చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రం కోసమే టీడీపీ`జనసేన కలయిక.. అద్భుతమైన పాలన అందిస్తాం, జనం ఆశీర్వదించాలి

నవశకం బహిరంగసభలో జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

by చైతన్యరధం
Dec 21, 2023 at 9:51am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్రం కోసమే టీడీపీ`జనసేన కలయిక.. అద్భుతమైన పాలన అందిస్తాం, జనం ఆశీర్వదించాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పోలేపల్లి: జగన్‌ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న దాష్టీకాలను అంతం చేయడానికి టీడీపీ-జనసేన కలయికను జనం కోరుకుంటున్నారని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మంచి ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నార న్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో బుధవారం జరిగిన యువగళం`నవశకం బహిరంగసభలో నాదెండ్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న దాష్టీకాలు.. దౌర్జన్యాలను కట్టడిచేసేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనన్నారు. నాలుగున్నరేళ్లలో ఇరుపార్టీల నాయకులు అనేక అవమానాలు.. వేధింపులు చూశారు. కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో తెలుగుదేశాన్ని ముందుకు నడిపితే.. పవన్‌ కల్యాణ్‌ మన రాష్ట్రంకోసం.. మనకోసం మంచి భవిష్యత్‌ కోసం వర్తమాన రాజకీయాల్లో ఎవరూ ఊహించని విధంగా అడుగులేస్తున్నారు. రాజమహేంద్రవరంలో గత సెప్టెంబర్‌ 13న చంద్రబాబును ములాఖత్‌ లో కలిసిన రోజు పవన్‌ కల్యాణ్‌ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. లోకేష్‌ యువగళం పాదయాత్ర సభకు హాజరుకావాలని తనకు ఆహ్వానం అందినప్పుడు లోకేశ్‌ నాయకత్వం పెంచాలి.. ఆయనే సభకు ముఖ్యఅతిథిగా ఉంటే.. ఆయనకు తగిన గౌరవం లభిస్తుందని పవన్‌ చెప్పారు. అదే విషయం నేను లోకేశ్‌ తో చెబితే.. ఇది తన పాదయాత్ర ముగింపు సందర్భంగా చేస్తున్న సభ కాదని… జనసేన-తెలుగుదేశం కలిసి మొట్టమొదటి సారి నిర్వహిస్తున్న సభ కాబట్టి కచ్చితంగా పవన్‌ కల్యాణ్‌ హాజరు కావాలన్నారు. అవసరమైతే తానే ఒకడుగు వెనక్కు వేస్తాను.. పవన్‌ కల్యాణ్‌ను ముందుండి నడిపిస్తాను అన్న లోకేశ్‌ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది. ఉపాధి, ఉద్యోగావకాశాల విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టింది. 2014లో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర భవితవ్యాన్ని వెనక్కి నెట్టారు. జగన్మోహన్‌ రెడ్డి పాలనలతో జరిగిన నష్టాన్ని రాష్ట్ర యువత గుర్తించాలి. ఈ అవినీతి ప్రభుత్వం ఏవిధంగా యువత భవితను అంధకారంలోకి నెట్టిందో చూశాం. గత జనవరిలో రణస్థలంలో జనసేన పార్టీ యుశశక్తి కార్యక్రమం చేపట్టినప్పుడు యువత ఆందోళనను ప్రత్యక్షంగా చూశాం. వారి బాధలు విని ఆవేదనకు గురయ్యాం. రాష్ట్రంలోని వనరుల్ని దోచుకుంటూ.. యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనను ఈ ప్రభుత్వం విస్మరించింది. చంద్రబాబు గతంలో రాష్ట్రం కోసం ఎంత కష్టపడి పనిచేశారో చూశాం. ఒడిశా ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా సింగపూర్‌ విశ్వవిద్యాలయాలతో భాగస్వామి అయ్యి… యువతకు మంచి భవిష్యత్‌ అందిస్తోంది. కానీ మన ముఖ్యమంత్రి 5 ఏళ్లుగా కథలు చెబుతున్నాడు. తిరుపతిలో 50 ఎకరాల్లో స్కిల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తానన్న జగన్‌ హామీ ప్రకటనగానే మిగిలిపోయింది.
ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఒక్క ఛాన్స్‌ అన్న మాటను నమ్మినందుకు ఏం కోల్పోయామో.. ఎంత కోల్పోయామో తెలుసుకోవాలి. సంక్రాంతి లోపు ఇరుపార్టీలు కలిసి చక్కటి మేనిఫెస్టోను ప్రకటిస్తాయి. టీడీపీ ఇప్పటికే సూపర్‌ సిక్స్‌ ప్రకటించింది . జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన షణ్ముఖ వ్యూహాన్ని జనసేన జనంలోకి తీసుకెళ్లాలి. చంద్రబాబు అనుభవానికి పవన్‌ కల్యాణ్‌ కొత్త ఉత్తేజం తోడై.. అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఎన్నో లక్షలమందిని కలిశారు. 3123 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లోకేష్‌ కు ప్రత్యేక అభినందనలు. పాదయాత్రలో లోకేష్‌ సంపాదించిన అనుభవంతో సుపరిపాలన చేస్తారని దృఢమైన నమ్మకం ఉంది. పాదయాత్రలో పొందిన అనుభవంతో ఆయన అంకితభావంతో ప్రజలకోసం పనిచేయాలని కోరుతున్నా ను. టీడీపీ-జనసేన కలయిక రాష్ట్ర భవిష్యత్‌ ను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయమని అందరూ గ్రహించాలని నాదెండ్ల అన్నారు.

సంబంధితవార్తలు

రేషన్‌ అక్రమార్కులను వదిలేది లేదు

మేం వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి, జైళ్లలోనైనా ఉండాలి!

ఒక్క నోటిఫికేషన్‌తో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల భర్తీ

Tags: టీడీపీ-జనసేన పొత్తునాదెండ్ల మనోహర్‌యువగళం ముగింపు సభయువగళం-నవశకం
Previous Post

ఈ సభ రాబోయే విజయానికి నాంది : ఎం.ఎస్‌.రాజు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 21-12-2023

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

నేడు ‘పేదలకు సేవలో..’ సీఎం

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist