చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

డిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వెనుక అసలు దొంగలు

by చైతన్యరధం
Nov 11, 2022 at 10:30am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
డిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వెనుక అసలు దొంగలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • శరత్‌ చంద్రారెడ్డి అరెస్టుతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు
  • వివేకా కేసులో మాదిరిగానే ఈడి అధికారులపై ట్రైడెంట్‌ సిఇఓ ఎదురుకేసు
  • చందన్‌ ఫిర్యాదుతో అసలు దొంగలను తేల్చేపనిలో ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌
  • ప్రధాని పర్యటన పేరుతో ఎ2వేసిన కుప్పిగంతులన్నీ వృధా
  • డిల్లీలిక్కర్‌ లో 30శాతం వ్యాపారం శరత్‌ చంద్రారెడ్డిదేనన్న ఈడి
  • 100 కోట్లు ముడుపులు ఇచ్చారన్న కస్టడీ రిపోర్టుతో జె-గ్యాంగ్‌ ఉక్కిరి బిక్కిరి
  • స్టాక్‌ మార్కెట్‌లో కుప్పకూలిన అరబిందో షేర్లు..11.5% నష్టాల్లో ట్రేడ్‌

న్యూడిల్లీ : డిల్లీలో లిక్కర్‌ స్కామ్‌లో పాపాల పుట్ట బద్దలవు తోంది. ప్రధాని మోడీని ఎలాగైనా ప్రసన్నం చేసుకొని ఎలాగైనా తమ బినామీని కేసునుంచి బయటపడేయా లని వారంరోజులుగా విశాఖపట్నంలో ఎ2 విజయ సాయిరెడ్డి వేసిన కుప్పిగంతులన్నీ వృధా అయ్యాయి. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అర బిందో ఫార్మా డైరక్టర్‌ పినాక శరత్‌ చంద్రారెడ్డి, విన య్‌బాబు(ఎ1, ఎ2ల బినామీలు)లను ఎన్‌ ఫోర్స్‌ మెం ట్‌ డైరక్టరేట్‌ గురువారం డిల్లీలో అరెస్టుచేసింది. లిక్క ర్‌ స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా ఉన్న శరత్‌ చంద్రా రెడ్డి ఎ2 విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి స్వ యానా సోదరుడు. ‘‘ఢల్లీి మద్యం పాలసీకి అనుగుణం గా శరత్‌ చంద్రారెడ్డి పలుమార్లు ఈఎండిలు చెల్లిం చారు. ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో శరత్‌ చంద్రారెడ్డిని కీలక సూత్రధారిగా ఉన్నారు, ఢల్లీి లిక్కర్‌మార్కెట్‌లో 30 శాతం వ్యాపారాన్ని ఈయన తనగుప్పిట్లో పెట్టుకున్నా రు, బినామీ కంపెనీల ద్వారా నిబంధనలకు విరుద్ధం గా 9 రిటైల్‌ జోన్స్‌ని శరత్‌రెడ్డి పొందారు. శరత్‌ చం ద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన బినామీ సంస్థ సౌత్‌ గ్రూప్‌ ద్వారా రూ.100 కోట్లు ముడుపులుగా చెల్లిం చారు’’ అని ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌ సిబిఐ కోర్టుకు సమర్పించిన కస్టడీ రిపోర్టులో సంచలనాత్మక వివరా లు వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిం చిన ఢల్లీి లిక్కర్‌స్కామ్‌ కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు బయల్పడుతుండటంతో తాడేపల్లి ప్యాలెస్‌లో అలజడి మొదలైంది. అరబిందో డైరక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి, విన య్‌బాబులను వారం రోజుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సిబిఐ ప్రత్యేక కోర్టు… తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదావేసింది. డిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వెనుక ఎ1, ఎ2లు ఉన్నారని ఈ స్కామ్‌ బయ ల్పడినప్పటినుంచి తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా ప్రజల ముందుకు తెచ్చింది. లిక్కర్‌ స్కా మ్లోచ కీలకంగా వ్యవహరించిన శరత్‌చంద్రారెడ్డి, వినయ్బా పబు లను మూడు రోజులపాటు ఢల్లీి లో రహస్యంగా ప్రశ్నించిన ఈడి పలు కీలక ఆధారాలు సేకరిం చింది. శరత్‌చంద్రారెడ్డి, వినయ్‌బాబుల కస్టడీ కోసం ఈడి వేసిన కస్టడీ పిటిషన్‌లో పలు విభ్రాంతికరమైన విషయాలు వెలుగులోకివచ్చాయి.డిల్లీలో శరత్‌చంద్రా రెడ్డి, వినయ్బాబుిలకు కోట్ల రూపాయల మద్యం వ్యా పారం ఉందని, అరబిందో ఫార్మా కంపెనీలో కీలక డైరెక్టర్‌గా ఉన్న శరత్‌చంద్రారెడ్డి ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్నారని గుర్తించింది. సెప్టెం బర్‌ 21,22,23తేదీల్లో ఢల్లీిలో శరత్‌ చంద్రారెడ్డిని ఈడి ప్రశ్నించింది.ఎ2 విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన పెనాక శరత్‌చంద్రారెడ్డి అరబిందో గ్రూపుతోపాటు మరో 12కంపెనీలకు డైరెక్టర్ట్‌ ఉ న్నారు.డిల్లీ లిక్కర్‌స్కామ్‌లో ఆధారాలు లభించిన ట్రైడెంట్‌ లైఫ్‌ సెన్సైస్‌ కంపెనీ డైరెక్టర్‌గా కూడా శరత్‌చంద్రారెడ్డి ఉన్నారు.డిల్లీ మద్యం కుంభకో ణంలో ట్రైడెంట్‌ లైఫ్‌ సెన్సైస్‌ పేరును గతంలో సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. శరత్‌చంద్రారెడ్డికి చెందిన 3 బినామీ కంపెనీల ద్వారా సుమారు రూ.60కోట్లు ఇండోస్పిరిట్స్‌ కంపెనీకి తరలిం చారని కూడా ఈడి.. కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పేర్కొంది.
శరత్‌చంద్రారెడ్డి అరెస్ట్‌తో అరబిందో ఫా ర్మా షేర్లు స్టాక్‌మార్కెట్‌లో కుప్పకూలాయి. గురువారం నాడు ట్రేడిరగ్‌ ముగిసే సమా యానికి అరబిందో షేర్లు 11.56% నష్టాల తో రూ.478.80ల వద్ద క్లోజ్‌ అయ్యాయి.

ఈడి అధికారులు వేధించారంటూ ట్రైడెంట్‌ మాజీ సిఈవో ఫిర్యాదు
వివేకానందరెడ్డి హత్యకేసులో సిబిఐ అధికారి రాంసింగ్‌పై ఎదురుకేసుపెట్టిన తరహాలోని లిక్కర్‌ కుంభకోణంలో పీకల్లోతున ఇరుక్కున జె-గ్యాంగ్‌ ఈడి అధికారులపై కూడా తప్పుడు కేసులు పెట్టేం దుకు తెగబడిరది. ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడి అధికారులు తమను వేధించారంటూ ఈడీ డైరెక్టర్‌కు ట్రైడెంట్‌ కెంఫర్‌ మాజీ సీఈవో చందన్‌రెడ్డి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆత్మరక్షణ కోసం సిబిఐ, ఈడి అధికారులపై జె-గ్యాంగ్‌ ఎదురు కేసులు పెట్టడం ఆయాసంస్థల అధి కారులను విస్మయానికి గురిచేస్తోంది. ట్రైడెంట్‌ సిఇఓ చందన ఈడి డైరక్టర్‌కు రాసిన లేఖ సారాంశం ఇలా ఉంది. ‘‘సెప్టెంబర్‌ 16న తనఇంట్లో ఈడీ అధికారులు సో దాలు చేశారు. ఈడీ ఆఫీస్‌కు తీసుకెళ్లి నన్ను గాయపరి చారు, లిక్కర్‌ సిండికేట్‌తో శరత్‌చంద్రారెడ్డికి సంబంధాలు న్నాయని చెప్పమని వత్తిడితెచ్చారు,నన్నువేధించిన ఈడీ అధి కారులపై చర్యలు తీసుకోవాలి’’ అని ట్రైడెంట్‌ కెంఫర్‌ మాజీ సిఇఓ చందన్‌రెడ్డి ఈడి డైరక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చందన్‌ రాసినలేఖ చూసిన వెంటనే సిబిఐ, ఈడి అధికారులకు వివేకా నందరెడ్డి హత్యకేసులో జె-గ్యాంగ్‌ ఆడిన డ్రామా కళ్లముందు కన్పించింది. ఈతరహా ఫిర్యాదులు గతం లో ఎవరు చేశారు, చందన్‌ ఫిర్యాదు వెనుక ఎవరు ఉన్నా రన్న విషయం ఇప్పటికే సిబిఐ, ఈడి అధికారులకు తెలిసి పోయింది. ఈ కేసు లో పెద్దగా ఇన్వెస్టిగేషన్‌ అవసరం లేకుండానే చందన్‌ లేఖ ద్వారా ఈడి అధికారులకు జె-గ్యాంగు మంచి క్లూ ఇచ్చినట్లయింది. మొత్తమ్మీద మరో 24గంటల్లో ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్న సమయంలో డిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో శరత్‌చంద్రారెడ్డి అరెస్టుకావడంతో ఆయనవెనకున్న ఎ1,ఎ2లకు వెన్నులో వణుకుపుడు తోంది. ఇక తప్పించుకోవడం సాధ్యం కాదన్న ఆందో ళనలో తాడేపల్లి ప్యాలెస్‌లో వాతావరణం భయానకం గా మారినట్లు విశ్వసనీయవర్గాల భోగట్టా.

సంబంధితవార్తలు

నరేంద్ర మోదీ అంటే దమ్ము, ధైర్యం, భరోసా!

వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది

నానాటికీ దిగజారుతున్న డీజీపీ తీరు

Tags: అరబిందోఅరెస్టుఈడిఈడి అధికారులుఎ2ఎదురుకేసుజె-గ్యాంగ్‌ట్రైడెంట్‌ సిఇఓతాడేపల్లి ప్యాలెస్ప్రధాని పర్యటనవివేకా కేసుశరత్‌ చంద్రారెడ్డిస్టాక్‌ మార్కెట్‌
Previous Post

పనితీరు మెరుగుపర్చుకోని చోట్ల.. కఠిన నిర్ణయాలు తప్పవు

Next Post

పన్నులు కట్టకపోతే పథకాలు నిలిపేస్తామని బ్లాక్‌ మెయిలా?

మరిన్ని వార్తలు

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం
ఆంధ్రప్రదేశ్

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..
ముఖ్య వార్తలు

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!
ఆంధ్రప్రదేశ్

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!
ఆంధ్రప్రదేశ్

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…
ఆంధ్రప్రదేశ్

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026
ఆ పొరబాటు రిపీట్ కాదు!
ఆంధ్రప్రదేశ్

ఆ పొరబాటు రిపీట్ కాదు!

చైతన్యరధం
@ March 8, 2026
భారత్.. అవకాశాల గని
ఆంధ్రప్రదేశ్

భారత్.. అవకాశాల గని

చైతన్యరధం
@ March 8, 2026
Load More

ముఖ్య వార్తలు

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
భారత్.. అవకాశాల గని

భారత్.. అవకాశాల గని

చైతన్యరధం
@ March 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist