Telugu Desam

ముఖ్య వార్తలు

పేదల ఇళ్ల విషయంలో జోక్యం వద్దు

జగన్‌ లండన్‌ పర్యటనకు బ్రేక్‌ వరదల్లో ఇబ్బంది పడుతున్న జనం కోసమేనని వైసీపీ పేటీఎం బ్యాచ్‌ ప్రచారం అసలు కారణం తెలిశాక ఛీ కొడుతున్న ప్రజలు అమరావతి(చైతన్యరథం):...

మరింత సమాచారం
ధైర్యంగా ఉండండి!

బాధిత రైతులకు కేంద్రమంత్రి చౌహాన్‌ పిలుపు కేంద్ర, రాష్ట్రాలు అండగా ఉంటాయని హామీ పంట నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించా.. కేంద్రానికి నివేదించి సాయం చేస్తామన్న మంత్రి చౌహాన్‌...

మరింత సమాచారం
యద్ధప్రాతిపదికన గండ్ల పూడ్చివేత

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి మంత్రి లోకేష్‌ పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో మంత్రి రామానాయుడు సమన్వయం రెండు గండ్లు పూడ్చివేత మూడోగండి పనులకు రంగంలోకి సైన్యం నేటికల్లా పూర్తయ్యే...

మరింత సమాచారం
భారీ మెజారిటీతో పసుపు జెండా ఎగురవేయాలి

పసిఫిక్‌ మహా సముద్రం నుంచి తల్లిరొయ్యలు రాష్ట్రానికి రప్పించేలా సరఫరా సంస్థతో చర్చలు దక్షిణకోస్తాలో 20వేలమంది రొయ్యరైతులకు మేలు చేకూర్చిన యువనేత అమరావతి(చైతన్యరథం): దీర్ఘకాలంగా పేరుకుపోయిన సమస్యలను...

మరింత సమాచారం
అతడే.. ఒక సైన్యం!

పాలనాదక్షకుడిగా గుర్తింపు పొందినవారే ప్రజాహృదిలో చిరస్థాయిగా ఉంటారు. అలా.. ఉమ్మడి ఏపీలో సంక్షేమ పథకాల ఆధ్యుడిగా, సామాన్యులకు ఆరాధ్యదైవంగా ఎన్టీఆర్‌ నిలిస్తే... అభివృద్ధి, ఐటీ, సంస్కరణలకు పెట్టిందిపేరుగా...

మరింత సమాచారం
ప్రతి బాధిత కుటుంబానికీ సరుకుల కిట్లు

రేషన్‌, ఆధార్‌ కార్డులు లేకున్నా పంపిణీ ఆపత్కాలంలో ప్రజలకు అండగా ప్రభుత్వం పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ వరద ప్రాంతాల్లో నిత్యావసరాల సరఫరా ప్రారంభం విజయవాడ(చైతన్యరథం): వరద...

మరింత సమాచారం
వరద ప్రాంతాల్లో మంత్రి ఫరూక్‌ పర్యటన

ట్రాక్టరులో ఇంటింటికీ వెళ్లి సహాయక చర్యలు బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా అవివేకంతోనే జగన్‌ అర్థం పర్థం లేని ఆరోపణలు సైకో రెడ్డిని వరద బాధితులే ఛీకొట్టారని...

మరింత సమాచారం
బాలీవుడ్‌ నటి కేసులో సజ్జల పాత్రపై దర్యాప్తు జరపాలి

జగన్‌రెడ్డి, సజ్జల, ఇంటెలిజెన్స్‌ పాత్రపై నిగ్గు తేల్చాలి అసలు సూత్రధారులను అరెస్టు చేయాలి మంగళగిరి(చైతన్యరథం): అధికార మదంతోనే మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందని పొలిట్‌బ్యూరో...

మరింత సమాచారం
వరద బాధితులను ఆదుకోవడం మన బాధ్యత

విజయవాడ(చైతన్యరథం): వరద బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవడం మన బాధ్యత అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరో రోజూ ఆమె సహాయక...

మరింత సమాచారం
ఈ ఏడాది 7 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం

వారి ఆక్రమణలతోనే నేడు వరద నగరాన్ని ముంచెత్తింది ఈ విపత్తులకు కారణం నాటి అరాచక పాలన ఫలితమే పోలవరం, వెలిగొండ, పట్టిసీమ, ప్రాజెక్టులను విస్మరించారు నాడు వరదలొస్తే...

మరింత సమాచారం
Page 61 of 316 1 60 61 62 316

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist