చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఆ సమయంలో నయాతుగ్లక్‌ సిఎం అయి ఉంటే.హైదరాబాద్‌ ఈరోజు వల్లకాడుగా మారి ఉండేది!

అమరావతిని మహానగరం చేయాలని భావించా! : చంద్రబాబునాయుడు

by చైతన్యరధం
Jul 1, 2022 at 7:44am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
ఆ సమయంలో నయాతుగ్లక్‌ సిఎం అయి ఉంటే.హైదరాబాద్‌ ఈరోజు వల్లకాడుగా మారి ఉండేది!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.అమరావతిని మహానగరం చేయాలని భావించా!
.ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది…
.అందుకే ఎక్కడికక్కడ వైసిపి నేతల నిలదీతలు
.2019లో టిడిపి ఓటమితో రాష్ట్రానికి తీరని నష్టం
.గన్నవరం నియోజకవర్గం నుంచి భారీగా చేరికలు

 

సంబంధితవార్తలు

తెలంగాణ ప్రజలు నిలువునా తొక్కేసినా..మీ అహంకారం తగ్గలేదు

తెలుగుజాతి ఉన్నంతవరకూ నిలిచి ఉంటుంది

పెద్దిరెడ్డికి షాక్‌!

అమరావతి: ఉమ్మడి రాష్ట్రంలో 2004లో తన తరువాత జగన్‌ లాంటి వ్యక్తి సిఎంగా వచ్చి ఉంటే హైదరాబాద్‌ శ్మశానంగా మారిపోయేదని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణకు హైదరాబాద్‌ మాదిరిగానే విభజిత ఆంధ్రప్రదేశ్‌ కు అమరావతి ఉండాలని భావించానని తెలిపారు. 2019లో టీడీపీ ఓటమి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. గన్నవరం నియోజకవర్గం రామవరప్పాడు గ్రామానికి చెందిన బిసి సంఘాల నేతలు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో గురువారం టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలో పాలనా వైఫల్యాలపై మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను విజన్‌ తో చేసిన పాలన కారణంగానే హైదరాబాద్‌ నేడు ఉన్నత స్థానంలో ఉందని అన్నారు. ఇప్పుడు ఎపిలో అన్నిటినీ కూల్చేస్తూ ప్రాజెక్టులను ఆపేస్తున్న జగన్‌ లాంటి వాళ్లు…. 2004లో తన తర్వాత సిఎం అయ్యిఉంటే హైదరాబాద్‌ శ్మశానంగా మారేదన్నారు. హైటెక్‌ సిటీ, ఐఎస్‌ బి లాంటి వాటిని కూల్చేసి, ఎయిర్‌ పోర్ట్‌, రింగ్‌ రోడ్‌ వంటి ప్రాజెక్టులను అపేసి ఉండేవారేమోనని తెలిపారు. నా మీద కక్షతో రాజధాని అమరావతిని స్మశానం చెయ్యాలని చూస్తున్న జగన్‌ లాంటి వాడికి ఆనాడు అవకాశం వచ్చి ఉంటే… హైదరాబాద్‌ ఏవిధంగా తయారయ్యాదో తలుచుకుంటేనే భయమేస్తోందని అన్నారు. ఆనాడు తాను వేసిన అభివృద్ధి బాట కారణంగా నేడు హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా, ఉపాధి కేంద్రంగా, అభివృద్దికి చిరునామాగా మారిందని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతి కూడా అలా ఉండాలని తాను భావించానని….అందుకే అభివృద్ది చేశానని చంద్రబాబు అన్నారు. ఉడతల కారణంగా కరెంట్‌ తీగలు తెగిపోవడం, ఎలుకలు మద్యం తాగడం, ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము ఉద్యోగుల అకౌంట్లనుంచి మాయం అవడం ఈ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఉద్యోగుల అకౌంట్లలో సొమ్ము మాయం కావడానికి సిఎఫ్‌ఎంఎస్‌ విధానంలో లోపం కారణం కాదని….వైసిపి విధానంలోనే లోపం ఉందని చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో 90 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయితే…..ఎపిలో కేవలం 67 శాతం మంది మాత్రమే పాస్‌ అవ్వడమే నాడు- నేడు సాధించిన ప్రగతా అని చంద్రబాబు ప్రశ్నించారు. 2019 టిడిపి ఓటమితో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఇప్పుడు ప్రత్యక్షంగా అంతా చూస్తున్నారని అన్నారు. ప్రజల్లో ఇప్పటికే తిరుగు బాటు మొదలయ్యిందని…అందుకే వైసిపి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా జనం ప్రజాక్షేత్రంలో నిలదీస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ, గన్నవరం ఇన్‌ చార్జి బచ్చుల అర్జునుడు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ నుంచి టిడిపిలో చేరిన ప్రముఖులు
బచ్చుల అర్జునుడు సమక్షంలో పలువురు ప్రముఖులు వైసిపి నుంచి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. టిడిపిలో చేరిన ప్రముఖుల్లో సహకార బ్యాంక్‌ మాజీ ఛైర్మన్‌ నదిగాని కొండయ్య, వైసీపీ మండల పార్టీ కార్యదర్శి మల్లెమూడి సుబ్బయ్య, వైసీపీ బూత్‌ కమిటీ సభ్యులు లంకలపల్లి లక్ష్మణరావు, దాసరి సాంబయ్య, వైసీపీ సీనియర్‌ నేతలు బండారు నాగరాజు, పుట్టి నాగరాజు, జంగిలి బాబూరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాజీ ఎంపీటీసీ అద్దెపల్లి సాంబు, కృష్ణా జిల్లా వాణిజ్య విభాగం సభ్యులు నరసయ్య, ప్రసాదం పాడు మాజీ సర్పంచ్‌ బొప్పన హరికృష్ణ, రామవరప్పాడు గ్రామపార్టీ అధ్యక్షుడు అద్దెపల్లి శ్రీకాంత్‌, రామవరప్పాడు గ్రామపార్టీ సెక్రటరి మున్నంగి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ బొమ్మసాని అరుణకుమారి, మండల పార్టీ నేత గొడ్డలి రామారావు, కోనేరు సందీపు, పార్లమెంట్‌ కమిటీ మెంబర్‌ దండు సుబ్రమణ్యరాజు, పట్టపు వెంకటేశ్వరావు, శ్రీరామ్‌, ఆదిమూలపు శివయ్య, కెష్టం సుబ్బారావు, గుజ్జర్ల బాబూరావు, దొంతు చిన్నా తదితరులు పాల్గొన్నారు.

Tags: ఉడతలఉమ్మడి రాష్ట్రంఎలుకలు మద్యం తాగడంకరెంట్‌ తీగలుకార్యకర్తలుగన్నవరంజగన్‌టీడీపీతెలంగాణబిసి సంఘాల నేతలుశ్మశానంసిఎం
Previous Post

రాష్ట పజ్రలపై మూడోసారి జగనన్న వీరబాదుడు

Next Post

ఆటోపై తెగిపడ్డ హైటెన్షన్‌ వైర్లు

మరిన్ని వార్తలు

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన
ఆంధ్రప్రదేశ్

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని
ఆంధ్రప్రదేశ్

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఆంధ్రప్రదేశ్

ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!
ఆంధ్రప్రదేశ్

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
నెరవేరిన మరో యువగళం హామీ
ఆంధ్రప్రదేశ్

నెరవేరిన మరో యువగళం హామీ

చైతన్యరధం
@ April 1, 2026
Load More

ముఖ్య వార్తలు

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

చైతన్యరధం
@ April 1, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist