితులు యొక్క హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నదుకు, దళితుల యొక్క 22 సంక్షేమ పథకాలను రద్దు చేసినందుకు దళిత జాతి యావత్తు మీ ఓటమికోసం ఎదురు చూస్తున్నారని విమర్శించారు. జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు బడుగు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అంతబాబుని విశ్వరూప్‌ తన గృహప్రవేశానికి పిలవడం దళిత జాతిని అవమానించడమే అని, విశ్వరూప్‌కు సిద్ధాంతాలే లేవని, పదవి కోసం ఎంతకైనా దిగజారిపోయేలా ఆయన తీరు ఉంది అని విమర్శించారు.

రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు పొలమూరి ధర్మపాల్‌ మాట్లాడుతూ.. విశ్వరూప్‌ యొక్క అసమర్ధ అవినీతి పరిపాలన వల్ల కోనసీమ కేంద్రం అయిన అమలాపురంలో దళితుల పరువు నిర్ణయాలు, మర్యాదలు అనేవి మంటగలిసిపోతున్నాయి అని, ఆయన ఒక్కడు తీసుకొనే నిర్ణయాలు వల్ల అన్ని పార్టీల్లో ఉన్న మొత్తం దళిత జాతి అవమానాలు పడాల్సి వస్తుందని విమర్శించారు. అలాగే బత్తుల ప్రసాద్‌ మాట్లాడుతూ.. అమలాపురం ఉన్న అంబేద్కరిజం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల్లో ఎంతో గౌరం ఉండేది అని, కానీ అమలాపురం లో విశ్వరూప్‌ ఆడుతున్న కుటిల రాజకీయం వలన అమలాపురం అంటే లో ఉన్న గౌరవం పోయింది అని విమర్శిచారు.

అమలాపురం కేంద్రం లో నాటి బివి రమణయ్య, పొలమూరి బాలకృష్ణ, బొజ్జా అప్పలస్వామి, బొజ్జా తారకం వంటి దళిత ఉద్దండులు దళిత జాతి గౌరవాన్ని పించి పోషించారని అలాంటి దళిత జాతి కీర్తిని విశ్వరూప్‌ కుటుంబం యొక్క రాజకీయ స్వార్ధంతో అవమానాలు పడాల్సి వస్తుంది అని విమర్శించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఎస్సీ సెల్‌ నాయకుడు కన్నీడి. రమేష్‌, మండల, పట్టణ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు కుంచే వెంకన్నబాబు, నేమ తారక్‌, ఆకుమర్తి రమేష్‌, ముత్తబత్తుల రమణ, కుంచే రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags: ap latest newsap newsap political newsDalit Bandhu CBNDalitBandhuCBNPoddoku Narayana RaoTDPTDP Latest NewsTDP News
Previous Post

తాడేపల్లి ప్యాలెస్ కు తడిసిన ధాన్యం రైతులకు చంద్రబాబు పిలుపు

Next Post

Day 92 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

Next Post
nara lokesh

Day 92 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.