చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మొదటి సారి ఓటు వేసే యువత ఆలోచించి ఓటు వేయాలి

జాబు రావాలంటే బాబు రావాల్సిందే: నీలయపాలెం విజయ్ కుమార్

by చైతన్యరధం
Apr 8, 2024 at 8:52am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌రెడ్డి రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి తెస్తున్న అప్పే రోజుకి రూ.257 కోట్లు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
అమరావతి,చైతన్యరథం: ఎన్నికల కాలం దగ్గర్లోనే ఉంది కాబట్టి ఓటు వేసే యువత ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎవరికి ఓటు వేస్తే యువత భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందో ఆలోచించి ఓటు వేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. తల్లి దండ్రులు కలలను నిజం చేసేలా యువత ఉద్యోగాలు చేయాలని, జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని అన్నారు.   రాష్ట్ర విభజన తర్వాత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ఎలా బాగుపడిరది. గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో ఎలా నాశనమయ్యింది అనేది యువత, ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.  ఏ ప్రభుత్వం జీవనోపాధి కల్పించిందో, పరిశ్రమలు తెచ్చిందో, ఉద్యోగ అవకాశాలు, సంపద సృష్టించిందో, వ్యాపార అవకాశాలు కల్పించిందో అందరూ తెలుసుకోవాలన్నారు.  రాష్ట్ర విభజన తర్వాత 2014-19 టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారని, 60 ఏళ్ల కాలంలో మిగిలిన ప్రాంతాల్లో లేనన్ని విధంగా 100 పరిశ్రమలు తీసుకొచ్చారని, వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని, ఉన్న పరిశ్రమలను కూడా తరిమికొట్టిందని తెలిపారు. ఆదివారం  మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ…
‘‘2014 తర్వాత రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో పరిశ్రమలోచ్చాయి. విభజన  ముందు వరకు ఆంధ్రప్రదేశ్‌ కి రాజధాని లేదు, సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు, హైకోర్టు లేదు, చెప్పుకోదగ్గ గొప్ప పట్టణాలు కూడా లేవు. చదువుకున్న యువత ఉద్యోగాలు చేయాలంటే పక్క  రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. అప్పట్లో ఏపీలో గొప్ప ప్రదేశాలు ఉన్నాయంటే వైజాగ్‌, విజయవాడ మాత్రమే. విభజన ముందు వరకు రాష్ట్రంలో వైజాగ్‌ చుట్టుపక్కల ఉన్న కొన్ని పబ్లిక్‌ హెక్టార్‌ పరిశ్రమలు, పోర్టు, స్టీల్‌ ప్లాంట్‌, ఫార్మా, రాయలసీమలో కొన్ని సిమెంట్‌ పరిశ్రమలు ఉండేవి. ఆ తర్వాత వచ్చిన శ్రీ సిటీలో కొన్ని కొత్త పరిశ్రమలు మాత్రమే ఉండేవి. టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు కోసం బయటకు వచ్చిన యువతకు లక్షల మంది ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లకు ఐదేళ్లలో ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు కల్పించారు.
2014-19 మధ్యలో వచ్చిన పరిశ్రమలు…
తెలుగు దేశం పార్టీ ఐదేళ్లలో అద్భుతాలు చేసి చూపించింది. హైదరాబాద్‌ మినహా గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చిన పరిశ్రమలు 60 ఏళ్లలో మిగిలిన ఏ ప్రాంతాల్లో రాలేదు. ప్రభుత్వాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి పరిశ్రమలు, పెట్టుబడులను సృష్టించుకునే విధానాన్ని బట్టే ఇతర రాష్ట్రాల వారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. గత ఐదేళ్లలో 100 పరిశ్రమలు వరకు రాష్ట్రానికి వచ్చాయి వాటిలో ముఖ్యమైనవి అనంతపురంలో కియా కార్లు, హీరో హోండా, ఇసుజు, శ్రీసిటీ, విజయవాడలో లారీ పరిశ్రమ, ఎలక్ట్రానిక్‌, జియో ఫోన్లు, ఐ ఫోన్లు, టీవీఎస్‌, ఏషియన్‌ పెయింట్లు, బర్జర్‌ పెయింట్స్‌, రామ్‌ కో సిమెంట్స్‌, ఫ్లోరా, చెట్టినాడ్‌ సిమెంట్స్‌, కళ్యాణి స్టీల్‌, కోకో కోలా, బ్రిటానియా, తిరుపతి చుట్టు పక్కల కొన్ని టెలిఫోన్‌ కంపెనీలు ఇలా వందల పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది.
ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి…
ముఖ్యమంత్రి అంటే శంకుస్థాపనలకు వెళ్లి రిబ్బన్‌ కత్తిరించి రావడం కాదు, ఒక విజన్‌ ఉండాలి. 70 ఏళ్ల వయసులో కూడా పొద్దున్నే వచ్చి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చి దావోస్‌లో గడ్డ కట్టే చలిలో కూడా వారంపాటు ఓపిగ్గా ఉండి పరిశ్రమల గురించి, రాష్ట్రం గురించి రాష్ట్రంలో అమలయ్యే హామీలు గురించి చర్చిస్తూ పలు అధికారులను కలుస్తూ రాష్ట్ర బాగోగుల గురించి వివరిస్తూ, సంపద సృష్టించే విధంగా పరిపాలించి,  రాష్ట్రాన్ని గొప్పగా తిర్చిదిద్దిన గొప్ప వ్యక్తి చంద్రబాబు.
2019 రాక్షస పరిపాలన…
జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని నాశనం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పరిశ్రమలు తరిమికొట్టారు. 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్‌ రిలయన్స్‌, శ్రీకాకుళంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, విశాఖలో లూలు కంపెనీ, 70 వేల కోట్ల డేటా సెంటర్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌ టన్‌, హెచ్‌ఎస్‌బీసీ, ఆక్వా కంపెనీలు, ఐటీ కంపెనీలు, సింగపూర్‌ స్టార్టప్‌ కంపెనీలు, అమరావతి ప్రజా రాజధానిలో కంపెనీలు, గుంటూరులో సంఘం డెయిరీ, ఏషియన్‌ పేపర్‌ పల్ప్‌, సోలార్‌ కంపెనీలు, రిలయన్స్‌, హోలీటెక్‌, అమర్‌ రాజా, ఇలా కొన్ని పరిశ్రమలను తరిమికొట్టిన ఘనత జగన్‌ రెడ్డిది.
రాజధాని లేని రాష్ట్రం….
అమరావతిలో ప్రజా రాజధానిని కట్టి యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్న చంద్రబాబు కలను జగన్మోహన్‌ రెడ్డి నాశనం చేశాడు. ఆంధ్రప్రదేశ్‌ ను రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. అమరావతిలో భూముల్ని స్మశానాలు, ఎడారులతో పోల్చారు. రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇలా ఎన్నో అరాచకాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. అందుకే ఇప్పుడు కొత్తగా ఓటు వేయబోతున్న యువత ఆలోచించి ఓటు వేయాలి. రాష్ట్రం బాగుపడాలంటే మీ ఓటు హక్కుతోనే సాధ్యం. యువతకు జాబు రావాలంటే బాబు రావాలని’’ అని విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

