చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ రెడ్డి పేరు చెబితే గుర్తొచ్చేవి హత్యలు, అబద్దాలు, అరాచకాలే

జగన్‌రెడ్డిని నమ్మి మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరు: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి

by చైతన్యరధం
Apr 8, 2024 at 8:42am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ రెడ్డి పేరు చెబితే గుర్తొచ్చేవి హత్యలు, అబద్దాలు, అరాచకాలే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
అమరావతి, చైతన్యరథం: రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్‌ రెడ్డిని మరోసారి నమ్మి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి ధ్వజమెత్తారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పేరు చెబితే మోసాలు తప్ప ఏమీ గుర్తుకు రావని జగన్‌ రెడ్డి చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావలి బహిరంగ సభలో నారా చంద్రబాబుపై దూషణలు, నిందలు, అబద్దాలు తప్ప తాను చేసిందేంటో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో జగన్‌ రెడ్డి ఉన్నారన్నారు. తన మోసాల్ని చంద్రబాబుకు అంటగట్టి చెప్పిన అబద్దమే వంద సార్లు చెప్పి, వంద మందితో చెబుతున్నాడు. జగన్‌ రెడ్డి చెప్పే అబద్దాలకు ప్రజలు ఒకసారి మోసపోయారు. మరోసారి మోసపోవడానికి ప్రజలు అమాయకులు కాదు. జగన్‌ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దోపిడీలు, హత్యలు, అబద్దాలు, నమ్మక ద్రోహాలు, మోసాలు, కుట్రలు కలగలిపితే జగన్‌ రెడ్డి. తన అవలక్షణాల్ని చంద్రబాబుకు ఆపాదించేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నాడన్నారు..
చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం
జగన్‌ రెడ్డి పేరు చెబితే బాబాయిపై గొడ్డలి వేటు. బాబాయి హంతకులను కాపాడటం గుర్తొస్తుంది. కానీ, చంద్రబాబు పేరు చెబితే సైబరాబాద్‌ గుర్తొస్తుంది. లక్షలాది మందికి కల్పించిన ఐటీ ఉద్యోగాలు గుర్తొస్తాయి. జగన్‌ రెడ్డి పేరు చెబితే గోదావరిలో మునిగిన పోలవరం, ఇసుక మాఫియాకు బలైపోయిన అన్నమయ్య డ్యాం గుర్తొస్తుంది. అదే చంద్రబాబు పేరు చెబితే పరుగులు పెట్టిన పోలవరం గుర్తొస్తుంది. నదుల అనుసంధానం గుర్తొస్తుంది. శరవేగంగా పూర్తైన 23 ప్రాజెక్టులు, 32 ఎకరాలకు నీరివ్వడం గుర్తొస్తుంది. చంద్రబాబు పేరు చెబితే తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు, నగరి, శోమశిల, ముచ్చుమర్రి గుర్తొస్తాయి.  చంద్రబాబు సాగునీటి ప్రాజక్టులకు రూ.68 వేల కోట్లు ఖర్చు చేస్తే.. జగన్‌ రెడ్డి ఖర్చు చేసింది రూ.12 వేల కోట్లు మాత్రమే. జగన్‌ రెడ్డి పేరు చెబితే 9 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి మోపిన రూ.68 వేల కోల బాదుడు, మోటార్లకు మీటర్లు గుర్తొస్తాయి. చంద్రబాబు పేరు చెబితే కోతలు లేని విద్యుత్‌ సరఫరా గుర్తొస్తుంది. 15 వేల మెగావాట్ల విద్యుత్‌ సామర్ధ్యం గల ప్లాంట్లు గుర్తొస్తాయి. జగన్‌ రెడ్డి పేరు చెబితే.. జే బ్రాండ్స్‌ కల్తీ మద్యం, 30 లక్షల మంది అనారోగ్యం బారిన పడటం గుర్తొస్తుంది. 30 వేల మంది ప్రాణాలొదిలిన విధానం గుర్తొస్తుంది. చంద్రబాబు పేరు చెబితే నాణ్యమైన మద్యం, తక్కువ రేట్లకు అందించడం గుర్తొస్తుంది. చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుకతో రూ.1000 ఉన్న ట్రాక్టర్‌ ఇసుకను జగన్‌ రెడ్డి ఇసుక మాఫియా రూ.5000కు పెంచాడు. 40 వేల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డున పడేయడం గుర్తొస్తుంది. జగన్‌ రెడ్డి పేరు చెబితే.. అమరరాజాపై దాడి, సోలార్‌ ప్లాంట్లపై దాడి, పెట్టుబడులు, పరిశ్రమల తరిమివేయడం గుర్తొస్తుంది. చంద్రబాబు పేరు చెబితే కియా, ఇసుజు, హీరో, అశోక్‌ లేల్యాండ్‌ లాంటి పెట్టుబడులు, పరిశ్రమలు గుర్తొస్తాయి. తద్వారా కల్పించిన లక్షలాది ఉద్యోగాలు గుర్తొస్తాయి. జగన రెడ్డి పేరు చెబితే విశాఖ రైల్వే జోన్‌ కు భూములివ్వకుండా ఉత్తరాంద్ర వాసుల చిరకాల కలను చిదిమేయడం గుర్తొస్తుంది. రూ.40 వేల కోట్ల విలువైన భూములు కొట్టేయడం గుర్తొస్తుంది. రుషికొండకు కొట్టిన బోడిగుండు గుర్తొస్తుంది. చంద్రబాబు పేరు చెబితే హుధూద్‌ నుండి విశాఖను కాపాడిన విధానం గుర్తొస్తుంది. పరిశ్రమలు తెచ్చిన విధానం గుర్తొస్తుంది. ఆర్ధిక నగరంగా, ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దిన విధానం గుర్తొస్తుంది. జగన్‌ రెడ్డి పేరు చెబితే నవ మోసాలు, హత్యలు, రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేయడం గుర్తొస్తుంది. ధరలు పన్నులు ఛార్జీలు, అప్పుల మోతతో పేద కుటుంబాలపై మోదిన రూ.8 లక్షల భారం గుర్తొస్తుంది. చంద్రబాబు పేరు చెబితే.. సొంత కాళ్లపై నిలబెట్టిన సంక్షేమం గుర్తొస్తుంది. కార్పొరేషన్లతో కల్పించిన స్వయం ఉపాధి, ఇన్నోవా కార్ల లాంటి పథకాలు గుర్తొస్తాయి. జగన్‌ రెడ్డి పేరు చెబితే లూటీ కోసం చేసిన రూ.12 లక్షల కోట్ల అప్పు గుర్తొస్తుంది. చంద్రబాబు పేరు చెబితే సంపద సృష్టి గుర్తొస్తుంది. 5 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ గుర్తొస్తుంది. 5.13 లక్షల ఉద్యోగాల కల్పన గుర్తొస్తుంది.
పేదలను సొంత కాళ్లపై నిలబెట్టిన చంద్రబాబు
సంక్షేమానికి రూ.2.70 లక్షల కోట్లు ఖర్చు చేశానని చెప్పిన జగన్‌ రెడ్డి.. రూ.12 లక్షల కోట్ల అప్పులు, ఐదేళ్లలో వచ్చిన ఆదాయం అంతా ఏమైంది. ఆ సొమ్మంతా ఎవరి జేబులోకి చేరింది.? ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు ఇన్నోవా కార్లు అందించి డ్రైవర్లను ఓనర్లు చేసిన ఘనత చంద్రబాబుది. వాహన మిత్రతో రూ.10 వేలు ఇచ్చి జరిమానాలు, పెట్రోల్‌ డీజిల్‌ ధరలతో రూ.లక్ష కొట్టేస్తున్న ఘనత జగన్‌ రెడ్డిది. పేదల్ని నిరుపేదల్ని చేసి, వారిని ఓటు యంత్రాలుగా చూసే దుర్మార్గుడు జగన్‌ రెడ్డి. పేదల్ని సొంత కాళ్లపై నిలబెట్టిన పేదల పక్షపాతి చంద్రబాబు. పేదల జేబులు కొట్టేస్తున్న జగన్‌ రెడ్డిని మించిన పెత్తందారులెవరైనా ఉన్నారా? చంద్రబాబుపై నిందలేయడం మాని..  ఐదేళ్లలో సాధించింది ఏమైనా ఉంటే చెప్పుకో.
ఓటమి తప్పదని తెలిసి డైవర్షన్‌ పాలిటిక్స్‌
చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం తపిస్తున్నాడు. తెలుగు వారిని, తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలని ప్రయత్నిస్తుంటే.. కామకేళి అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. కామ కేళి డాన్సులు వేసే అంబటి లాంటి ఆంబోతులకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదు. జగన్‌ రెడ్డి ముఠా మోసాలు, అబద్దాలు, హత్యా రాజకీయాలపై ప్రజలంతా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే జగన్‌ రెడ్డి దగ్గరుండే బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులంతా తెలుగుదేశంతోనే సామాజిక న్యాయం సాధ్యమని గుర్తించి టీడీపీతో కలిసి నడుస్తున్నారు. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో.. ఏం చేయాలో తెలియక డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నాడు. మైండ్‌ గేమ్‌ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలంతా ఏకమై తరిమేందుకు సిద్ధమైపోయారు. నీ మోసపూరిత హామీలు, నీ మోసపూరిత జిమ్మిక్కుల్ని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని జగన్‌ రెడ్డి గుర్తుంచుకోవాలని మాల్యాద్రి పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

బాబు నాయకత్వానికి, కూటమి దక్షతకు పట్టంగట్టిన ప్రజ

గెలుపు.. ప్రచండ తుపానే!!

మీ ఓటే.. రాష్ట్ర భవిష్యత్‌!

Tags: గురజాల మాల్యాద్రిజగన్ రెడ్డి అరాచకాలుజగన్ రెడ్డి దోపిడిజగన్ రెడ్డి హత్యలుడైవర్షన్ పాలిటిక్స్తెలుగుదేశం పార్టీ
Previous Post

దేశచరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక సిఎం జగన్‌

Next Post

ఐదేళ్ల పాలన నరకం!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-04-2026

కార్యకర్త
@ April 24, 2026
వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

చైతన్యరధం
@ April 24, 2026
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు
ఆంధ్రప్రదేశ్

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

చైతన్యరధం
@ April 24, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ ఇంధన స్వయం సమద్ధి

చైతన్యరధం
@ April 24, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి అభినందనలు

చైతన్యరధం
@ April 24, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-04-2026

కార్యకర్త
@ April 23, 2026
తూర్పు తీరానికి కార్గో రైల్ టెర్నినల్
ఆంధ్రప్రదేశ్

తూర్పు తీరానికి కార్గో రైల్ టెర్నినల్

చైతన్యరధం
@ April 23, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

చైతన్యరధం
@ April 22, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

చైతన్యరధం
@ April 24, 2026
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

చైతన్యరధం
@ April 24, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

స్వచ్ఛ ఇంధన స్వయం సమద్ధి

చైతన్యరధం
@ April 24, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి అభినందనలు

చైతన్యరధం
@ April 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist