చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home పత్రికా ప్రకటనలు

మంత్రి పదవి పోయేసరికి మతిభ్రమించి  వెల్లంపల్లి ఏం మాట్లాడుతున్నాడో  తెలియడం లేదు :   తంగిరాల సౌమ్య

దేవినేని ఉమామహేశ్వర రావును విమర్శించే స్థాయి వెల్లంపల్లికి లేదు

by చైతన్యరధం
Jun 27, 2022 at 5:36pm
in పత్రికా ప్రకటనలు
మంత్రి పదవి పోయేసరికి మతిభ్రమించి  వెల్లంపల్లి ఏం మాట్లాడుతున్నాడో  తెలియడం లేదు :   తంగిరాల సౌమ్య
Share on FacebookShare on TwitterShare on Whatsapp

నందిగామ టౌన్ : నందిగామ పట్టణం మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య తన కార్యాలయంలో మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారిపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును విమర్శించే స్థాయి నీకు గాని నీ వైసీపీ పార్టీకి గాని లేదు. నీ సొంత నియోజకవర్గంలో గడపగడపకు నువ్వు తిరుగుతుంటే వెంకట నాగబాబు అనే ఓటరు నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో 1500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని అడగడం వాస్తవం కాదా?  అడిగిన దానికి సమాధానం చెప్పలేక పోలీసులను పిలిపించి ఇతనిపై కేసు నమోదు చేయండి అని బెదిరింపులకు పాల్పడటం నిజం కాదా ? అని వ్యాఖ్యానించారు.

సంబంధితవార్తలు

దర్జాగా.. దందా

నా బిసిలు అంటూనే జగన్‌ దారుణ మోసం!

ఓటర్ల జాబితా అక్రమాలను ప్రక్షాళన చేయాలి

నీ నియోజకవర్గంలో ఓటరుకు సమాధానం చెప్పలేని నువ్వు మా నాయకుడుని అవినీతిపరుడు అనడానికి సిగ్గుండాలన్నారు. మా అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో పోలవరం పనులను పరుగులు పెట్టించి పట్టిసీమ అందాలు కలబోసిన గోదావరి తల్లిని కృష్ణమ్మతో జతచేసిన జలసేనాని మా ఉమామహేశ్వరరావు అన్నారు. నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో దేవాలయపై దాడులు,అక్రమాలు,అన్యాయాలు ఇవి తప్పా ఏనాడు మీ శాఖను సక్రమంగా నిర్వర్తించారో చెప్పే దమ్ము, ధైర్యం మీకుందా? నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 92 ఏళ్ల చరిత్ర కలిగిన గోశాలలో వందల సంఖ్యలో ఆవులు మృతి చెందడం నిజం కాదా? ఆనాడు మంత్రిగా నువ్వేమి చేసావు.మీ ప్రభుత్వం ఏమి చేసిందని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రులకు,ఎమ్మెల్యేలకు తెలిసింది ఏంటి?  ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు పెట్టాలి,కేసులు పెట్టాలి వారిపై అసత్య ప్రచారాలు చేయడం తప్పా?  అవినీతి గురించి వెల్లంపల్లి మాట్లాడుతుంటే దెయ్యాలు-వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.  ప్రజల పక్షాన, ప్రజా వ్యతిరేక విధానాలపై సాయుధ పోరాటాలు చేస్తుంటే అది చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేయడం హాస్యాస్పదమన్నారు.  తాడేపల్లి.. మీ అధినాయకుడు ముందు భజనలు చేయడం..ప్రతిపక్ష నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.  రాష్ట్ర ప్రజానీకం అతి కొద్ది రోజులలోనే వైసీపీ పార్టీకి మరియు వైసీపీ నాయకులకు తగిన బుద్ధి చెప్పనున్నారని హెచ్చరించారు.

Tags: 1500 కోట్ల రూపాయలు అవినీతిఅక్రమాలుఅన్యాయాలుఉమామహేశ్వరరావుకేసులుతంగిరాల సౌమ్యదేవాలయపై దాడులునందిగామ పట్టణంవెంకట నాగబాబువెల్లంపల్లి శ్రీనివాస్
Previous Post

టీడీపీ మహిళనేత వంగలపూడి అనితపై వైసీపీ నేత చంగల వెంకట్రావు వ్యాఖ్యలకు నిరసనగా తెలుగు మహిళలు ఆందోళన

Next Post

 బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు : చంద్రబాబునాయుడు

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

వర్ధెల్లి మురళి అబద్ధాల కుతంత్రం – 8

చైతన్యరధం
@ December 31, 2024
ఆపన్నులకు దండిగా.. అభివృద్ధికి అండగా
చైతన్యరధం

ఆపన్నులకు దండిగా.. అభివృద్ధికి అండగా

చైతన్యరధం
@ May 1, 2024
cbn
ఆంధ్రప్రదేశ్

మళ్ళీ మళ్ళీ మోసపోకు.. బాబు భరోసా వదులుకోకు | Chandrababu Naidu | Andhra Pradesh | TDP Official

Epistemerg Webadmin
@ March 16, 2024
Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్

యువత భవిష్యత్తు కోసం టీడీపీకే ఓటు వేద్దాం | సుపరిపాలన టీడీపీతోనే సాధ్యం | Chandrababu Naidu | TDP

Epistemerg Webadmin
@ March 16, 2024
TDP-Jayaho-BC
ఆంధ్రప్రదేశ్

దేశంలోనే అతి పెద్ద బీసీ సభ | మార్మోగనున్న మంగళగిరి | JayahoBC in Mangalagiri | March 25 | TDP

Epistemerg Webadmin
@ March 5, 2024
ఓటమి భయంతోనే వైసీపీ దుశ్చర్యలు: లోకేష్‌
ఆంధ్రప్రదేశ్

మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా?

చైతన్యరధం
@ March 3, 2024
చరిత్రలో నిలిచేలా యువగళం బహిరంగ సభ: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్

గాల్లో దీపంలా ప్రజారోగ్యం

చైతన్యరధం
@ March 3, 2024
జగన్‌రెడ్డిది పిరికిపంద చర్య
ఆంధ్రప్రదేశ్

నీళ్లడిగితే చంపేస్తారా?

చైతన్యరధం
@ March 2, 2024
Load More

ముఖ్య వార్తలు

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

చైతన్యరధం
@ July 2, 2025
మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

చైతన్యరధం
@ June 25, 2025
వరద జలాలే వాడతాం

వరద జలాలే వాడతాం

చైతన్యరధం
@ June 25, 2025
ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

చైతన్యరధం
@ June 25, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం!

చైతన్యరధం
@ July 1, 2025 6:30 AM
బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

చైతన్యరధం
@ July 1, 2025 6:25 AM
ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

చైతన్యరధం
@ July 3, 2025
చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చైతన్యరధం
@ July 3, 2025
త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

చైతన్యరధం
@ July 3, 2025
పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

చైతన్యరధం
@ July 3, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist