చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పేదలు సంతోషంగా ఉంటే జగన్‌రెడ్డి చూడలేడు: సౌమ్య

ప్రజల్ని వీరబాదుడు బాదుతూ.. తన ఖజానా నింపుకుంటున్నాడు

by చైతన్యరధం
Nov 22, 2023 at 6:04pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పేదలు సంతోషంగా ఉంటే జగన్‌రెడ్డి చూడలేడు: సౌమ్య
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నాడు బాదుడే బాదుడని దుష్ప్రచారం
  • నేడు జగన్‌ పాలనలో ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు
  • దోపిడీ పాలనలో అధ్వాన్నంగా పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయం, జీవనం
  • పెట్రోల్‌.. డీజిల్‌, విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీల పెంపు భారంతో పాటు, మద్యం ధరలు పెంచి, పిచ్చి పన్నులేస్తూ ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తున్నాడు

అమరావతి: రాష్ట్రంలో నిత్యావసరాలు అమ్మాలంటే అడవి… కొనాలంటే కొరివి అన్న విధంగా తయార య్యాయని టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే తంగి రాల సౌమ్య అన్నారు.జగన్‌రెడ్డి చేస్తున్న అప్పులు, దోపి డీతో ప్రతికుటుంబంపై రూ.2.80లక్షల అప్పుల భారం పడిరదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయం అత్తెసరుగా మారిందన్నారు. మంగళ గిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే జగన్‌ రెడ్డి హయాంలో నిత్యావసరాలు.. ఇతర ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్‌ డీజిల్‌తో సహా గ్యాస్‌.. కూరగాయలు… పాలు.. పప్పు దినుసుల ధర లు ఆకాశాన్ని అంటుతున్నాయనే చెప్పాలి. జగన్‌ ప్రభు త్వంలో చింతపండు(కేజీ) రూ.240, ఎండుకారం(కేజీ) రూ.500, కందిపప్పు(కేజీ) రూ.200, నూనె ప్యాకెట్‌ (పామాయిల్‌) రూ.100, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ (కేజీ ప్యాకెట్‌) రూ.120, వేరుశనగనూనె (కేజీ) రూ.180, పంచదార(కేజీ) రూ.48కి చేరాయని సౌమ్మ తెలిపారు.

 

సంబంధితవార్తలు

జగన్‌ రెడ్డి పేరు చెబితే గుర్తొచ్చేవి హత్యలు, అబద్దాలు, అరాచకాలే

ఏం కొనేట్టు లేదు.. తినేట్టు లేదు: నిమ్మల

పాలన గాలికొదిలి.. కక్ష సాధింపులే పనిగా జగన్‌ పాలన

జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల్ని వీరబాదుడు బాదుతున్నాడు

నిత్యావసరాల ధరలకు అదనంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా జగన్‌రెడ్డి పెంచేశాడు. టీడీపీ ప్రభుత్వంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కడా లేని విధంగా పెంచారని ప్రజల్ని బాదేస్తున్నారని, బాదుడేబాదుడు అంటూ ప్రతిపక్షనేత హోదాలో నానా గగ్గోలు పెట్టిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు తన ప్రభుత్వంలో దేశంలో ఎక్కడాలేని విధంగా భారీస్థాయిలో ధరలు పెంచి, ప్రజల్ని వీరబాదుడు బాదుతున్నాడు. పెట్రోల్‌ డీజిల్‌ ధరల పెంపుతో జగన్‌ రెడ్డి ప్రజలపై ఏడాదికి రూ.500కోట్ల భారం మోపుతున్నాడు. అలానే గ్యాస్‌ సిలిండర్‌ ధర కూడా రెండు రెట్లు పెరిగింది. గతంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.600లు ఉంటే, ఇప్పుడు రూ.1100లకు పైగా ఉంది. సైకో ముఖ్యమంత్రి విద్యుత్‌ వ్యవస్థను నాశనం చేసి గతంలో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.500లు వచ్చే విద్యుత్‌ బిల్లుని అమాంతం రూ.2 వేలకు పెంచా డు. ఆర్టీసీ ఛార్జీలు 20శాతం పెంచిన సైకో జగన్‌ రెడ్డి.. మొత్తంగా రాష్ట్రప్రజలపై రూ.1000కోట్ల భారం మోపాడని తంగిరాల సౌమ్య విమర్శించారు.

చంద్రబాబునాయుడు ఇసుకను ప్రజలకు ఉచితంగా అందిస్తే అది తప్పంటున్న ఇసుకాసురుడు జగన్‌ రెడ్డి.. నదుల్లో ఎక్కడా ఇసుక దొరక్కుండా దోపిడీ చేస్తు న్నాడు. ప్రభుత్వమే స్వయంగా ఇసుక అమ్మకాలు సాగి స్తూ.. వైసీపీ నేతలతో భారీ ఇసుక మాఫియానే నడుపు తోంది. కేవలం ఇసుక అమ్మకాల ముసుగులోనే జగన్‌ రెడ్డి నాలుగేళ్లలో రూ.40వేల కోట్లకు పైగా దిగమింగా డని సౌమ్మ ఆరోపించారు.

 

కల్తీమద్యం అమ్మిస్తూ మహిళల మాన ప్రాణాలతో జగన్‌రెడ్డి చెలగాటమాడుతున్నాడు

అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యాన్ని నిషేధిస్తా నని చెప్పిన జగన్‌రెడ్డి పిచ్చి మద్యాన్ని.. కల్తీమద్యాన్ని అధికధరకు అమ్మిస్తూ ఆడబిడ్డల మానప్రాణాలతో చెల గాటమాడుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అమ్మేదే కల్తీ మద్యం..అదికూడా నాలుగు రెట్లు అధిక ధరకు. జగన్‌ రెడ్డి ధన దాహానికి..అతని ప్రభుత్వంలో పేట్రేగిపోతున్న మద్యం మాఫియాతో రాష్ట్రంలో నేరాలు ఘోరాలు అధి కమయ్యాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధులనే తేడా లేకుండా మద్యం మత్తులో కామాంధులు దురాగతాల కు పాల్పడుతున్నా.. ప్రభుత్వంలో చలనం లేదు. కల్తీ మద్యానికి తోడు ముఖ్యమంత్రి గంజాయి, ఇతర మాద కద్రవ్యాలను కూడా విచ్చలవిడిగా అమ్మిస్తున్నాడని సౌమ్మ విమర్శించారు.

 

పేదలు కడుపునిండా తినడం ఇష్టం లేకనే జగన్‌ రెడ్డి అన్న క్యాంటీన్లు మూసేశాడు

చంద్రబాబునాయుడు పేదల కడుపు నింపడం కోసం రూ.5లకే రుచికరమైన భోజనం పెట్టేలా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పేదలు సంతోషంగా పం డుగలు జరుపుకోవాలని ఆనాడు టీడీపీ ప్రభుత్వం రంజాన్‌ తోఫా.. క్రిస్మస్‌.. సంక్రాంతి కానుకల రూపం లో పండుగ సరుకులు అందించింది. జగన్‌రెడ్డి వచ్చీ రావడంతోనే ధరలుపెంచి..పేదలకు పండుగలు లేకుం డా చేశాడు. వారు కడుపునిండా తినడం చూసి ఓర్వ లేక, వారి సంతోషాన్ని జీర్ణించుకోలేకే అన్న క్యాంటీన్లు మూసేశాడు. పేదలకు అందుబాటులో లేకుండా అన్ని ధరలు పెంచాడు. ఇలాంటి సైకో ముఖ్యమంత్రి ఇంకా సిగ్గులేకుండా తాను పేదలపక్షమని కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు.

ధరల్ని నియంత్రించి నాణ్యమైన సరుకులు ప్రజల కు అందించడంలో కూడా జగన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మంత్రులు.. అధికారులు ధరల పెరుగు దల.. వస్తువులు నాణ్యత.. ఆహారపదార్థాల నాణ్యతపై అసలు దృష్టిపెట్టడం లేదు. పర్యవేక్షణా లోపంతో దళా రుల జోక్యం పెరిగి, బ్లాక్‌ మార్కెట్‌ విక్రయాలు అధిక మై… పేద, మధ్యతరగతి ప్రజల జీవనం చెప్పలేనంత కష్టంగా మారింది. ఆఖరికి పేదలకు ఇచ్చే రేషన్‌ బియ్యాన్ని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అమ్ము కునే దుస్థితికి దిగజారారని సౌమ్య ఆరోపించారు.

 

ప్రజల సంతోషం.. తన సంతోషంగా భావించే ఏకైక నాయకుడు చంద్రబాబు ఒక్కరే

తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే.. అన్ని ధరలు అదు పులో ఉంటాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పేదలకు కడుపునిండా తిండి… చేతినిండా పని.. ఉండటానికి మంచి అధునాతనమైన ఇళ్లు లభి స్తాయి. భవిష్యత్‌కు గ్యారెంటీలో భాగంగా ఇప్పటికే మహిళలు…రైతులు.. యువతకు అందించే సంక్షేమం, ఇతర ప్రయోజనాల గురించి ప్రజలకు చంద్రబాబు చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలిం డర్లు ఉచితంగా అందిస్తారు. పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గుతాయి. విద్యుత్‌ ఛార్జీలు నామమాత్రంగా ఉంటా యి. నాణ్యమైన విద్యుత్‌ 24గంటలు అందుబాటులో ఉంటుంది. కల్తీ మద్యం బెడద లేకుండా పోతుంది. ప్రజల సంతోషం..సంక్షేమమే తన సంతోషంగా భావిం చే ఏకైక నాయకుడు చంద్రబాబు ఒక్కరేననే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని సౌమ్య హితవు పలికారు.

Tags: జగన్ రెడ్డి దోపిడితంగిరాల సౌమ్యదోపిడినిత్యవసరాల ధరలు
Previous Post

బీటెక్‌ రవిని కిడ్నాప్‌ చేసి చంపాలనుకున్నారు: సీఎం రమేష్‌

Next Post

వ్యక్తిగత లబ్ది కోసం బీసీల్లో ఐక్యతను చెడగొట్టే ప్రయత్నం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-03-2026

కార్యకర్త
@ March 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026

కార్యకర్త
@ February 28, 2026
అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

చైతన్యరధం
@ February 28, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు మరో వరం!

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

యూజర్ ఫ్రెండ్లీగా మనమిత్ర

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఆఫీసుగా ఏయూ

చైతన్యరధం
@ February 28, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

ప్రతి పేదకూ సొంతిల్లు

చైతన్యరధం
@ February 28, 2026
సభను అడ్డుకోవడం..ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
ఆంధ్రప్రదేశ్

సభను అడ్డుకోవడం..ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

చైతన్యరధం
@ February 28, 2026
Load More

ముఖ్య వార్తలు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

ప్రతి పేదకూ సొంతిల్లు

చైతన్యరధం
@ February 28, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

చైతన్యరధం
@ February 28, 2026
రాష్ట్రానికే గర్వకారణం

ఉత్తరాంధ్రకు మరో వరం!

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

యూజర్ ఫ్రెండ్లీగా మనమిత్ర

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

వైసీపీ ఆఫీసుగా ఏయూ

చైతన్యరధం
@ February 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist