చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్ రెడ్డి అసమర్ధ పాలనలో భ్రష్టుపట్టిన విద్యారంగం : కింజరాపు అచ్చెన్నాయుడు

బొత్సకు వైన్ షాపుల సంఖ్య తప్ప పాఠశాలల సంఖ్య తెలుసా ?

by చైతన్యరధం
Jun 2, 2022 at 1:24pm
in ఆంధ్రప్రదేశ్, పత్రికా ప్రకటనలు
జగన్ రెడ్డి అసమర్ధ పాలనలో భ్రష్టుపట్టిన విద్యారంగం :  కింజరాపు అచ్చెన్నాయుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన చేతకాని, అసమర్ధ పాలనతో రాష్ట్రంలో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన ఒకప్రకటన విడుదల చేశారు… నేడు విడుదల కావాల్సిన పదవ తరగతి పరీక్ష పలితాలు వాయిదా వేయటమే అందుకు నిదర్శనమన్నారు. శనివారం ఫలితాలు వస్తాయని 6 లక్షల మంది విధ్యార్ధులు ఎంతో ఆశతో ఎదురు చూశారు. ముందుగానే పరీక్ష పలితాలు విడుదల చేస్తామని చెప్పి చివరి నిమిషంలో వాయిదా వేయటం ఏంటి? ఇది అధికారులు, మంత్రి మధ్య సమన్వయ లోపమా? లేక జగన్ రెడ్డి ప్రభుత్వ చేతకానితనమా? విద్యార్దులకు, వారి తల్లితండ్రులకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డ ముఖ్యమంత్రి పరీక్ష పలితాలు వాయిదా వేయటం ఎంతవరకు సమంజసం? మీ అసమర్ద పాలనతో విధ్యార్ధుల భవిష్యత్ తో చెలగాటమాడుతారా? మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తిని…జగన్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని చేశారు. విజయనగరం జిల్లాలో ఉన్న తన వైన్ షాపుల సంఖ్య తప్ప రాష్ట్రంలోని పాఠశాలల సంఖ్య ‎మంత్రి బొత్స సత్యనారాయణకు తెలుసా అని అచ్చెన్న ప్రశ్నించారు.

వైసీపీ 3 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి తన అనాలోచిత, అహంకారపూరిత నిర్ణయాలతో విద్యార్దుల భవిష్యత్ తో ఆటలాడుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు. కరోనా సమయంలో విద్యార్దుల ప్రాణాలు పణంగా పెట్టి బలవంతంగా పరీక్షలు నిర్వహించేందుకు సిద్దయ్యారు. ఎయిడెడ్ ఆస్తుల కోసం ఆ వ్యవస్ధను నిర్వీర్యం చేశారు. కరోనా సమయంలో మందు షాపుల ముందు ఉపాధ్యాయులను కాపలా పెట్టి ఉపాద్యాయ వృత్తిని దిగజార్చారు. జగన్ రెడ్డి పాలనలో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దిగజారాయి. నాడు నేడు పేరుతో కమీషన్లు దండుకోవటం తప్ప విద్యాభివృద్దికి జగన్ రెడ్డి చేసిన కృషి శూన్యమని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.

సంబంధితవార్తలు

ఈవీఎంలపై జగన్‌రెడ్డి యు టర్న్‌

నేను చేసిన అభివృద్ధితో జగన్‌రెడ్డి ఐదేళ్లు బటన్‌ నొక్కాడు

అది భూములు భక్షించే చట్టం

Tags: అనాలోచితఅసమర్ధ పాలనఅహంకారపూరితకోర్టు వాయిదాలకు అలవాటు పడ్డ ముఖ్యమంత్రిచేతకానిజగన్ రెడ్డిదండుకోవటంనాడు నేడు పేరుతో కమీషన్లుపదవ తరగతి పరీక్ష పలితాలు వాయిదాపాఠశాలల సంఖ్యభ్రష్టుపట్టించారుమంత్రి బొత్స సత్యనారాయణవిజయనగరం జిల్లావైన్ షాపుల సంఖ్యశూన్యం
Previous Post

లంచాలగురించి జగన్ మాట్లాడటం ఈ శతాబ్ధపు అతిపెద్ద జోక్! :శాసనమండలి ప్రతిపక్షనేత యనమల

Next Post

బిసిలపై జగన్ రెడ్డి నరమేథం!

మరిన్ని వార్తలు

జనవరి 1నుంచి ‘సంజీవని’
ఆంధ్రప్రదేశ్

జనవరి 1నుంచి ‘సంజీవని’

చైతన్యరధం
@ August 27, 2026
మంగళగిరిలో మోడల్ రైతు బజార్
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో మోడల్ రైతు బజార్

చైతన్యరధం
@ August 27, 2026
నేను సంరక్షకుడినే..
ఆంధ్రప్రదేశ్

నేను సంరక్షకుడినే..

చైతన్యరధం
@ August 27, 2026
మత్స్యకారుల ఆచూకీ లభ్యత
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుల ఆచూకీ లభ్యత

చైతన్యరధం
@ August 27, 2026
ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం
ఆంధ్రప్రదేశ్

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు సాగాలి
ఆంధ్రప్రదేశ్

కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు సాగాలి

చైతన్యరధం
@ August 25, 2026
ప్రతి విత్తనం..ఆత్మనిర్భర్ భారత్‌కు బీజం కావాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి విత్తనం..ఆత్మనిర్భర్ భారత్‌కు బీజం కావాలి

చైతన్యరధం
@ August 25, 2026
మూడు దశాబ్దాల జాప్యాల కథ
ఆంధ్రప్రదేశ్

మూడు దశాబ్దాల జాప్యాల కథ

చైతన్యరధం
@ August 25, 2026
Load More

ముఖ్య వార్తలు

జనవరి 1నుంచి ‘సంజీవని’

జనవరి 1నుంచి ‘సంజీవని’

చైతన్యరధం
@ August 27, 2026
నేను సంరక్షకుడినే..

నేను సంరక్షకుడినే..

చైతన్యరధం
@ August 27, 2026
ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
3 దశాబ్దాల వెలిగొండ కల సాకారం

3 దశాబ్దాల వెలిగొండ కల సాకారం

చైతన్యరధం
@ August 23, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

జనవరి 1నుంచి ‘సంజీవని’

జనవరి 1నుంచి ‘సంజీవని’

చైతన్యరధం
@ August 27, 2026
మంగళగిరిలో మోడల్ రైతు బజార్

మంగళగిరిలో మోడల్ రైతు బజార్

చైతన్యరధం
@ August 27, 2026
నేను సంరక్షకుడినే..

నేను సంరక్షకుడినే..

చైతన్యరధం
@ August 27, 2026
మత్స్యకారుల ఆచూకీ లభ్యత

మత్స్యకారుల ఆచూకీ లభ్యత

చైతన్యరధం
@ August 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist