చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అన్నదాతలను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం పార్టీ ముఖ్యుల సమావేశంలో చంద్రబాబు

by చైతన్యరధం
May 3, 2023 at 6:29pm
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
chandra babu

chandra babu strong comments on ys jagan

Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాష్ట్రంలో కురుస్తన్న అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నా వారికి అండగా నిలవడంలో జగన్ రెడ్డి విఫలమయ్యారని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పార్టీముఖ్యనేతలతోబుధవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో అకాలు వర్షాలు, పంట నష్టం, రైతులను ఆదుకోవడంపై చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కష్టాల్లో ఉన్న అన్నదాతలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 4,5 తేదీలలో ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించి రైతులకు భరోసా ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో గత పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలపై ముందస్తు సమాచారం, తగు ఏర్పాట్లు ప్రభుత్వం చేయకపోవడంతో రైతులు ఎక్కువగా నష్టపోయారు. ఏప్రిల్ 23 నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని వారిని కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు.

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

టీడీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగితే స్వయంగా సీఎంగా ఉన్న నేను, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులను పరామర్శించడంతో పాటు వారికి అన్ని విధాలుగా అండగా నిలవడం జరిగింది.
ఇప్పుడు రైతులను వారి మానాన వారిని గాలికి వదిలేశారు. వారికి సకాలంలో తగుస్థాయిలో నష్ట పరిహారం ఇవ్వడం లేదు, ధాన్య సేకరణ చేసి సకాలంలో నగదు చెల్లించడం లేదు. 5 ఏళ్ల కిందట
ప్రారంభోత్సవం జరిగిన భోగాపురం ఎయిర్ పోర్ట్ ను తన సొంత ప్రచారం కోసం తిరిగి దాన్నే ప్రారంభోత్సవం అంటూ ఫుల్ పేజీ యాడ్ లకు ప్రభుత్వ ధనం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇవ్వాల్సిన అవసరం
లేకున్నా కేవలం కమీషన్ల కోసం హిందూజాలకు, అమూల్ కు వేలకోట్లు ప్రభుత్వ ధనం ఇస్తున్నారు.

ఈ దుబారా చేయకుండా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో ధాన్యంతో పాటు మిరప, మొక్కజొన్న, పసుపు, శనగ, వేరుశనగ, మామిడి, అరటి, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిని రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిచి నష్టపోతే.. అది వ్యాపారుల పంట అని అసత్యాలు రాస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. కళ్లాల్లో ఆరబోసిన పంట దెబ్బతింది. రైతులకు గోనె సంచులు కూడా సరఫరా చేయలేని పరిస్థితుల్లో జగన్ రెడ్డి ఉన్నారు.కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పసుపు, మొక్కజొన్న రోజూ తడుస్తూనే ఉన్నాయి. ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు పండించిన పంటలకు మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ లో కురిసిన అకాలవర్షాలకు కూడా 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పిడుగుపాటుకు గురై ఏడుగురు వరకు దుర్మరణం పాలయ్యారు. అసలు ఇప్పటివరకు ఎంత విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయో కూడా అంచనాలు రూపొందించకపోవడం జగన్ రెడ్డి నిర్లక్ష్య, రైతు రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం. దీంతో రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటిస్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉంది. నాలుగేళ్లలో దాదాపు 3వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డా దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు.

అకాల వర్షాలతో ఒక్కో రైతు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోయారు. పంట నష్టం అంచనాలు రూపొందించి తక్షణమే పరిహారం అందించాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

టిడిపి తరపున ప్రభుత్వానికి చేయాల్సిన డిమాండ్ లపై చంద్రబాబు సమావేశంలో నాయకులకు వివరించారు.

1. నష్టపోయిన వరి, మొక్కజొన్న రైతుకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం అందజేయాలి.

2. మిర్చి, అరటి, మామిడి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలి.

3. పిడుగుపాటు గురై మరణించిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించాలి.

4. అకాల వర్షాలకు దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.

5 రైతులకు తగినన్ని నాణ్యమైన గోనె సంచులు సరఫరా చేయాలి

6 తరుగు పేరుతో రైతుల్ని దోచుకోవడం అరికట్టాలి.

7 ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags: ap political newschandrababuchandrababu latest speechChandraBabu Naiduchandrababu politicschandrababu seriouschandrababu speechchandrababu speech todayDalit Bandhu CBNDalitBandhuCBNTDPTDP Latest News
Previous Post

అధికారంలోకి రాగానే దళితులకు భూకేటాయింపులు నారా లోకేష్ హామీ

Next Post

అన్నమయ్య ప్రాజెక్ట్ మరమ్మత్తులు చేపడతాం నారా లోకేష్ హామీ

మరిన్ని వార్తలు

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
చైతన్యరధం

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్
ఆంధ్రప్రదేశ్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

‘మా పిల్లలు బంగారం’

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్

చైతన్యరధం
@ March 7, 2026
ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ
ఆంధ్రప్రదేశ్

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
చదువును దెబ్బతీశారు!
ఆంధ్రప్రదేశ్

‘రన్ గ్రాండ్ మా.. రాన్!

చైతన్యరధం
@ March 6, 2026
శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..
ఆంధ్రప్రదేశ్

శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

చైతన్యరధం
@ March 6, 2026
Load More

ముఖ్య వార్తలు

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
జనాభా భారం కాదు… భాగ్యం

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

‘మా పిల్లలు బంగారం’

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్

చైతన్యరధం
@ March 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms Conditions
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist