చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మాధవ్‌ వీడియోను ఫేక్‌గా తెల్చిన ఎస్పీ

by చైతన్యరధం
Aug 11, 2022 at 10:52am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
మాధవ్‌ వీడియోను ఫేక్‌గా తెల్చిన  ఎస్పీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.ల్యాబ్‌ పంపించకుండానే ఫేక్‌ అని ఎలా నిర్థారిస్తారు?
.ఆ వీడియో ఫేకో… రియలో ప్రజలే తేల్చుతారు
.ఎస్పీ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు

అమరావతి: గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో కలకలం రేపుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియోను ఒరిజనల్‌ అని నిర్థారిం చలేకపోతున్నామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్పీ వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండిరచారు. ఫేక్‌ అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏ ఫోరెన్సిన్‌ నివేదిక ఇచ్చిందో బయటపెట్టాలన్నారు. అసలు ఈ కేసులో మాధవ్‌ ఒరిజినల్‌ వీడియో ఉందా? లేదో చెప్పలేని స్థితిలో రాష్ట్రంలోని పోలీస్‌ యాత్రంగం ఉండటం సిగ్గుచేటున్నారు. మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఫేకో… రియలో ప్రజలే తేలుస్తారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు.

సంబంధితవార్తలు

ఈవీఎంలపై జగన్‌రెడ్డి యు టర్న్‌

సజ్జలపై ఎఫ్‌ఐఆర్‌తో షాక్‌లో వైసీపీ నేతలు

జగన్‌లో ఓటమి భయం

మాధవ్‌ను తప్పించడానికే ఎస్పీ అడ్డగోలు అబద్ధాలు : అచ్చెన్నాయుడు
వైసీపీ ఎంపీ అసభ్య వీడియో విషయంలో అనంతపురం ఎస్పీ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిజాన్ని దాచి గోరంట్ల మాధవ్‌ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్వర్డ్‌ చేసిన వీడియోలే ఉన్నాయని ఒరిజినల్‌ వీడియో దొరికితేనే తాము నిగ్గుతేల్చగలమని ఎస్పీ స్థాయి అధికారి చెప్పడం దుర్మార్గమన్నారు. ఏపీ పోలీసులు తలచుకుంటే ఈ విషయాన్ని తేల్చడం అంత కష్టమేమి కాదని, నిజాన్ని తేల్చడం కష్టమని పోలీసులు భావిస్తే కేసును సీబీఐకి అప్పగించే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు.

మాధవ్‌కు క్లీన్‌చీట్‌ ఇచ్చే అధికారం ఏస్పీకి ఎక్కడది? : నక్కా ఆనందబాబు
ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఒరిజినల్‌ వస్తే కాని నిగ్గుతేల్చమని ఎస్పీ పక్కీరప్ప మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపకుండానే ఎస్పీ క్లిన్‌చిట్‌ ఇచ్చేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. రాష్ట్రంలో నిజం నిగ్గుతేల్చే అధికారం పోలీసులకు లేదు. రెండు రోజుల క్రితమే సజ్జల చెప్పిందే ఎస్పీ చెప్పడం ఊహించిందే. నాలుగు గోడల మధ్య జరిగింది రాద్ధాంతం చేస్తోందని సజ్జల బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారు. వీడియో భయటకు వచ్చి వారం అవుతున్నా ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించి ఫేక్‌ వీడియోనా ఒరిజినలా అనేది తేల్చలేకపోతున్నారు. ప్రైవేట్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌, ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌ కో వీడియోని పంపిస్తే గాని వాస్తవం తేలుతుంది. ఎంపీ ఫోన్‌ సీజ్‌ చేయకుండా, ఫోరెన్సిక్‌కి పంపకుండా ఎస్పీ ఎంపీని వెనకేసురావడం మంచిది కాదు. మాధవ్‌ వ్యవహారం రాష్ట్ర ప్రజలకు జరిగిన అవమానం. ఎస్పీ ప్రకటనతో క్లిన్‌ చిట్‌ ఇచ్చినట్లుగా ఎంపీ మాట్లాడడం విచిత్రంగా ఉంది. చంద్రబాబు, లోకేశ్‌పై పరుష పదజాలం ఉపయోగించడం సిగ్గుచేటు. ఎలక్షన్‌ కమిషన్‌ పరిధిలో కొట్టివేసిన ఓటుకు నోటు కేసును పట్టుకు వెళాడుతున్నారు. గుడ్డలూడదీసి తిరిగి సిగ్గులేకుండా బూతులు మాట్లాడం సమాజం తలదించుకునేలా ఉంది. ఐటీడీపీ, టీడీపీ నేతలను ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని నక్కా ఆనందబాబు హెచ్చరించారు. ఎంపీకి క్లిన్‌ చిట్‌ ఇవ్వడానికి ఎస్పీకి అర్హత లేదు. వీడియో బయటకు వచ్చిన రోజే ఈ అంశంపై ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఎంపీ ప్రకటిస్తే.. నేటీకి ఫిర్యాదు అందలేదని ఎస్పీ ప్రకటించారు. చిన్న చిన్న అంశాల్లో టీడీపీ కార్యకర్తల ఫోన్లు సీజ్‌ చేసి హింసిచ్చారు. ఇంత పెద్ద వ్యవహారంలో ఇప్పటికీ ఎంపీ ఫోన్‌ సీజ్‌ చేయకుండా పోలీసులు ఏకపక్షంగా ఎందుకు వ్యవహరించారని ఆనందబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు విమర్శించే స్థాయి మాధవ్‌కు లేదు: టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు గొట్టుముక్కుల రఘురామరాజు
చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి నీచపు ఎంపీ గోరంట్ల మాధవ్‌కు లేదని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కుల రఘురామరాజు వ్యాఖ్యానించారు. గుడ్డలూడదీసుకుని తిరిగిన నీకు.. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనే విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేశ్‌ కాలిగోటికి కూడా మాధవ్‌ సరిపోరని, నీచపు భాషతో సిగ్గులేకుండా మాట్లాడడం దుర్మార్గమన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని రఘురామరాజు వ్యాఖ్యానించారు.

కేసు నీరుగార్చేలా ఎస్పీ ప్రకటన : గుంటుపల్లి శ్రీదేవి
గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించకుండానే అనంతపురం జిల్లా ఎస్పీ అది ఫేక్‌ వీడియో అని ఏవిధంగా ప్రకటిస్తారని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవీ ప్రశ్నించారు. ఎంపీ మాధవ్‌ కేసును నీరుగార్చేలా ఎస్పీ ప్రకటన ఉందన్నారు. బాధ్యత కలిగిన అధికారి ఈ విధంగా మాట్లాడటం సరైందికాదన్నారు. వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అన్నదానికంటే.. ఆ వీడియో ఒరిజినలా? కాదా? అనే విషయంపై దృష్టిసారిస్తే మంచిదన్నారు. గత ఐదు రోజులుగా కొండలు తవ్వి ఎలుకను పట్టినట్లుగా ప్రభుత్వ తీరుందన్నారు. హోంమంత్రి ప్రకటనకు, ఎస్పీ ప్రకటనలకు పొంతన లేకుండా ఉందని, గోరంట్ల మాధవ్‌ వ్యవహారం కూడా వివేకా మర్డర్‌ కేసులా మరుగునపడేలా చేస్తున్నారని అన్నారు.

Tags: అనంతపురంఎంపీ గోరంట్ల మాధవ్‌ఎస్పీఐటీడీపీఒరిజనల్‌క్లీన్‌చీట్‌టీడీపీ నేతలుతాడేపల్లి ప్యాలెస్నగ్న వీడియోనాలుగు గోడలున్యూడ్‌ వీడియోప్రైవేట్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌ఫకీరప్పఫార్వర్డ్‌ఫేక్‌ఫోరెన్సిన్‌సజ్జలసోషల్‌ మీడియా
Previous Post

మంగళగిరిలో నేను పోటీ చేయటం అనివార్యం

Next Post

కుప్పంను పులివెందుల చేస్తాననడం హాస్యాస్పదం

మరిన్ని వార్తలు

స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు
ఆంధ్రప్రదేశ్

స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు

చైతన్యరధం
@ May 22, 2026
ఏపీ వేగం దేశానికే ఆదర్శం
ఆంధ్రప్రదేశ్

ఏపీ వేగం దేశానికే ఆదర్శం

చైతన్యరధం
@ May 22, 2026
దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగాలి

చైతన్యరధం
@ May 21, 2026
రేపు కర్నూలులో మెగా సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

రేపు కర్నూలులో మెగా సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం

చైతన్యరధం
@ May 21, 2026
విలువిద్య క్రీడాకారిణికి లోకేష్ అభినందన
ఆంధ్రప్రదేశ్

విలువిద్య క్రీడాకారిణికి లోకేష్ అభినందన

చైతన్యరధం
@ May 21, 2026
దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్

చైతన్యరధం
@ May 21, 2026
కృష్ణమ్మ ఒడినుంచి..పడవల ‘వంద’నం!
ఆంధ్రప్రదేశ్

కృష్ణమ్మ ఒడినుంచి..పడవల ‘వంద’నం!

చైతన్యరధం
@ May 20, 2026
మత్య్సకారుడి ఇంట చంద్రన్న భోజనం
ఆంధ్రప్రదేశ్

మత్య్సకారుడి ఇంట చంద్రన్న భోజనం

చైతన్యరధం
@ May 20, 2026
Load More

ముఖ్య వార్తలు

స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు

స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు

చైతన్యరధం
@ May 22, 2026
ఏపీ వేగం దేశానికే ఆదర్శం

ఏపీ వేగం దేశానికే ఆదర్శం

చైతన్యరధం
@ May 22, 2026

తీరం మనదే..మత్స్య సంపదా మనదే!

చైతన్యరధం
@ May 20, 2026
రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

చైతన్యరధం
@ May 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు

స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు

చైతన్యరధం
@ May 22, 2026
ఏపీ వేగం దేశానికే ఆదర్శం

ఏపీ వేగం దేశానికే ఆదర్శం

చైతన్యరధం
@ May 22, 2026
దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగాలి

చైతన్యరధం
@ May 21, 2026
రేపు కర్నూలులో మెగా సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం

రేపు కర్నూలులో మెగా సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం

చైతన్యరధం
@ May 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist