చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

హ్యాట్రిక్‌ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ 

దక్షిణాదిన బీజేపీకి పెరగనున్న సీట్లు 

by చైతన్యరధం
Jun 2, 2024 at 6:27am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
హ్యాట్రిక్‌ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ 
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నెహ్రూ, వాజ్‌పేయి రికార్డును సమం చేయనున్న మోదీ
  • ఎన్డీయే కూటమిదే భారీ విజయమన్న ఎగ్జిట్‌ పోల్స్‌
  • గత ఎన్నికలకు మించి ఈసారి ఫలితాలు
  • ఎన్డీయేకు 350కి పైగా సీట్లు
  • దక్షిణాదిన బీజేపీకి పెరగనున్న సీట్లు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ హ్యాట్రిక్‌ విజయం దిశగా పయనిస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమిదే భారీ విజయమని శనివారం రాత్రి వివిధ సంస్థలు వెల్లడిరచిన ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చేశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిరచిన అన్ని సంస్థలు కూడా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి రాబోతోందని తెలిపాయి.   ఎన్డీయే కూటమికి 350కి పైగా సీట్లు వస్తాయని వెల్లడిరచాయి. కాంగ్రెస్‌ పార్టీ సారధ్యంలోని ఇండియా కూటమికి 130 నుండి 160 సీట్లులోపు మాత్రమే వస్తాయని తెలిపాయి. ఇక ఇతరులు 30 నుండి 50 సీట్లలో గెలవనున్నారు. శనివారంతో దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌ ముగిసింది. గత ఎన్నికలలతో పోల్చుకుంటే కొంత పోలింగ్‌ శాతం తగ్గినప్పటికీ ఫలితాల్లో ఎటువంటి మార్పు ఉండదని అర్ధమైపోయింది. మూడోసారి కూడా మోదీ తన పట్టును నిలుపుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లు రాగా ఎన్డీయే కూటమికి 347 సీట్లు  ఉన్నాయి. కాగా ఈసారి ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువే వస్తాయని  ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. 360 నుండి 375 వరకు ఎన్డీయే కూటమికి సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడిరచాయి. సింగిల్‌గా బీజేపీకి కూడా ఈసారి 303 సీట్లు కన్నా అదనంగా వచ్చే అవకాశముంది.
నెహ్రూ, వాజ్‌పేయి రికార్డును సమం చేయనున్న ప్రధాని మోదీ
మూడు సార్లు వరుసగా గెలిచి ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తుల్లో ప్రధమ ప్రధాని నెహ్రూ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి తర్వాత ఆ రికార్డును సమం చేసిన వ్యక్తిగా ప్రధాని మోదీ చరిత్ర పుటలకు ఎక్కనున్నారు. అయితే నెహ్రూ వరుసగా 1952, 1957, 1962 ఎన్నికల్లో నెగ్గినప్పటికీ మూడోసారి పూర్తి కాలం పదవిని నిర్వహించకుండానే మధ్యలోనే 1964లో చనిపోయారు. మరోవైపు అటల్‌ బిహారీ వాజ్‌పేయి వరుసగా 1996, 1998, 1999 ఎన్నికల్లో గెలిచినప్పటికీ మొదటి రెండు టర్మ్‌లు  చాలా తక్కువ కాలానికే పదవిని కోల్పొయారు. మూడో టర్మ్‌లో మాత్రమే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. మరోవైపు ఇందిరా గాంధీ కూడా మూడు సార్లు ప్రధాన మంత్రి పదవికి చేపట్టినప్పటికీ ఆమె వరుస ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఆమె 1967, 1971 తర్వాత 1980 ఎన్నికల్లో గెలిచారు. 1977 లో జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ జనతా కూటమి చేతిలో ఓటమి పాలయ్యింది. మూడోసారి ప్రధానిగా హ్యాట్రిక్‌ కొట్టబోతున్న నరేంద్ర మోదీ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటే వరుసగా మూడు సార్లు గెలిచి 15 ఏళ్లు పాటు ఏకధాటిగా ప్రధానిగా పరిపాలించిన నేతగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటారు.
పెరగనున్న ఎన్డీయే బలం
వివిధ వార్తా సంస్థలు వెల్లడిరచిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల ప్రకారం ఈసారి ఎన్నికల తర్వాత ఎన్డీయే బలం గత ఎన్నికల కన్నా అదనంగా పెరగనుంది. గత ఎన్నికల్లో ఎన్డీయే బలం 347 కాగా ఈసారి ఎన్డీయేలోకి టీడీపీ, జెడి(ఎస్‌) లాంటి పెద్ద పార్టీలతోపాటు కొన్ని చిన్న, చిన్న పార్టీలు కూడా భాగాస్వాములుగా చేరడంతో పార్టీల సంఖ్య పరంగానే కాక సీట్ల రూపంలోనూ ఎన్డీయే బలం పెరగనుంది. వివిధ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ను పరిశీలిస్తే అన్ని సంస్థలు కూడా ఎన్డీయేకు గత ఎన్నికల కంటే అధికంగానే సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కనీసంగా ఎన్డీటీవీ  అంచనా ప్రకారం 357 సీట్లు ఎన్డీయేకు రానుండగా అత్యధికంగా ఇండియా టుడే ` యాక్సిస్‌ మై ఇండియా సర్వే ప్రకారం 401 సీట్లు వరకు రావచ్చనని అంచనా వేశాయి. ఇక రిపబ్లిక్‌ టీవీ ప్రకారం ఎన్డీయేకు  364, టైమ్స్‌ నౌ`ఈటీజీ ప్రకారం 358, ఎబీపీ`సీ ఓటర్‌ సర్వే ప్రకారం 369, రిపబ్లిక్‌ టీవీ ప్రకారం 364 సీట్లు కనీసంగా వస్తాయని అంచనా వేశారు. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో 30కిపైగా ప్రతిపక్ష పార్టీలన్నీ జట్టు కట్టి ఇండియా కూటమిగా బరిలోకి దిగాయి. ఈ కూటమిలో ఎంతో కొంత ప్రభావం చూపుతుందని భావించారు. కానీ ప్రధాని మోదీ చరిస్మా ముందు ఇండియా కూటమి నిలువలేకపోయిందని ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ఫలించిన మోదీ పాచిక…దక్షిణాదిలో ఎన్డీయేకు పెరగనున్న సీట్లు
ఇప్పటికే ఉత్తరాదిలో గట్టి పునాది వేసుకున్న బీజేపీ దక్షిణాదిలోనూ పట్టు తెచ్చుకోవాలని ఈసారి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఈ ప్రాంతంపై దృష్టి పెట్టారు. దక్షిణాదిలో ఉన్న మొత్తం 130 సీట్లలో గత ఎన్నికల్లో బీజేపీకి 32 సీట్లు మాత్రమే  ఉన్నాయి. ఎఐడిఎంకే ఒక సీటుతో కలిపి ఎన్డీయే బలం 33 సీట్లుగా ఉన్నాయి. బీజేపీకి దక్షిణాదిలో కేవలం రెండు రాష్ట్రాల్లో కర్నాటకలో 28, తెలంగాణలో నాలుగు సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ మోదీ ప్రభావంతో ఈసారి దక్షిణాదిలో బిజేపీకి సీట్లు పెరగనున్నాయి. ఇటు ఎన్డీయేలోకి టీడీపీ, జెడిఎస్‌ చేరడంతో కూటమి బలం కూడా భారీగా పెరగనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిరచాయి. ఈసారి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ బోణీ కొడుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిరచాయి. అలాగే  కర్నాటకలో గత  ఎన్నికల్లో వచ్చిన సీట్లును నిలుపుకోవడం తోపాటు తెలంగాణాలో సీట్ల సంఖ్య రెట్టింపు అవుతుందని తెలిపాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి టీడీపీ బలంతో స్వీప్‌ చేస్తుందని  వెల్లడిరచాయి. టీడీపీకి 13 నుండి 15 సీట్లు, బీజేపికి  నాలుగు నుండి ఆరు సీట్లు, జనసేనకు రెండు సీట్లు లభిస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో చాలా సంస్థలు వెల్లడిరచాయి. మొత్తంగా ఈసారి ఎన్డీయేకు దక్షిణాదిలో 55 నుండి 65 సీట్లు లభిస్తాయని తెలిపాయి.
కాంగ్రెస్‌కు కేరళనే దిక్కు
తాము మూడెంకెల స్థానాలను దాటుతామని కాంగ్రెస్‌ పార్టీ గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను బట్టి చూస్తే పెద్ద పుంజుకున్నట్లు కనిపించడం లేదు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే కాంగ్రెస్‌కు అత్యదికంగా 17 సీట్లు వరకు రావచ్చొని అంచనా వేశారు. ఇక పంజాబ్‌లోనూ కొంతమేరకు సీట్లు వచ్చే అవకాశముంది. ఇండియా కూటమిగా తమిళనాడులో 36 నుండి 39 సీట్లు సాధించే అవకాశముండగా ఇక్కడ కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కన్నా ఒకటి రెండు తగ్గవచ్చు. మహారాష్ట్రలోనూ నాలుగు నుండి ఆరు సీట్లు వరకు కాంగ్రెస్‌ గెలుచుకోగలదని ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలోనూ కాంగ్రెస్‌ పార్టీ పెద్దగా కోలుకోలేదని తెలిపాయి. గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, చత్తీస్‌ఘర్‌, బీహార్‌  రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి స్వీప్‌ చేయనుంది. పశ్చిమ బెంగాల్లోనూ బీజేపీ 23 నుండి 26 సీట్లు వరకు గెలుచుకుంటుందని పలు సంస్థలు వెల్లడిరచాయి.
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు
సంస్థ ఎన్డీయే ఇండియా ఇతరులు
ఎన్‌డిటివి 357 148 38
రిపబ్లిక్‌ టివి`మార్టిజ్‌ 368 139 64
టైమ్స్‌ నౌ`ఈటీజీ 358 132 53
ఏబీపీ`సీ ఓటర్‌ 369 163 11
ఇండియాటుడే 401 131 11

సంబంధితవార్తలు

ఎగ్జిట్‌ పోల్స్‌ 

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నేడు సంకేతాలు

Tags: ఎగ్జిట్‌ పోల్స్‌
Previous Post

ఎగ్జిట్‌ పోల్స్‌ 

Next Post

విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-06-2025

కార్యకర్త
@ June 3, 2025
జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు
ఆంధ్రప్రదేశ్

జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు

చైతన్యరధం
@ June 2, 2025
త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్‌ బృందం
ఆంధ్రప్రదేశ్

త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్‌ బృందం

చైతన్యరధం
@ June 2, 2025
వైసీపీ పైశాచికత్వం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ పైశాచికత్వం

చైతన్యరధం
@ June 2, 2025
చైతన్యరధం ఈ పేపర్ 02-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-06-2025

కార్యకర్త
@ June 2, 2025
ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్‌రెడ్డే
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్‌రెడ్డే

చైతన్యరధం
@ June 2, 2025
ఛీఛీ..ఇవిగో మీ పైశాచిక చేష్టలు
ఆంధ్రప్రదేశ్

ఛీఛీ..ఇవిగో మీ పైశాచిక చేష్టలు

చైతన్యరధం
@ June 2, 2025
ఎన్టీఆర్‌ కీర్తి అజరామరం
చైతన్యరధం

ఎన్టీఆర్‌ కీర్తి అజరామరం

చైతన్యరధం
@ June 2, 2025
Load More

ముఖ్య వార్తలు

అప్పుడు భ్రష్టుపట్టించి.. ఇప్పుడు అడ్డగోలు ఆరోపణలు

అప్పుడు భ్రష్టుపట్టించి.. ఇప్పుడు అడ్డగోలు ఆరోపణలు

చైతన్యరధం
@ June 1, 2025
విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా

క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా

చైతన్యరధం
@ May 22, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు

జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు

చైతన్యరధం
@ June 2, 2025
త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్‌ బృందం

త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్‌ బృందం

చైతన్యరధం
@ June 2, 2025
వైసీపీ పైశాచికత్వం

వైసీపీ పైశాచికత్వం

చైతన్యరధం
@ June 2, 2025
ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్‌రెడ్డే

ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్‌రెడ్డే

చైతన్యరధం
@ June 2, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist