చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మద్యం డిస్టలరీలన్నీ వైసీపీ నేతలు కబ్జా! : వంగలపూడి అనిత

ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే విషపూరిత మద్యం

by చైతన్యరధం
Jun 29, 2022 at 10:46am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
మద్యం డిస్టలరీలన్నీ వైసీపీ నేతలు కబ్జా! : వంగలపూడి అనిత
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.కమిషన్ల కోసం అమాయకుల ప్రాణాలు తీస్తారా?
.తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత

అమరావతి: చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు టీడీపీ హయాంలో అనుమతిచ్చిన డిస్టలరీల్లో వైసీపీ విషపురుగులు చేరి విషపూరిత మద్యాన్ని ఉత్పత్తిచేసి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. మంగళవారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… విభజనానంతరం డిస్టలరీలన్నీ తెలంగాణకే పరిమితం కావటంతో కొత్త డిస్టలరీలకు అనుమతివ్వటం జరిగింది. ఇప్పుడు ఆ డిస్టలరీలన్నీ వైసీపీ నేతలు కబ్జాచేశారు. ఆ డిస్టలరీల్లో మద్యం తయారు చేసేది, వాటికి ధర నిర్ణయించేది, అమ్మేది అమ్మకాల్ని పోత్సహించేది ప్రభుత్వ పెద్దలేనని అనిత పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా డిస్టలరీలకు అనుమతివ్వలేదంటున్నారు. కానీ అదాన్‌ డిస్టలరీ 2019 డిసెంబర్‌ 2 న ఏర్పడిరది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? జగన్‌ రెడ్డి కాదా? కేవలం రూ. 1 లక్ష మూలధనంతో ఏర్పాటైన అదాన్‌ డిస్టలరీకి రెండున్నరేళ్లలో రూ. 1164.86 కోట్ల విలువైన 68.02 లక్షల కేసుల మద్యానికి ఏవిధంగా ఆర్డరిచ్చారని ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

తెలంగాణ ప్రజలు నిలువునా తొక్కేసినా..మీ అహంకారం తగ్గలేదు

తెలుగుజాతి ఉన్నంతవరకూ నిలిచి ఉంటుంది

ఈవీఎంలపై జగన్‌రెడ్డి యు టర్న్‌

సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేని కంపెనీకి రెండేళ్ళలో రూ.1164 కోట్ల విలువైన 68 లక్షల కేసుల మద్యం సరఫరాకు అనుమతి ఎందుకిచ్చారు? ఈ కంపెనీ డైరక్టర్లలో ఒకరైన కాశీనాయన శ్రీనివాసులు విజయసాయిరెడ్డి అల్లుడైన పెనక రోహిత్‌ రెడ్డికి మిత్రుడు కాదా? తెలుగుదేశం సానుభూతిపరులైతే వృద్దులకు సైతం పెన్షన్‌ ?కట్‌ చేసే? జగన్‌ రెడ్డి టీడీపీ వారి డిస్టలరీలు ఎందుకు కొనసాగిస్తారు? ఎస్పీవై ఆగ్రోస్‌ డిస్టలరీ టీడీపీ వాళ్లదయితే 40 బ్రాండ్లు సప్లై చేసేందుకు ఎందుకు అనుమతిచ్చారు? దారు హౌస్‌, చాంపియన్‌ స్పెషల్‌, సెలబ్రిటీ బ్రాందీ ఎక్స్‌ వో బ్రాందీ ఇలా ఒకటా రెండా 40 బ్రాండ్లకు అనుమతిచ్చారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ని, పెద్దిరెడ్డి కబ్జా చేసింది వాస్తవం కాదా? ఈ కంపెనీ వ్యవహారాలు మిథున్‌ రెడ్డి చూస్తుంది నిజం కాదా? ఈ ఒక్క కంపెనీకే రూ.1,863 కోట్ల ఆర్డర్లు ఇచ్చి 1.16 కోట్ల కేసుల మద్యం సరఫరా చేసింది నిజం కాదా? ఎంఎస్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేఆర్‌ అసోసియేట్స్‌ కంపెనీలు, ఒకే ప్రాంగణం, ఒకే చిరునామాతో ఉన్నాయి. ఈ రెండు కంపెనీల యజమాని అమిరెడ్డి జైపాల్‌రెడ్డి. ఈయన వైసీపీకి అత్యంత సన్నిహితుడు కాదా? ఈ రెండు కంపెనీలకు రూ.774.71 కోట్ల విలువైన మద్యం ఆర్డర్లు, రెండేళ్ళలో ఇచ్చారు. తమిళనాడుకు చెందిన ఎస్‌ఎన్‌జీ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌ఎన్‌జీ షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ కంపెనీలకు, జగన్‌ కు సంబంధం ఏంటి ? శేఖర్‌ రెడ్డితో కలిసి ఏమి చేస్తున్నారు? కేవలం ఈ రెండు కంపెనీలకు కలిపి, రెండేళ్ళలో రూ.1996.66 కోట్ల విలువైన 2.12 కోట్ల కేసుల మద్యం సరఫరా చేసింది నిజం కాదా ? 100 పైగా డిస్టలరీలు మద్యం సరఫరా చేసేందుకు ధరఖాస్తు చేసుకుంటే జగన్‌ రెడ్డి మాత్రం కేవలం తన బినామీలు, పార్టీపెద్దలకు చెందిన 16 డిస్టలరీలకే సింహభాగం ఆర్డర్లిస్తున్నారు.
ఎస్‌.జీ.ఎస్‌ నివేదిక తప్పని ఎలా చెబుతారు?

ల్యాబ్‌లో టెస్టులు చేసేందుకు రూ. 1.41 లక్షలు చెల్లించిన బిల్లుకు సంబందించి ఇన్‌ వాయిస్‌, ఆ ల్యాబ్‌ రిపోర్టు మా దగ్గర ఉంది. అన్ని నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ఎస్‌.జీ.ఎస్‌ ల్యాబ్‌ లో మద్యం నమూనాలు పరీక్షించి మద్యంలో మీరు సాగిస్తున్న దందా బట్టబయలు చేయటం జరిగింది. ఆంధ్రాగోల్డ్‌, సిల్వర్‌ స్ట్రైప్స్‌, నైన్‌ సీ హార్స్‌ విస్కీల్లో అత్యంత విష రసాయనాలున్నట్టు తేలింది. ఈ 3 బ్రాండ్లకు అనుతిచ్చిందెవరు? మేం నివేదికలు బట్టబయలు చేసిన తర్వాత మద్యం షాపుల్లో ఆ బ్రాండ్లు దొరక్కకుండా చేసింది మీరు కాదా? గతంలో ప.గో జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం త్రాగి చనిపోయిన ఘటనలో క్రోనిక్‌ అల్కాహాల్‌ తాగడం వల్లే చనిపోయారని ప్రభుత్వ డాక్టర్‌ రిపోర్టులు ఇచ్చారు. డిస్టలరీలను బెదిరించి ఆ డిస్టలరీల్లో మీ సొంత జే బ్రాండ్స్‌ మద్యం తయారు చేస్తూ వాటికి మీరే ధర నిర్ణయించి అమ్ముతున్నారు. మీ కల్తీ మద్యం త్రాగి 3 ఏళ్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా జగన్‌ రెడ్డి తన ధనదాహం కోసం విషపు మద్యం తయారు చేస్తూ ప్రజల శవాల మీద చిల్లర ఏరుకుంటున్నారు. పానీ పూరి బండ్ల దగ్గర సైతం డిజిటల్‌ పేమెంట్స్‌ తీసుకుంటుంటే మద్యం షాపుల్లో మాత్రం క్యాష్‌ తీసుకోవటం లేదు. లెక్కలు లేకుండా జగన్‌ రెడ్డి, వైసీపీ నేతలు మద్యంలో ఏడాది రూ. 5 వేల కోట్లు మూడేళ్లలో రూ.15 వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. మహిళల తాళిబొట్లతో చెలగాటమాడుతున్న జగన్‌రెడ్డికి బుద్దిచెప్పేందుకు మహిళలంతా సిద్దంగా ఉన్నారని వంగలపూడి అనిత హెచ్చరించారు.

Tags: అల్లుడుఎక్స్‌ వో బ్రాందీకబ్జాచేశారు.కాశీనాయన శ్రీనివాసులుచాంపియన్‌ స్పెషల్‌జగన్ రెడ్డిడిస్టలరీతెలంగాణదారు హౌస్‌రోహిత్‌ రెడ్డివంగలపూడి అనితవిజయసాయిరెడ్డివిషపూరిత మద్యంశేఖర్‌ రెడ్డిసెలబ్రిటీ బ్రాందీ
Previous Post

ప్రజల ప్రాణాలతో జగన్‌రెడ్డి గ్యాంగ్‌ చెలగాటం : పట్టాభి రామ్

Next Post

అందరూ అయిపోయారు.. పాత్రికేయులపై కూడా ప్రతాపమా?

మరిన్ని వార్తలు

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన
ఆంధ్రప్రదేశ్

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని
ఆంధ్రప్రదేశ్

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఆంధ్రప్రదేశ్

ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!
ఆంధ్రప్రదేశ్

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
నెరవేరిన మరో యువగళం హామీ
ఆంధ్రప్రదేశ్

నెరవేరిన మరో యువగళం హామీ

చైతన్యరధం
@ April 1, 2026
Load More

ముఖ్య వార్తలు

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

చైతన్యరధం
@ April 1, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist