చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

దళిత మైనర్‌ బాలిక గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై..

ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి: వర్ల

చైతన్యరధం by చైతన్యరధం
January 4, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నానాటికీ దిగజారుతున్న డీజీపీ తీరు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్మోహన్‌రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది
  • పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిందితులు పరారయ్యారు
  • అత్యాచారానికి గురైన బాలికకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి

మంగళగిరి: విశాఖపట్నంలో దళిత మైనర్‌ బాలిక గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నోరుమెదకపోవడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు రామయ్య ఒక ప్రకటన విడుదల చేస్తూ… విశాఖపట్నంలో మైనర్‌ బాలికపై జరిగి అఘాయిత్యంపై ముఖ్యమంత్రి జగన్‌ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రోజుల తరబడి మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్ప డుతుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీ శారు.అత్యంత అమానవీయమైన ఈఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కామాంధులపై కఠిన చర్యలు తీసు కోవాలని డిమాండ్‌ చేశారు. సభ్యసమాజం తలదించు కునే ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి ఎలాంటి ప్రక టన చేయకపోవడంపై ఆయన దిగ్భ్రాంతివ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే విశాఖ ఘటనలో ఇద్దరు ప్రధాన నిందితులు వేరే రాష్ట్రానికి పారిపోయారన్నారు.
ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మహిళలపై 1,48,578 నేరాలు జరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్‌ పాలనలో మహిళలపై నేరాలు 43శాతం పెరిగాయని, దేశం మొత్తమ్మీద మహిళలపై నేరాల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందని చెప్పారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య వైసీపీ ప్రభుత్వానికి సూటిప్రశ్నలు సంధించారు.
1. విశాఖ ఘటనలో ఇద్దరు ప్రధాన నిందితులను ఇప్పటికీ ఎందుకు అదుపులోకి తీసుకోలేదు?
2. రాష్ట్రంలో మహిళలకు ఎందుకు రక్షణ లేదు? మన సోదరీమణులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైంది?
రాష్ట్రంలో మహిళల భద్రతకు టీడీపీ కట్టుబడి ఉంద ని వర్ల రామయ్య స్పష్టం చేశారు. నిందితులపై చట్టప రంగా కఠిన చర్యలు తీసుకోవాలి.బాధితురాలిపై రోజుల తరబడి సామూహిక అత్యాచారం జరుగుతున్నా… పోలీ సుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం శాంతిభద్ర తల వైఫల్యానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రత ల పరిస్థితి దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క్షీణించిన మహిళల భద్రతపై సీఎం జగన్‌ రెడ్డి లేదా ఆయన అనుచరుల వద్ద సమాధానాలు ఉన్నాయా అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి పాలనలో దళితులు, దళిత మహిళలకు రక్షణలేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.దళితులపై దాడులు, అత్యాచారాల్లో దేశం మొత్తమ్మీద ఏపీ ప్రథమస్థానంలో ఉందని తెలిపారు. జగన్‌ ప్రభుత్వం రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో దళితు లు రాష్ట్రంలో ఉండాలా, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాలో చెప్పాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖపట్నం లో సామూహిక అత్యచారానికి గురైన దళిత బాలికకు రూ. కోటి ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడ్ని వెంటనే అరెస్ట్‌చేసి, జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఘటనపై ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి, నిందితుల విచారణను వేగవంతంగా జరపాలని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు.

Tags: దళిత ద్రోహి జగన్‌రెడ్డిబాలిక రేప్మైనర్‌ బాలికవర్ల రామయ్య మీడియా సమావేశం.
Previous Post

సొంత జిల్లాకు, పులివెందులకూ జగన్‌రెడ్డి చేసిందేమీ లేదు

Next Post

సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి

Next Post
సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి

సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.