అమరావతే రాజధాని…ఆర్థిక రాజధానిగా విశాఖ

పేదరికం లేని మంగళగిరి నా కల!

అమ్మఒడి డబ్బులతో ఫీజులు కట్టుకోమంటారా

Tags: తెదెపాతోనే ఏపీ అభివృద్ధినీలాయపాలెం విజయ్‌ కుమార్‌పరిశ్రమలురాక్షస పాలనరాజధాని లేని రాష్ట్రం
Previous Post

జగన్‌ మళ్లీ గెలవడం కష్టమే: ప్రశాంత్‌ కిషోర్‌

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 08-04-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-05-2025

కార్యకర్త
@ May 16, 2025
చైతన్యరధం ఈ పేపర్ 15-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2025

కార్యకర్త
@ May 15, 2025
ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు
ఆంధ్రప్రదేశ్

ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు

చైతన్యరధం
@ May 15, 2025
పండుగలా మహానాడు!
ఆంధ్రప్రదేశ్

పండుగలా మహానాడు!

చైతన్యరధం
@ May 15, 2025
Nara Lokesh
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రకాశంలో మంత్రి లోకేష్‌ పర్యటన

చైతన్యరధం
@ May 15, 2025
ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌
ఆంధ్రప్రదేశ్

ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌

చైతన్యరధం
@ May 15, 2025
ఏకమొత్తంగా ‘దీపం’!
ఆంధ్రప్రదేశ్

ఏకమొత్తంగా ‘దీపం’!

చైతన్యరధం
@ May 15, 2025
పశుసంవర్థకమే మన బలం
ఆంధ్రప్రదేశ్

పశుసంవర్థకమే మన బలం

చైతన్యరధం
@ May 15, 2025
Load More

ముఖ్య వార్తలు

పశుసంవర్థకమే మన బలం

పశుసంవర్థకమే మన బలం

చైతన్యరధం
@ May 15, 2025
నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా..లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు

నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా..లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు

చైతన్యరధం
@ May 14, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

జీవో 3పై అధ్యయనం

చైతన్యరధం
@ May 13, 2025
సీఎం చంద్రబాబు ఎమోషనల్‌ ట్వీట్‌

మాటలు కావవి తూటాలే!

చైతన్యరధం
@ May 13, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరో అడుగు ముందుకి..!

అమరావతికి వైభవం..తెలుగువారి ఆశలకు జీవం

చైతన్యరధం
@ May 2, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు

ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు

చైతన్యరధం
@ May 15, 2025
పండుగలా మహానాడు!

పండుగలా మహానాడు!

చైతన్యరధం
@ May 15, 2025
Nara Lokesh

నేడు ప్రకాశంలో మంత్రి లోకేష్‌ పర్యటన

చైతన్యరధం
@ May 15, 2025
ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌

ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌

చైతన్యరధం
@ May 15, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist