చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బీజేపీకి10 అసెంబ్లీ 6 ఎంపీ సీట్లు

చంద్రబాబు నివాసంలో చర్చల్లో పాల్గొన్న కేంద్రమంత్రి షెకావత్‌,       

by చైతన్యరధం
Mar 12, 2024 at 7:03am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
బీజేపీకి10 అసెంబ్లీ 6 ఎంపీ సీట్లు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు
  • టీడీపీ 144 అసెంబ్లీ, 17ఎంపీ సీట్లలో పోటీ
  • మూడుపార్టీల నేతల సమష్టి నిర్ణయం
  • చంద్రబాబు నివాసంలో చర్చల్లో పాల్గొన్న కేంద్రమంత్రి షెకావత్‌,   బీజేపీ జాతీయనేత పాండా, పవన్‌
  • పోలీస్‌, రెవిన్యూ, సచివాలయ వ్యవస్థ దుర్వినియోగంపైనా చర్చ
అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన – భాజపా మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్లు, అభ్యర్థుల ఎంపికపై మూడు పార్టీల అగ్రనేతలు సమావేశమై చర్చించి సీట్ల లెక్కలను ఖరారు చేశారు. ఈ సమావేశంలో నిర్ణయించిన మేరకు రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ, జనసేన పార్టీలు 31 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో, బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లోనూ, జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేస్తాయి.
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల కీలక భేటీ జరిగింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలనుంచి దాదాపు 8 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై విస్తృతంగా చర్చలు జరిపారు. చంద్రబాబు, కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, భాజపా జాతీయ నేత బైజయంత్‌ పాండా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, ఈ సమావేశంలో సీట్ల లెక్కలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. చర్చల్లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌, జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, తదితరులు పాల్గొన్నారు.  కాగా అనంతపురంలో మలివిడత శంఖారావం సభలు ముగించుకుని వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేదానిపై స్పష్టత కోసం ఈ సమావేశంలో చర్చించారు. అదే విధంగా ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా ఏ విధంగా లబ్టిపొందే ప్రయత్నం చేస్తుందనే అంశంపైనా నేతలు కీలకంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలోని జగన్‌రెడ్డి  ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలకు పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగాలను అడ్డం పెట్టుకుంటున్న తీరుపైనా, సచివాలయ వ్యవస్థ దుర్వినియోగం అంశంపైనా లోతుగా చర్చలు జరిపారు.
చర్చల అనంతరం తనకు కేటాయించిన సీట్లలో స్వల్ప మార్పులకు జనసేనాని పవన్‌ అంగీకరించారు. తొలుత 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలనుకున్న జనసేన మూడు అసెంబ్లీ స్థానాలను, ఒక లోక్‌సభ స్థానాన్ని బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించింది. జనసేన 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో, బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాయి. ఇప్పటికే జనసేన 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్‌, రాజానగరం, రాజోలు, నిడదవోలు, తెనాలి స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ మంగళవారం ప్రకటిస్తుందనుకుంటున్న లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాలో ఏపీలో అభ్యర్థుల పేర్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు.
ప్రజల ఆకాంక్ష మేరకు సీట్ల సర్దుబాటు – చంద్రబాబు
ఏపీ ప్రజల ఆకాంక్షల మేరకు సీట్ల సర్దుబాటు జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌కు ఈ పొత్తులే పునాదులు. టీడీపీ 17 లోక్‌సభ, 144 అసెంబ్లీ సీట్లు, బీజేపీ  6 లోక్‌సభ, 10 అసెంబ్లీ సీట్లు, జనసేన 2 లోక్‌సభ, 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. నియోజకవర్గాలు, అభ్యర్థుల పేర్లను ఆయా పార్టీలు ప్రకటి స్తాయి. మూడు పార్టీల కూటమి ఏపీ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా వ్యవహరిస్తుందన్నారు. ఏపీ ప్రజలు ఎన్డీఏ పక్షాలకు అవకాశం కల్పించి ప్రజలకు సేవ చేసే అవకాశామివ్వా లని చంద్రబాబు ఎక్స్‌ వేదికగా కోరారు.

సంబంధితవార్తలు

పెద్దిరెడ్డికి షాక్‌!

విశాక ఉక్కును సెయిల్‌లో విలీనం చేయండి

ఐదేళ్ల వైసీపీ అవినీతిపై విచారణ జరిపించాలి

Tags: జనసేనటీడీపీపోత్తుబీజేపీ
Previous Post

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – తాడిపత్రి నియోజకవర్గం

Next Post

మద్యం మాఫియాతో వాసుదేవరెడ్డికి లింకులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-06-2025

కార్యకర్త
@ June 1, 2025
చైతన్యరధం ఈ పేపర్ 31-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-05-2025

కార్యకర్త
@ May 31, 2025
చైతన్యరధం ఈ పేపర్ 30-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-05-2025

కార్యకర్త
@ May 30, 2025
చైతన్యరధం ఈ పేపర్ 29-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-05-2025

కార్యకర్త
@ May 29, 2025
చైతన్యరధం ఈ పేపర్ 28-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-05-2025

కార్యకర్త
@ May 28, 2025
చైతన్యరధం ఈ పేపర్ 27-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-05-2025

కార్యకర్త
@ May 27, 2025
చైతన్యరధం ఈ పేపర్ 26-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-05-2025

కార్యకర్త
@ May 26, 2025
చైతన్యరధం ఈ పేపర్ 25-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-05-2025

కార్యకర్త
@ May 25, 2025
Load More

ముఖ్య వార్తలు

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా

క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా

చైతన్యరధం
@ May 22, 2025
ప్రపంచానికి వరం మన యోగా

ప్రపంచానికి వరం మన యోగా

చైతన్యరధం
@ May 22, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విసిరికొట్టినా.. అదే వంచన!

చైతన్యరధం
@ May 25, 2025
విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
చరిత మరువదు.. ఎన్టీఆర్‌ చరిత్ర!

చరిత మరువదు.. ఎన్టీఆర్‌ చరిత్ర!

చైతన్యరధం
@ May 25, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist